Rakesh Reddy
Author- NTV Telugu-
Surgery : వైద్య చరిత్రలో మరో అద్భుతం.. 25నిమిషాల్లోనే వెన్నుముక ఆపరేషన్
Surgery : వృద్ధాప్యంలో ఎముక విరిగితే చాలా కష్టం. వయసు రీత్యా అతుక్కోవడానికి చాలా టైంపడుతుంది. అదే వెన్నుముకకు గాయమైతే అంతే సంగతులు మంచానికి పరిమితం కావాల్సిందే. ఇలాంటి క్లిష్టమైన ఈ సమస్యకు కొత్త టెక్నాలజీ పరిష్కారం కనుగొంది. -
TCS: ఆఫీసుకు రాకపోతే.. పర్మినెంట్ గా ఇంట్లోనే ఉండిపోవచ్చు.. టీసీఎస్ హెచ్చరిక
TCS: భారతదేశపు అతిపెద్ద IT కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన సిబ్బందికి హెచ్చరికలను జారీ చేసింది. ఇప్పటివరకు వర్క్ ఫ్రం హోం చేసింది చాలు ఆఫీసుకు రావాలని కోరింది. -
US Army : అమెరికాలో విషాదం.. యజమానిపై తిరగబడిన డ్రోన్
US Army : మీరు రజనీకాంత్ రోబో సినిమా చూసి ఉంటారు. చిట్టి అనే రోబో దాని యజమానికి వ్యతిరేకంగా మారి, ప్రతిదీ నియంత్రించడం ప్రారంభిస్తుంది. హాలీవుడ్ సినిమాల్లో కూడా మెషీన్లను 'తిరుగుబాటు'గా చూపిస్తారు. నిజజీవితంలో కూడా ఇలా జరిగితే.. అవును అమెరికా సైన్యం ముందు అలాంటి ఆశ్చర్యకరమైన కేసు ఒకటి తెరపైకి వచ్చింది. -
Bengaluru: విద్యారుణాల పేరుతో భారీ మోసం.. రూ.18కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో డేటా సైన్స్ ప్రోగ్రామ్ కంపెనీ సీఈవోను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యా రుణాలు ఇప్పిస్తామంటూ విద్యార్థులకు తప్పుడు వాగ్దానాలు చేసి ఆ సొమ్మును దుర్వినియోగం చేశారంటూ ఆ సంస్థ సీఈవోపై ఆరోపణలు ఉన్నాయి. -
karnatraka: రూ.2000వేలు కావాలంటే.. దరఖాస్తు చేసుకోమన్న సీఎం
karnatraka: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ చేసిన ఐదు హామీలపై చర్చ జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఐదు హామీలను అమలు చేస్తామని కర్ణాటక సీఎం చెబుతున్నారు. -
America: దేవ్ కమాల్ కియా.. స్పెల్లింగ్ చెప్పాడు.. 42లక్షలు కొట్టాడు
America: భారతీయ సంతతికి చెందిన 14 ఏళ్ల చిన్నారి అమెరికాలో అద్భుతం చేశాడు. ఇక్కడ జరిగిన పోటీలో 11 అక్షరాల పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పడం ద్వారా అతను 50 వేల డాలర్లు అంటే రూ.41.17 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. -
Post Office: రూ.5లక్షలు డిపాజిట్ చేయండి.. వడ్డీ రూ.2.25లక్షలు పొందండి
Post Office: పోస్టాఫీసు అనేక చిన్న పొదుపు పథకాలను అమలు చేస్తుంది. ఒక పెట్టుబడిదారుడు స్థిర ఆదాయ పథకాలలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఇండియా పోస్ట్ టైమ్ డిపాజిట్ స్కీమ్ సరైన ఎంపిక. ఇది బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటిదే. -
Pakistan Inflation Rate: ద్రవ్యోల్బణం విషయంలో రికార్డు సృష్టించిన పాకిస్తాన్.. శ్రీలంక కూడా వెనుకే
Pakistan Inflation Rate: ప్రస్తుతం పాకిస్థాన్ ద్రవ్యోల్బణం శ్రీలంకను కూడా దాటేసింది. గతంలో శ్రీలంకలో పరిస్థితిని చూసే ఉన్నాం. ప్రజానీకం ఎలా ఇబ్బంది పడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారో. రోడ్లపైకి జనం పోటెత్తారు. -
Manipur Violence: మణిపూర్లో సద్దుమణిగిన హింస.. ఇప్పటికి 98మంది మృతి
Manipur Violence: మణిపూర్‌లో గత నెలలో మొదలైన హింస సద్దుమణిగేలా కనిపిస్తోంది. గత 20 గంటలుగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. ఈరోజు ఇంఫాల్ ఈస్ట్, విష్ణుపూర్‌తో సహా అనేక హింస ప్రభావిత జిల్లాల్లో కర్ఫ్యూను 8 నుండి 12 గంటల పాటు సడలించారు. -
Eye Drop Infections: మరో ఫార్మాస్యూటికల్ కంపెనీపై ఆరోపణలు.. శ్రీలంకలో ఐ డ్రాప్స్ తో 30 మందికి ఇన్ఫెక్షన్
Eye Drop Infections: దగ్గు సిరఫ్ వివాదం ముగియక ముందే మరో భారతీయ కంపెనీ నాసిరకం మందులను తయారు చేసిందన్న ఆరోపణలను ఎదుర్కొంటోంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!