Rakesh Reddy
Author- NTV Telugu-
Gujarat : పోర్న్ సైట్లు, న్యూడ్ ఫోటోలు.. ఇలాంటి పార్టనర్ వద్దని పోలీసుల చెంతకు చేరిన భార్య
Gujarat : పెళ్లయ్యాక ఆ అమ్మాయి నమ్మకంతో భర్త ఇంటికి వస్తుంది. ఆమె తన భర్తపై ఎలాంటి ప్రేమను చూపిస్తోందో అలానే తన భర్త నుంచి ఆశిస్తుంది. పెద్దలు కుదిర్చిన వివాహం కంటే ప్రేమ పెళ్లిలో వీరి మధ్య నమ్మకం మరీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆమెకు భాగస్వామి గురించి ముందే తెలుసు. -
Newly Married Couple: శోభనానికి గదిలోకెళ్లారు.. తెల్లారేసరికి శవాలుగా తేలారు
Newly Married Couple: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో యువకుడికి అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. కుటుంబమంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి కొత్త కోడలికి అట్టహాసంగా స్వాగతం పలికారు. వివాహానంతర కార్యక్రమాలన్నీ ముగించుకుని, కొత్తగా పెళ్లయిన జంట శోభనం కోసం పడకగదికి వెళ్లారు. -
Retirement Age : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రిటైర్ మెంట్ ఏజ్ రెండేళ్లు పెరిగింది.. వారికి మాత్రమే
Retirement Age : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కేంద్రపాలిత ప్రాంత(UT) అడ్మినిస్ట్రేటర్ బన్వరీలాల్ పురోహిత్ చండీగఢ్‌లో వర్తించే సెంట్రల్ సర్వీస్ రూల్స్‌ను నోటీఫై చేశారు. -
Maruti Suzuki : మేలో 1.78 లక్షల యూనిట్ల మారుతి వాహనాల అమ్మకం.. అత్యధికంగా అమ్ముడైనవి ఇవే
Maruti Suzuki : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఈ ఏడాది మేలో మొత్తం 1,78,083 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది మేలో 1,61,413 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. -
Toll Plaza Rules Change: హైవేపై ప్రయాణీకులకు శుభవార్త! నేటి నుంచి టోల్ ట్యాక్స్ నిబంధనలలో భారీ మార్పు!
Toll Plaza Rules Change: వాహనం, టోల్ గేట్ల మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఈరోజుల్లో లాంగ్ డ్రైవ్ కు వెళితే ఎక్కడో ఒకచోట టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే. -
Employees Advance Salary: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అడ్వాన్స్ సాలరీ
Employees Advance Salary: ప్రస్తుతం రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చాలా దయతో వ్యవహరిస్తోంది. పెరిగిన డియర్‌నెస్ అలవెన్స్, ప్రమోషన్ల తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులకు మరో అద్భుతమైన కానుక అందించింది. -
Non Stop Direct Flights: ఇకనుంచి ముంబై నుండి ఈ 11 నగరాలకు నాన్ స్టాప్ విమానాలు
Non Stop Direct Flights: వేసవి సెలవుల్లో ప్రయాణం చేయాలంటే విమాన టిక్కెట్లంటే పెద్ద టెన్షన్. ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్ ఇండియా ఈ సెలవుల సీజన్‌లో ప్రయాణికులకు కొత్త కానుకను అందించింది. -
Savitribai Phule: సావిత్రీబాయి ఫూలేపై అభ్యంతరకర కథనాలు.. రెండు వెబ్‌సైట్లపై కేసు
Savitribai Phule: ప్రముఖ సంఘ సంస్కర్త.. మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా పేరున్న సావిత్రీబాయి ఫూలేపై కొన్ని వెబ్‌సైట్లు అభ్యంతరక కథనాలు పోస్టు చేశాయి. అభ్యంతరక కథనాలను పోస్టు చేసిన రెండు వెబ్‌సైట్లపై మహారాష్ట్ర పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. -
Modern Woman: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వాడొద్ధన్నందుకు భర్తను వదిలేసిన భార్య
Modern Woman: ప్రస్తుతం టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాని వల్ల లాభాలున్నా నష్టాలు కూడా ఉన్నాయి. గతంలో ఎక్కడైన చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది టీవీలో వచ్చేంతవరకు ప్రపంచానికి తెలియదు. ఇంటర్నెట్ వాడకం విరివిగా వచ్చాక ప్రపంచం చిన్నదైపోయింది. -
Cooler Auto: వాట్ ఏన్ ఐడియా సర్ జీ.. ఆటోకు కూలర్ సూపర్
Cooler Auto: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉదయం ఏడింటినుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఇక కూలర్లు ఏసీలు లేకుండా ఒక్క క్షణం కూడా ఇళ్లలో ఉండలేక పోతున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!