Rakesh Reddy
Author- NTV Telugu-
BYJU’s Crisis : బైజూ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌ను కంపెనీ నుండి తొలగించేందుకు సన్నాహాలు
BYJU's Crisis : ఎడ్ టెక్ కంపెనీ బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన బైజు రవీంద్రన్‌ను కంపెనీ నుండి తొలగించడానికి ఇప్పుడు సన్నాహాలు పూర్తయ్యాయి. -
Driving License Update : డ్రైవింగ్, లెర్నర్, కండక్టర్ లైసెన్స్‌ల చెల్లుబాటు ఫిబ్రవరి 29 వరకు పొడిగింపు
Driving License Update : డ్రైవింగ్ లైసెన్స్, లెర్నర్ లైసెన్స్, కండక్టర్ లైసెన్స్ గడువు ముగిసే వారికి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గొప్ప ఉపశమనం ఇచ్చింది. ఇప్పుడు లైసెన్స్ చెల్లుబాటు వ్యవధి 29 ఫిబ్రవరి 2024 వరకు పొడిగించబడింది. -
Stock Market Opening: చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్.. తొలిసారిగా 22,248కి చేరిన నిఫ్టి
Stock Market Opening: స్టాక్ మార్కెట్‌లో కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. నిఫ్టీ ఈ గరిష్ట స్థాయి 22,248 వద్ద మొదటిసారిగా ప్రారంభమైంది. PSU బ్యాంకుల బూమ్ కారణంగా స్టాక్ మార్కెట్‌కు మద్దతు లభించింది. -
SIP : సిప్ లో పెట్టుబడి పెట్టడం ఎందుకు లాభదాయకం.. 4కారణాలు
SIP : సిస్టమాటిక్ ఇన్వెస్టిమెంట్ ప్లాన్(SIP) ఈ రోజుల్లో పెట్టుబడిదారులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది స్వల్పకాలిక, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించింది. -
Paytm : పేటీఎంకు షాక్.. కంపెనీ సీనియర్ అధికారి ఇంటిపై సీబీఐ దాడులు
Paytm : ఫిన్‌టెక్ కంపెనీ Paytm సమస్యలు ఇప్పట్లో సమసిపోయే సూచనలు కనిపించడం లేదు. Paytmకి రిజర్వ్ బ్యాంక్ 15 రోజుల సమయం ఇచ్చినప్పటికీ, ED పట్టు కంపెనీపై కొనసాగుతోంది. -
India Dubai Relation : హత్యకేసులో దోషిగా తేలిన తెలంగాణ వ్యక్తులు.. 18ఏళ్ల తర్వాత దుబాయ్ జైలు నుంచి విడుదల
India Dubai Relation : ప్రతి దేశంలో వేర్వేరు చట్టాలు వర్తిస్తాయి. కానీ గల్ఫ్ దేశాల్లో చిన్న తప్పు చేసినా జైలుకు వెళ్లాల్సిందే. అక్కడ కఠిన చట్టాలు అమలులో ఉండడమే ఇందుకు కారణం. ఉపాధి అవకాశాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది దుబాయ్‌కి వెళుతున్నారు. -
SIP : సిప్ అద్భుతం.. నెలవారీ రూ. 10,000పెట్టుబడితో రూ. 3.50 కోట్లు.. ఎలా అంటే ?
SIP : కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయండి.. కోట్లలో రాబడిని పొందండి. చాలా మందికి సిస్టమాటిక్ ఇన్వెస్టిమెంట్ మీద అవగాహన లేకపోవడంతో సంపద కోల్పోతున్నారు. SIPలో పెట్టుబడి పెట్టడం గురించి ఎవరైనా మీకు చెబితే దానిలో కచ్చితంగా నిజమైన పాయింట్ ఉంటుంది. -
TCS : నో వర్క్ ఫ్రం హోమ్.. ఇకపై టీసీఎస్ ఉద్యోగులంతా ఆఫీసుకు రావాల్సిందే
TCS : ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ సదుపాయం కరోనా కాలంలో ఐటీ పరిశ్రమకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చింది. ఇది కంపెనీల పనితీరును ప్రభావితం చేయలేదు. ఇప్పుడు అదే వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది. -
Onions : 24గంటల్లోనే మార్కెట్లో రూ.150తగ్గిన ఉల్లి ధర
పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్యుల ఇంటి బడ్జెట్ ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఓ వైపు వెల్లుల్లి రేటు రోజు రోజుకు కొండెక్కుతుంటే.. మరో వైపు నేనేం తక్కువ అంటూ కొండపైకి చూస్తోంది. -
Garlic Price Hike : సామాన్యుల కంట కన్నీళ్లు పెడుతున్న వెల్లుల్లి.. రూ.600 దాటిన ధర
Garlic Price Hike : వెల్లుల్లి ధరల పెరుగుదలతో కిచెన్ బడ్జెట్ పూర్తిగా పాడైపోయిన కొద్ది రోజుల తర్వాత, ఉల్లి ధరలు ఇప్పుడు సామాన్యుల జేబుకు చిల్లులు పడుతున్నాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!