Rakesh Reddy
Author- NTV Telugu-
Cheating : ఎమ్మెల్సీని చేస్తామని చెప్పి.. రిటైర్డ్ ఫార్మాసిస్ట్‌ని నట్టేట ముంచారు
Cheating : చీఫ్ ఫార్మసిస్ట్ పదవి నుంచి పదవీ విరమణ చేసిన అమర్ నాథ్ సింగ్ ను ఎమ్మెల్సీ చేస్తానని చెప్పి రూ.98 లక్షలు మోసం చేశారు. బాధితురాలు గోమతీనగర్ కొత్వాలిలో కేసు పెట్టింది. -
Parliament Attack : పార్లమెంట్ భద్రతలో లోపం.. టీఎంసీ ఎమ్మెల్యే, బీజేపీ నేతలతో దాడి నిందితుడు
Parliament Attack : పార్లమెంటుపై పొగ బాంబులు విసిరిన ఘటనతో దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి లలిత్ ఝా పరారీలో ఉన్నాడు. -
CNG Price Hike : సామాన్యులకు షాక్.. మూడు వారాల్లో రెండోసారి పెరిగిన సీఎన్జీ ధర
CNG Price Hike : ముడిచమురు ధర తగ్గిన తర్వాత కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదు. మరోవైపు సీఎన్‌జీ ధర కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ఢిల్లీలో CNG ధర మూడు వారాల్లో రెండో సారి పెరిగింది. -
Gaza : ఓ వైపు యుద్ధం.. మరో వైపు వర్షం.. చలి.. గాజాలో జన జీవితం దుర్భరం
Gaza : ప్రస్తుతం గాజాలో ప్రజల జీవనం అధ్వాన్నంగా ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు వర్షం, చలితో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో అక్కడి జనాలు చాలా ఆందోళనకు గురవుతున్నారు. -
Smriti Irani : మహిళలకు వేతనంతో కూడిన పీరియడ్ లీవ్ ఇవ్వకూడదు : స్మృతి ఇరానీ
Smriti Irani : మహిళలకు వేతనంతో కూడిన పీరియడ్ లీవ్ అంటే బహిష్టు సమయంలో సెలవులు తీసుకోవాలా వద్దా అని గురువారం పార్లమెంటులో ఒక ప్రశ్న అడిగారు. -
Tesla Humanoid Robot : ఎలాస్ మస్క్ రోబో 2.0 ఆవిష్కరణ.. భలేగుంది బాసూ !
Tesla Humanoid Robot : ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, స్పేస్ Xతో సహా అనేక కంపెనీలకు యజమాని. ఇప్పుడు రోబో ప్రపంచంలో కూడా ఆయన ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. -
Best SIP Plan : ఛాయ్, సిగరెట్ డబ్బులతో మీరు కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగో తెలుసా?
Best SIP Plan : కోటీశ్వరులు కావాలనేది అందరి కల. కానీ సాధారణంగా ప్రజలు కోటీశ్వరులు కావడానికి ఎక్కడ, ఎంత పెట్టుబడి పెట్టాలో తెలియదు. ఈ రోజుల్లో పెట్టుబడికి అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. -
West Bengal : బట్టీ కార్మికులపై పడిన చిమ్నీ.. ముగ్గురి మృతి.. 30మందికి గాయాలు
West Bengal : పశ్చిమ బెంగాల్‌లో 24 పరగణాల్లోని ఇటుక బట్టీలోని చిమ్నీ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బట్టీలో పనిచేస్తున్న ముగ్గురు కూలీలు మృతి చెందారు. 30 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు. -
Stock Market Opening: సెన్సెక్స్ ఆల్ టైం హై రికార్డ్.. 850పాయింట్లకు పైగా జంప్
Stock Market Opening: భారత స్టాక్ మార్కెట్ నేడు ఫుల్ జోష్ తో ప్రారంభమైంది. వడ్డీరేట్లను స్థిరంగా ఉంచాలని అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయంతో బుధవారం అమెరికా మార్కెట్ రికార్డు స్థాయి పెరుగుదలను నమోదు చేసింది. -
Parliament : దాడి తర్వాత పెరిగిన పార్లమెంట్ భద్రత.. లోపలికి పోవాలంటే ఇప్పుడు అంత ఈజీ కాదు
Parliament : కొత్త పార్లమెంట్ హౌస్‌లో బుధవారం భద్రత లోపం తర్వాత ప్రతిపక్షాలు ప్రభుత్వంపై నిరంతరం దాడి చేస్తున్నాయి. కొత్త భవనాన్ని హడావుడిగా నిర్మించారని, పాత పార్లమెంట్ భవనంలో ఉన్నంత భద్రత ఇందులో లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?