Mexico : మెక్సికోలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఒక పురాతన తెగ మానవ త్యాగం గుర్తుగా నిర్మించుకున్న రెండు పిరమిడ్లలో ఒకటి కూలిపోయింది. ఈ ఘటనతో అక్కడి స్థానిక గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు.
Manipur : మణిపూర్‌లో ఆదివారం మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. ఈ రెండు ఘటనల్లో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఎన్‌కౌంటర్.. మరొక పేలుడు సంభవించాయి.
Bomb Threat : కొచ్చి విమానాశ్రయంలో ఎయిరిండియా ప్రయాణికుడిని అరెస్టు చేశారు. ఆ ప్రయాణికుడి పేరు మనోజ్ కుమార్. అతను ఎయిరిండియా విమానం (ఏఐ 682)లో కొచ్చి నుంచి ముంబైకి వెళ్లాల్సి ఉంది.
Russian Airstrike : ఉక్రెయిన్ రాజధాని మేయర్, సైనిక పరిపాలన అధికారులు ఆదివారం తెల్లవారుజామున రష్యా కీవ్‌పై వైమానిక దాడిని ప్రారంభించిందని చెప్పారు. దాడులను అడ్డుకునేందుకు నగర శివార్లలో వాయు రక్షణ వ్యవస్థలను మోహరించారు.
Donald Trump : ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి స్థాయిలో ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇంతలో ఆయన అంతర్గత సందేశాలు హ్యాక్ చేయబడి ఇరాన్‌పై ఈ ఆరోపణ చేసినట్లు వార్తలు వచ్చాయి.
Bihar : బీహార్‌లోని ఖగారియాలో బాగమతి నదిలో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ నదిలో బలమైన ప్రవాహంలో పడవ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఢీకొనడంతో పడవ నదిలో మునిగిపోయింది.
Pakistan : ప్రపంచంలో ఏ మూలన కూడా ఏ వయసులో ఉన్న అమ్మాయిలు సురక్షితంగా లేరనేది నగ్నసత్యం. ప్రతిరోజూ అనేక ప్రాంతాల నుండి మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Bangladesh : బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు.. షేక్ హసీనాను గద్దెదించిన తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.