Earthquake : దేశంలో మరోసారి భూమి కంపించింది. మణిపూర్‌లో ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.9గా నమోదైంది. మణిపూర్‌లోని ఉఖ్రుల్లో ఉదయం 6.56 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ శుక్రవారం తెలిపింది.
Banks: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంగ్ (IOB), యూకో బ్యాంక్ సహా ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (MPS) నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ వాటాను 75 శాతం కంటే తక్కువకు తగ్గించాలని యోచిస్తున్నట్లు ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు.
Cyber frauds: సాంకేతికత అభివృద్ధి చెందడంతో మోసాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ దాడుల ద్వారా అమాయకుల ఖాతాల్లోని నగదును కాజేసేందుకు రోజుకో కొత్త ముఠా పుట్టుకొస్తుంది.
RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి బ్యాంకులపై చర్యలకు దిగింది. దేశంలోని రెండు ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులకు షాక్ ఇచ్చింది. వారి బిజినెస్ లో చెప్పుకోదగిన స్థానం ఆక్రమించిన ఓ విభాగంపై నిషేధం విధించింది.
Israel Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజా స్ట్రిప్ నుండి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇజ్రాయెల్ దాడితో ధ్వంసమవుతున్న గాజాలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది.
Paytm : Paytm వినియోగదారుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుండి గురువారం రిలీఫ్ న్యూస్ వచ్చింది. మార్చి 15 తర్వాత విజయ్ శేఖర్ శర్మ కంపెనీ Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిమితులు వర్తిస్తాయి.
Google + AI : గత కొంతకాలంగా AI పట్ల ప్రజల్లో విస్తృతమైన అవగాహన పెరుగుతోంది. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ అనేక టెక్ కంపెనీలు తమ సర్వీసుల్లో AIని ప్రవేశపెట్టడం ప్రారంభించాయి.
Trending News : మద్యం మత్తులో ఓ వ్యక్తి బౌద్ధ దేవాలయంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించాడు. ఈ సమయంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన బౌద్ధ సన్యాసులందరినీ కూడా వ్యక్తి గాయపరిచాడు.
New Scorpion : ఈ భూమిపై కొన్ని వేల, లక్షల జాతుల జంతువులు కనిపిస్తాయి. వాటిలో చాలా వాటి గురించి తెలిసి ఉండవచ్చు. అయితే మీరు కొన్ని జాతులకు చెందిన జీవులను చూడని లేదా పేర్లుకు కూడా వినని అనేక ఇతర జంతువులు ఉంటాయి.