Russia Ukraine War: రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రష్యా మరోసారి ఉక్రెయిన్ను టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Alahabad High Court : లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో నివసిస్తున్న వివాహిత ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. తనకు ప్రాణహాని ఉందని ఆ మహిళ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Poverty Ratio Reveals : భారతదేశంలో పేదరికం చాలా వరకు తగ్గింది. ఇదే విషయం అధికారిక డేటా నిర్ధారిస్తుంది. హెడ్‌కౌంట్ ప్రావర్టీ రేషియో 2011-12లో 12.2 శాతం నుండి 2022-23 నాటికి 2 శాతానికి తగ్గింది.
Dumka Gangrape Case : జార్ఖండ్‌లోని దుమ్కాలోని హన్స్‌దిహా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం (మార్చి 1) అర్థరాత్రి స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ విషయమై బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు దుమ్కా ఎస్పీ తెలిపారు.
Mamata Banerjee : ప్రస్తుతం మమతా బెనర్జీ కష్టాల్లో కూరుకుపోయింది.. అందుకే ఆమె తన ఉనికిని, పార్టీని, నాయకులను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.
Gautam Gambhir : మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత గౌతమ్ టిక్కెట్ రేసుకు దూరంగా ఉన్నారు.
Bengaluru Blast : కర్ణాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం (మార్చి 1) పేలుడు సంభవించింది. కేఫ్‌లో ఉంచిన పేలుడు పదార్థాలతో కూడిన బ్యాగ్‌లో పేలుడు జరిగింది.
Afghanistan : గత మూడు రోజులుగా ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. గత మూడు రోజులుగా పలు చోట్ల భారీగా మంచు కురుస్తోంది.
Pavitranath : బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్స్ అంటే కచ్చితంగా గుర్తుకు వచ్చేవి చక్రవాకం, మొగలిరేకులు. ఈ రెండు సీరియల్స్ బుల్లితెరను కొన్ని సంవత్సరాల పాటు శాసించాయి.
Stock Market : జీడీపీ వృద్ధి గణాంకాలు వెలువడిన మరుసటి రోజు శుక్రవారం స్టాక్ మార్కెట్ సరికొత్త ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించింది. బిఎస్‌ఇ సెన్సెక్స్‌లో 1200 పాయింట్లకు పైగా జంప్ కనిపించి 73,745.35 పాయింట్ల వద్ద ముగిసింది.