Health Tips: వాతావరణం మారిన వెంటనే పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురికావడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా రుతుపవనాలు వచ్చినప్పుడు లేదా వేసవి నుండి చలికాలం వరకు మారే సమయంలో పిల్లలకు రోగాలు వస్తుంటాయి.
Kerala Blast: కేరళలోని ఎర్నాకుళంలోని యోహవా క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్‌లో వరుస పేలుళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం వెంటనే ఘటనపై దృష్టి సారించింది. NSG, NIA బృందాలను కేరళకు పంపింది.
Onion Price: కొద్ది నెలల క్రితం టమాటాల ధరలు ఉన్నట్లుండి విపరీతంగా పెరిగాయి. దీంతో సామాన్యులు లబోదిబోమన్నారు. ప్రజల వంటగది బడ్జెట్‌తో పాటు, ఇది దేశ ద్రవ్యోల్బణ రేటును కూడా టమాటా ప్రభావితం చేసింది.
Bihar: బీహార్ రాజధాని పాట్నాలో సెక్స్ రాకెట్ బట్టబయలైంది. రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు రాజీవ్ నగర్ ప్రాంతంలోని నేపాలీ నగర్‌పై దాడి చేసి 4 జంటలు, 1 మైనర్ బాలుడు, బాలికను అదుపులోకి తీసుకున్నారు.
Manchu Lakshmi : సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది టాలెంటెడ్ నటీమణులలో మంచు లక్ష్మి ఒకరు. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి తన మొదటి సినిమా అనగనగా ఓకే ధీరుడుతో అత్యుత్తమ నటనా ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది.
Mother Sues Son: ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యతు ఉన్నతంగా ఉండాలని చాలా కష్టపడుతారు. అప్పు చేసైనా మంచి చదువులు చెప్పించాలని అనుకుంటారు. అదే కుటుంబ పెద్ద లేని కుటుంబం అయితే ఈ పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటుంది.
Mukesh Ambani: దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఆ కంపె చైర్మన్, బిలియనీర్ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి వరుసగా రెండో రోజు కూడా హత్య బెదిరింపులు వచ్చాయి.
Haryana: హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ బహుళజాతి కంపెనీకి హెచ్‌ఆర్ హెడ్‌గా నటిస్తూ ప్రజలను రూ.2 కోట్ల మేర మోసం చేశాడు. వాస్తవానికి మోసగాడు మోసపూరితంగా బ్యాంకులో సాలరీ అకౌంట్లను తెరిచాడు.
Israel Hamas War: గత మూడు వారాలుగా ఇజ్రాయెల్, హమాస్‌లు పరస్పరం బాంబు దాడులు చేసుకుంటున్నాయి. ఈ యుద్ధంలో మృతుల సంఖ్య 9000 దాటింది. ఈ యుద్ధం రెండవ దశ ప్రారంభమైందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.