Rakesh Reddy
Author- NTV Telugu-
Animal Teaser: సందీప్ రెడ్డి ‘ఎనిమల్’ వేటకు వచ్చేస్తోంది
Animal Teaser: టాలీవుడ్ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అదే కథను మళ్లీ హిందీలో కబీర్ సింగ్ గా తెరపైకి తీసుకొచ్చి బాక్సాఫీస్ వద్ద మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. -
Mecca : 8600 కిలోమీటర్లు, 370 రోజులు కాలినడకన మక్కా చేరుకున్న కేరళ వాసి
Mecca : ప్రస్తుతం ముస్లిం సోదరులు హజ్ యాత్రకు బయలుదేరుతున్నారు. ఈ మతపరమైన యాత్రలో పాల్గొనేందుకు భారతదేశం నుండి దాదాపు 1,75,000 మంది మక్కా చేరుకోనున్నారు. -
Fixed Deposit Rates: ఫిక్స్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ ఇచ్చే టాప్ 10 బ్యాంకులేవో తెలుసా ?
Fixed Deposit Rates: RBI వరుసగా ఆరు సార్లు రెపో రేటును పెంచిన తర్వాత, అన్ని బ్యాంకులు FDలపై వడ్డీ రేట్లను పెంచాయి. ప్రస్తుతం, గురువారం జరిగిన ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లను RBI స్థిరంగా ఉంచింది. -
Noida Pod Taxi Service: త్వరలో పాడ్ టాక్సీ సర్వీస్.. రూట్, రేటు, స్పీడ్ తెలుసుకోవాల్సిందే
Noida Pod Taxi Service: దేశంలోనే మొట్టమొదటి పాడ్ టాక్సీ సర్వీస్ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ప్రారంభం కానుంది. యూపీలోని యోగి ప్రభుత్వం జేవార్ విమానాశ్రయం, ప్రతిపాదిత ఫిల్మ్ సిటీ (జేవార్ ఎయిర్‌పోర్ట్ నుండి ఫిల్మ్ సిటీ) మధ్య దేశంలోని మొట్టమొదటి పాడ్ టాక్సీ ప్రాజెక్ట్‌ను ఆమోదించింది. -
Vistara Airline: పెరిగిన విస్తారా ఎయిర్‌లైన్ సిబ్బంది.. తగ్గిన యూనిఫాం
Vistara Airline: విస్తారా ఎయిర్‌లైన్ సిబ్బందిని త్వరలో కొత్త దుస్తులలో చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు క్యాబిన్ క్రూ మెంబర్ యూనిఫాం విషయంలో ఎయిర్‌లైన్స్ ముందు ఓ సమస్య తలెత్తింది. -
Pakistan: అన్ని వ్యాపారాలు వదిలి.. చైనా కోసం గాడిదలను పెంచుతున్న పాకిస్తాన్
Pakistan: పాకిస్థాన్ పరిస్థితి ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, దాని నుంచి కోలుకునేందుకు ఎంతకైనా దిగజారేందుకు సిద్ధంగా ఉంది. -
UP : అల్లుడికి మామ 3 కండీషన్లు.. భయపడుతున్న పెళ్లికాని ప్రసాదులు
UP : కొత్తగా పెళ్లయింది.. పండుగకు కూతురితో పాటు కొత్త అల్లుడు ఇంటికి రావడం.. అతనికి అత్తింటి వారు మర్యాదలు చేయడం సహజం. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటికి వచ్చిన కొత్తల్లుడికి వారు చేసి మర్యాదలు కూడా మాములుగా ఉండవు. -
Bhagavanth Kesari : నటసింహం బాలకృష్ణ మాస్ ట్రీట్ చూశారా… అదిరిపోయిందిగా
Bhagavanth Kesari : నటసింహ నందమూరి బాలయ్య తన అభిమానుల కోసం పుట్టిన రోజు కానుక ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు చేస్తున్న 108 సినిమా ‘భగవంత్ కేసరి’ టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. -
Netherland Fire: నెదర్లాండ్స్‌లోని ఇండస్ట్రియల్ పార్కులో భీకర అగ్నిప్రమాదం.. పేలిన సిలిండర్లు
Netherland Fire: నెదర్లాండ్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టెర్ నగరంలోని ఇండస్ట్రియల్ పార్క్ నుండి ఈ వార్త తెరపైకి వచ్చింది, ఇందులో చాలా భవనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. -
Assam: రైతులకు గుడ్ న్యూస్..వ్యవసాయ ఆదాయంపై 3ఏళ్ల పాటు పన్ను రద్దు
Assam: అస్సాం టీకి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుక్రవారం పెద్ద ప్రకటన చేసింది. అస్సాంలోని హిమంత శర్మ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి వచ్చే మూడేళ్లపాటు వ్యవసాయ ఆదాయంపై పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.
తాజావార్తలు
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!