Rakesh Reddy
Author- NTV Telugu-
Gaddar : ధరణి పేరుతో పెద్ద కుట్ర జరుగుతోంది : గద్దర్
Gaddar : ధరణి పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు ప్రజా యుద్ధనౌక గద్దర్. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద అలైన్‌మెంట్ మార్చాలని ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. -
Jupally Krishna Rao : నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. మాజీ మంత్రి జూపల్లి అరెస్ట్
Jupally Krishna Rao : నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులతో కలిసి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన నిర్వహించారు. వరి కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై కలెక్టర్ స్పందించాలని జూపల్లి కృష్ణారావు కోరారు. -
West Bengal : మొగుడికి డైవర్స్ ఇచ్చింది మరో మహిళను పెళ్లాడింది
West Bengal : సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చే దేశం మనది. పాశ్చాత్య పోకడలకు పోయి దేశ గౌరవాన్ని భంగపరుస్తున్నారు కొందరు. టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో మనుషులు అలాగే మారుతున్నారు. -
T Shirt: ఈ టీషర్ట్ వేస్తే మీ పిల్లలు నీట్లో మునిగిపోరు.. దీనిపై ముచ్చటపడిన ఆనంద్ మహీంద్ర
T Shirt: పిల్లలు నీటిలో పడిపోయినప్పుడు వారు మునిగిపోకుండా ఓ కంపెనీ వినూత్న డ్రెస్ తయారు చేసింది. ఈ డ్రెస్ ను చూసి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ముచ్చటపడ్డారు. -
Karnataka: సిద్ధరామయ్య ప్రభుత్వంలో 24మంది మంత్రులపై క్రిమినల్ కేసులు
Karnataka: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం పూర్తి రూపం దాల్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మంత్రివర్గాన్ని కూడా విస్తరించారు. కొత్తమంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. -
Maharastra: భార్య పిల్లలను కనడం లేదని కిరాతకంగా చంపిన భర్త
Maharastra: ఇటీవల కాలంలో దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకే దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్క క్షణం ఆలోచించకుండా జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. తప్పు ఎవరిది అనేది పక్కపెట్టి ఈగోలకు పోతున్నారు. అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
Viral: బీభత్సం సృష్టిస్తున్న ఈదరగాలులు.. కుప్పకూలిన సెల్ టవర్
Viral: ఉత్తర భారతదేశంలో రెండు రోజుల నుంచి బలమైన ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ బలమైన గాలుల వల్ల ఇళ్లు, దేవాలయాలు, ఇతర మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతింటున్నాయి. -
Rajastan: పెళ్లి రోజే వధువు జంప్..13రోజులు పెళ్లి బట్టల్లో మండపంలోనే ఎదురుచూసిన వరుడు
Rajastan: ఇటీవలి కాలంలో పెళ్లి పీటల మీద నుంచి నూతన వధువరులు పారిపోవడం ట్రెండ్ అయింది. ఇలాంటి ఘటనలు ఎక్కువగా వార్తల్లో వింటున్నాం. అలాంటి ఘటనే మరొకటి రాజస్థాన్లో వెలుగు చూసింది. -
Rashi khanna : రాశి నువ్వలా ఉన్నదంతా చూపిస్తే ఎలా ?
-
FASTag Recharge: ఫాస్ట్‌ట్యాగ్‌ని రీఛార్జ్ చేయడం, రీఫండ్ పొందడం ఎలా?
FASTag Recharge: వేసవి సెలవులు కావడంతో చాలా మంది తమ సొంత వాహనంతో విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. అయితే ముందుగా మీ ఫాస్ట్‌ట్యాగ్‌లో బ్యాలెన్స్ ఉందో లేదో చూసుకోండి. తక్కువ బ్యాలెన్స్ లేదా FASTag లేకపోతే వాహనదారులు ఇబ్బంది పడతారు.
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!