ఇంకా ఐసీయూలోనే లతా మంగేష్కర్… తాజా హెల్త్ అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్-19తో పాజిటివ్ నిర్ధారణ కావడంతోనే ఆసుపత్రిలో చేరిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇప్పటికీ ఐసీయూలోనే ఉన్నారు. తాజాగా ఆమె హెల్త్ పై అప్డేట్ వచ్చింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సంధాని కొత్త ఆరోగ్య అప్‌డేట్‌ను షేర్ చేశారు. లతా మంగేష్కర్ కు పాజిటివ్ వచ్చిందని, దానికితోడు న్యుమోనియా కూడా ఉండడంతో ఆమె ఆమె ఇంకా ఐసీయూలో చికిత్స పొందుతున్నారని డాక్టర్ వెల్లడించారు. అంతేకాదు ఈ 92 ఏళ్ల గాయని 10 నుండి 12 రోజుల పాటు ఆసుపత్రిలో పరిశీలనలో ఉంటారని ఆయన తెలిపారు.
Read Also : ‘రౌడీ బాయ్స్’కు ‘రాధేశ్యామ్’ హెల్ప్
Also Read
లతా మేనకోడలు మాట్లాడుతూ ఆమె బాగానే ఉందని, ఆమె వయస్సును దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త కారణాల కోసం మాత్రమే ఐసీయూలో ఉంచామని, దయచేసి తమ గోప్యతను గౌరవించండి అంటూ రిక్వెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులతో పాటు బాలీవుడ్ మొత్తం లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
తాజావార్తలు
-
Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?