T Shirt: ఈ టీషర్ట్ వేస్తే మీ పిల్లలు నీట్లో మునిగిపోరు.. దీనిపై ముచ్చటపడిన ఆనంద్ మహీంద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T Shirt: పిల్లలు నీటిలో పడిపోయినప్పుడు వారు మునిగిపోకుండా ఓ కంపెనీ వినూత్న డ్రెస్ తయారు చేసింది. ఈ డ్రెస్ ను చూసి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ముచ్చటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆనంద్ నెట్టింట్లో షేర్ చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్లోటీ అనే కంపెనీ ఓ టీషర్టును రూపొందించింది. ఓ చిన్నారి బొమ్మకు ఆ టీషర్లు తొడిగి తొట్టిలో పడేశారు. వెంటనే ఆ టీషర్ట్ బెలూన్‌లా ఉబ్బి లైఫ్ జాకెట్‌లా మారింది. దీంతో ఆ బొమ్మ నీటిపై తేలింది. పిల్లలు కూడా ఈ డ్రెస్ వస్తే మునిగిపోరు.
Read Also:Wrestlers Protest: జంతర్ మంతర్ దగ్గర నో పర్మిషన్… ట్విట్టర్‌లో పేర్కొన్న ఢిల్లీ పోలీసులు
Also Read
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
ఓ ప్రతిభావంతుడి మేధస్సు నుంచి వెలుగు చూసిన ఈ ఆవిష్కరణ గొప్పదిగా చెప్పుకోవాలి. చిన్నారులు అంటే తల్లిదండ్రులకు ఎంతో ప్రాణం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నడక వచ్చిన చిన్నారులు ఇల్లంతా కలియ తిరుగుతుంటారు. ఈ క్రమంలో నీటి బకెట్, సంపుల్లో పడి ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు ఎంతో మంది ఉన్నారు. అలాగే, వరదల సమయంలోనూ చిన్నారుల ప్రాణాలకు రిస్క్ ఉంటుంది. ఈ సమయంలో వారిని ఎవరో ఒకరు కాపాడే వరకు ప్రాణాలతో సురక్షితంగా ఉంచే ఆవిష్కరణ ఇది. ఈ ఆవిష్కరణను ఆనంద్ మహీంద్ర మెచ్చుకున్నారు.
Read Also:BJP: శ్రద్ధా వాకర్‌కు న్యాయం జరగలేదు.. ఇప్పుడు మరో హిందూ బాలికను బలైంది.
This may not get a Nobel prize but it ranks higher than those inventions for me. Because as the grandfather of two young kids, their wellbeing & safety is my highest priority. 👏🏽👏🏽👏🏽 (video credit: @Rainmaker1973 ) pic.twitter.com/ZaSyVMqZG9
— anand mahindra (@anandmahindra) May 25, 2023
తాజావార్తలు
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!