Mahadev Betting App : మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పెద్ద విషయం బట్టబయలైంది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ పేరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జ్ షీట్లో ప్రస్తావించబడింది.
Company Layoff : అమెరికా ఆధారిత ప్రాప్‌టెక్ స్టార్టప్ ఫ్రంట్ డెస్క్ ఈ ఏడాది ప్రారంభంలోనే భారీ తొలగింపులను ప్రకటించింది. గత మంగళవారం రెండు నిమిషాల వర్చువల్ కాల్ ద్వారా 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ తెలిపింది.
Bangladesh : ఎన్నికలకు రెండు రోజుల ముందు బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. ప్యాసింజర్ రైలుకు నిప్పు పెట్టారు దుండగులు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం.
UPI : ప్రైవేట్ రంగ డిసిబి బ్యాంక్ ‘హ్యాపీ సేవింగ్స్ అకౌంట్’ ప్రారంభించింది. ఈ సేవింగ్ ఖాతా ప్రత్యేకత ఏమిటంటే.. ఈ ఖాతా ద్వారా UPI లావాదేవీ చేస్తే మీరు రూ. 7500 వరకు క్యాష్‌బ్యాక్ పొందుతారు.
Shocking Viral Video : ఆఫ్రికన్ ప్రజలు భారతీయ వీధి ఆహారాలను ఎగతాళి చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. అయినా మరో మారు సోషల్ మీడియాలో ఓ వీడియో సంచలనంగా మారింది.
Land Purchase Ban : పర్వతాలలో భూమిని కాపాడటానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వ్యవసాయం, ఉద్యానవనాల కోసం బయటి వ్యక్తులు భూమిని కొనుగోలు చేయకుండా నిషేధించింది.
Turky : గాజా యుద్ధంలో ఇజ్రాయెల్‌పై టర్కీ పెద్ద చర్య తీసుకుంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్‌కు చెందిన 33 మంది గూఢచారి ఏజెంట్లను టర్కీలో అరెస్టు చేశారు. మొసాద్‌కు సహాయం చేస్తున్నారనే అనుమానంతో వీరంతా టర్కీలో పట్టుబడ్డారు.
Argentina President Kissing Video: అర్జెంటీనా కొత్త ప్రెసిడెంట్ జేవియర్ మిలే ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఓ పబ్లిక్ ప్లాట్ ఫామ్ పై ప్రపంచమంతా షాక్ అయ్యే ఫీట్ చేశాడు. ప్రెసిడెంట్ తన స్నేహితురాలితో అందరి ముందు లిప్ లాక్ చేయడం మొదలు పెట్టాడు.
Adani Stock : అదానీ గ్రూప్ (అదానీ గ్రూప్ స్టాక్స్) షేర్లు బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో గొప్ప వృద్ధిని కనబరుస్తున్నాయి. సుప్రీం కోర్టు కీలక నిర్ణయానికి ముందు గ్రూప్‌లోని అన్ని షేర్ల ధరలు పెరిగాయి.
Zomato, Swiggy : 2024 సంవత్సరం అద్భుతంగా ప్రారంభమైంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఘనస్వాగతం లభించింది. ప్రజలకు చాలా పార్టీలు ఉండేవి. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు జొమాటో, స్విగ్గీ దీని నుండి చాలా లాభపడ్డాయి.