Rakesh Reddy
Author- NTV Telugu-
Medicines : పెయిన్ కిల్లర్స్ నుంచి యాంటీబయాటిక్స్ వరకు… ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న మందుల ధరలు
Medicines : పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ప్రజలకు మరో షాక్ తగలనుంది. ఏప్రిల్ 1 నుంచి నిత్యావసర మందుల ధరలు పెరగనున్నాయి. ఇందులో పెయిన్ కిల్లర్స్ నుంచి యాంటీబయాటిక్స్ వరకు అన్నీ ఉంటాయి. -
Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఒక్క రూపాయి కూడా దక్కని పార్టీ బీఎస్పీ
Electoral Bonds Case: భారతీయ ఎన్నికల సంఘం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి స్వీకరించిన ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని గురువారం తన వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. -
Electoral bonds: పొలిటికల్ పార్టీలకు రూ.1,368 కోట్లు ఇచ్చిన ‘లాటరీ కింగ్’ ఎవరు?
Electoral bonds: సుప్రీంకోర్టు నుండి మందలింపు తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే SBI నుండి స్వీకరించిన ఎలక్టోరల్ బాండ్ డేటాను ఎన్నికల సంఘం గురువారం బహిరంగ పరిచింది. డేటా పబ్లిక్‌గా మారిన తర్వాత ఆ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇవ్వడంలో వెనుకాడుతున్నాయి. -
LPG cylinder: ‘హోలీ’ నాడు ఒక్క రూపాయి చెల్లించకుండా గ్యాస్ సిలిండర్ ఇంటికి తీసుకెళ్లండి
LPG cylinder: హోలీ సందర్భంగా కోట్లాది మందికి ఉచితంగా ఎల్‌పీజీ సిలిండర్లు అందజేయనున్నారు. నవంబర్ 2023లో యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని 1.75 కోట్ల మంది అర్హులైన కుటుంబాలకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత ఎల్‌పిజి సిలిండర్ రీఫిల్ పంపిణీ ప్రచారాన్ని ప్రారంభించారు. -
Hijab : గుజరాత్‌లో హిజాబ్ వివాదం.. ప్రిన్సిపాల్ పై విద్యాశాఖ చర్య
Hijab : గుజరాత్‌లో బోర్డు పరీక్షల సందర్భంగా హిజాబ్‌పై వివాదం నెలకొంది. భరూచ్ పరీక్షా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఒక పాఠశాల ప్రిన్సిపాల్ బోర్డ్ పరీక్షల సమయంలో ముస్లిం బాలికల హిజాబ్‌ను తొలగించేలా చేశాడు. -
Electoral Bonds Case: ఎస్‌బీఐకి నోటీసులిచ్చిన సీజేఐ.. ఎలక్ట్రోరల్ బాండ్ డేటాలో బాండ్ నంబర్ ఎక్కడ?
Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్ కేసుకు సంబంధించి శుక్రవారం (మార్చి 15, 2024) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలో 2019 సంవత్సరానికి ముందు రాజకీయ పార్టీల నుండి వచ్చిన విరాళాల సమాచారాన్ని సీల్డ్ కవరులో సుప్రీంకోర్టుకు అందించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. -
West Bengal : ఏం ఐడియా రా బాబు.. పైకి చూస్తే లగ్జరీ బస్సు.. లోపల మాత్రం ఆవుల అక్రమ రవాణా
West Bengal : పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బర్ధమాన్‌లో లగ్జరీ బస్సులో ఆవుల మందను అక్రమంగా తరలిస్తున్నారు. అయితే ఇంతలో దారిలో ఎలాగోలా బస్సు డోర్ తెరుచుకుని ఓ ఆవు బయటికి వచ్చింది. -
Bihar : నేడు నితీష్ మంత్రివర్గ విస్తరణ.. జేడీయూ పూర్తి జాబితా ఇదే
Bihar : బీహార్ మంత్రిమండలి విస్తరణ ఈరోజు(శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య జరగవచ్చని తెలుస్తోంది. బీహార్ కేబినెట్ విస్తరణలో బీజేపీకి చెందిన మంగళ్ పాండే, నితిన్ నవీన్, హరి సాహ్ని, దిలీప్ జైస్వాల్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయవచ్చని సమాచారం. -
Earthquake : మణిపూర్ లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
Earthquake : దేశంలో మరోసారి భూమి కంపించింది. మణిపూర్‌లో ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.9గా నమోదైంది. మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో ఉదయం 6.56 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ శుక్రవారం తెలిపింది. -
Banks: ప్రభుత్వం సంచలనం.. గవర్నమెంట్ బ్యాంకుల్లో వాటాల విక్రయానికి సిద్ధం
Banks: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంగ్ (IOB), యూకో బ్యాంక్ సహా ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (MPS) నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ వాటాను 75 శాతం కంటే తక్కువకు తగ్గించాలని యోచిస్తున్నట్లు ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!