Rakesh Reddy
Author- NTV Telugu-
Alia Bhatt Jigra : తెలుగులోకి కూడా రాబోతున్న ఆలియా లేటెస్ట్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే ?
Alia Bhatt Jigra : బాలీవుడ్లో టాలెంటెడ్ స్టార్ హీరోయిన్లలో ఆలియా భట్ ఒకరు. మరి తెలుగులో సెన్సేషనల్ చిత్రం “RRR” తో ఆమె పరిచయం అయింది. -
Bigg Boss 8 : బిగ్ బాస్ ముద్దుబిడ్డ కోసం ఆ కంటెస్టెంట్ బలి.. మరీ ఇంత అన్యాయమా ?
Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 మొదట్లో కొంత ఆనాసక్తిగా అనిపించినా.. రాను రాను ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. కొత్త కాన్సెప్ట్‌లతో జనాలను ఆకట్టుకుంటోంది. -
Sathyam Sundaram : సత్యం సుందరం సినిమాకు ఓటీటీ పార్టనర్ ఫిక్స్
Sathyam Sundaram : స్టార్ హీరోలు కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సత్యం సుందరం'. -
Balakrishna : మోక్షజ్ఞ సినిమా పై క్రేజీ కామెంట్స్ చేసిన బాలయ్య
Balakrishna : బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోక్షజ్ఞ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. -
Janhvi Kapoor : దేవర సినిమాలో జాన్వీ పాపకు డబ్బింగ్ చెప్పిన అమ్మాయి ఎవరో తెలుసా ?
Janhvi Kapoor : మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజై ఆయన అభిమానులు ఆరేళ్ల ఆకలిని తీర్చింది. ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. -
PM Modi : ఈ రాత్రినే సర్జికల్ స్ట్రైక్ జరిగింది…. జమ్మూ ర్యాలీలో ప్రధాని మోదీ
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (సెప్టెంబర్ 28) జమ్మూ చేరుకున్నారు. ఈ సందర్భంగా జమ్మూలో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. -
Assam : అస్సాంలో బంగ్లాదేశీయులపై చర్యలు.. బహిష్కరించిన వారి లెక్కలు చెప్పిన సీఎం
Assam : అస్సాంలో బంగ్లాదేశ్ చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీని కింద అస్సాం నుండి 17 మందిని తరలించారు. ఇందులో తొమ్మిది మంది పెద్దలు, ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. -
Bihar : మల విసర్జన చేసేందుకు వెళ్లిన ముగ్గురు మహిళను ఢీకొట్టిన రైలు
Bihar : బీహార్‌లోని దర్భంగాలోని షిషేన్లో నిర్మిస్తున్న బైపాస్ రైల్వే స్టేషన్ రైల్వే లైన్ సమీపంలో ముగ్గురు మహిళలను రైలు ఢీకొట్టింది. ఈ ముగ్గురు మహిళలు గోపాల్‌పూర్‌లో రైలు ఢీకొని మరణించారు. -
Aravind Kejriwal : త్వరలోనే అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్న అరవింద్ కేజ్రీవాల్
Aravind Kejriwal : ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్ కొత్త ఇంటి కోసం అన్వేషణను ముమ్మరం చేశారు. త్వరలోనే ఆయన సీఎం నివాసాన్ని ఖాళీ చేస్తారని చెబుతున్నారు. -
Supreme Court : అబార్షన్ కు అనుమతి ఇవ్వండి.. కోర్డుకు ఆశ్రయించిన ఏడు నెలల గర్భవతి
Supreme Court : అబార్షన్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతూ బాధితురాలి కుటుంబం కోర్టును ఆశ్రయించిన కేసు ఇటీవల అలహాబాద్ హైకోర్టులో వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై కీలక చర్చ!
-
Anti Suicide Fans: ఫ్యాన్‌కు ఉరేసుకుంటే కిందపడిపోతారు.. ఆత్మహత్యల నివారణకు గుజరాత్ వర్సిటీ మాస్టర్ ప్లాన్..
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
Tragedy: మేడ్చల్‌లో తీవ్ర విషాదం.. బకెట్ నీటిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
-
AP Local Body Elections: పల్నాడు, వినుకొండలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు!
ట్రెండింగ్
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!