Rakesh Reddy
Author- NTV Telugu-
Online Medicine Ban: ఆన్లైన్లో మెడిసిన్స్ ఆర్డర్ చేయడంపై నిషేదం
Online Medicine Ban: మీకు అనారోగ్యంగా ఉందా..మెడికల్ షాప్ కు వెళ్లి మందులు తెచ్చుకోలేకపోతున్నారా.. ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ పెట్టి మెడిసిన్స్ తెప్పించుకుంటున్నారా.. ఇప్పటి వరకు ఇందంతా బాగానే నడిచింది. ఇక మీదట కుదరదు. ఆన్లైన్లో మెడిసిన్ ఆర్డర్ చేయడం ఇకపై కష్టంగా అనిపించవచ్చు. -
Jharkhand : కట్నం తెస్తావా.. నీ వీడియోలు నెట్లో పెట్టాలా.. శాడిస్టు భర్త అరాచకం
Jharkhand : జార్ఖండ్‌లోని పాకూర్ జిల్లాకు చెందిన ఓ వివాహితుడు ఇంజనీర్‌గా నటించి కట్నం డబ్బులు వసూలు చేసేందుకు మూడో పెళ్లి చేసుకున్నాడు. భార్యపై అసభ్యకర వీడియో తీసి వైరల్ చేస్తానని బెదిరించాడు. కొత్తగా పెళ్లయిన మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యుల నుంచి రూ.5 లక్షల కట్నం డిమాండ్ చేశాడు. -
Fire Accident : పెళ్లింట చావు బాజా.. వరుడితో సహ అక్కా చెల్లెళ్లు సజీవదహనం
Fire Accident : దురదృష్టం అంటే వీళ్లదే కావొచ్చు. మరికొద్దిరోజుల్లో పెళ్లి. కుటుంబం అంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. సోదరుడి పెళ్లని అక్కా చెల్లెళ్లు వచ్చారు. ఇంతలోనే జరగకూడని ఘోరం జరిగిపోయింది.పెళ్ళిపీటలు ఎక్కాల్సిన యువకుడితో పాటు అతడి సోదరిమణులు సజీవదహనం అయ్యారు. -
Uttarakhand Crime: భర్తను చంపమని రూ.80వేలకు కాంట్రాక్ట్ ఇచ్చిన భార్య
Uttarakhand Crime: ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్‌లో శనివారం ఓ యువకుడిపై గుర్తు తెలియని నేరస్థులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. -
Iraq Transportation Project: యూరప్‌ను ఆసియాతో అనుసంధానించడానికి ఇరాక్ మెగా ప్లాన్
Iraq Transportation Project: ఆసియాను యూరప్‌తో అనుసంధానం చేసేందుకు ఇరాక్ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఓ మెగా ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. ఇరాక్ ప్రధాన మంత్రి మహ్మద్ షియా అల్-సుదానీ శనివారం 17 బిలియన్ అమెరికా డాలర్లు (సుమారు రూ. 1400 కోట్లు) రవాణా ప్రాజెక్ట్ కోసం ప్రణాళికను ప్రకటించారు. -
Jaipur : రాజస్థాన్ లో దారుణం.. వృద్ధురాలిని చంపి మాంసం తిన్న యువకుడు
Jaipur : రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. వృద్ధురాలిని చంపి యువకుడు మాంసాన్ని తిన్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. -
Russia Ukraine War: పుతిన్‌కు చెమటలు పట్టిస్తున్న ఉక్రెయిన్.. సరిహద్దులో భద్రత పెంచాలని ఆదేశం
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సరిహద్దులో భద్రతను పెంచాలని ఆదేశించారు. మాస్కో నియంత్రణలో ఉన్న ఉక్రేనియన్ ప్రాంతాలలో రష్యా సైన్యం, పౌరుల భద్రతను బలోపేతం చేయడం పుతిన్ ఆదేశం వెనుక ఉద్దేశం. బోర్డర్ డిఫెన్స్ డే సెలవుదినం సందర్భంగా రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB)కి చెందిన బోర్డర్ సర్వీస్‌కు అభినందన సందేశంలో పుతిన్ మాట్లాడారు. -
New Parliament Building : కొత్త పార్లమెంట్ ఓపెనింగ్ దృశ్యాలు
-
Cyber Crime: బ్యాంకు ఉద్యోగిని బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్లు.. థాలీ పేరుతో ఖాతా ఖాళీ
Cyber Crime: స్మార్ట్ టెక్నాలజీ ఎంతగా పెరుగుతుందో.. అంతే వేగంగా నేరాలు కూడా పెరుగుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో సైబర్ క్రైంలు వెలుగులోకి వస్తున్నాయి. -
Chicken : భార్యను చికెన్ వండమంటే వండలేదని అలిగి భర్త ఆత్మహత్య
Chicken : ఈ మధ్య కాలంలో చావంటే చాలా ఈజీ అయిపోయింది. జనాలకు కొంచెం కూడా ఓపిక, ఆలోచన లేకుండా అయిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!