NTV WebDesk
Author- NTV Telugu-
Ram Charan Birthday: రామ్ చరణ్ బర్త్ డేలో సెలబ్రెటీల సందడి
Ram Charan Birthday: రామ్ చరణ్ బర్త్ డేలో సెలబ్రెటీల సందడి -
Rahul Gandhi: ఎంపీ బంగ్లాను ఖాళీ చేస్తా.. “హ్యాపీ మెమోరీస్” అంటూ రాహుల్ లేఖ
అనర్హత వేటుకు గురయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన బంగ్లాను ఖాళీ చేయనున్నారు. పార్లమెంట్ సభ్యులకు కేటాయించే అధికారిక బంగళాను ఖాళీ చేయాలంటూ కేంద్రం జారీ చేసిన నోటీసులపై రాహుల్ గాంధీ స్పందించారు. -
GHMC Garbage Truck: హృదయ విదారక ఘటన.. చెత్త ట్రాలీ ఢీకొని చిన్నారి మృతి
హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో జీహెచ్ఎంసీ చెత్త ట్రక్కు ఢీకొని పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. 18 నెలల బాలుడు ఓ ప్రాంతంలో రోడ్డుపై ఆడుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. -
Gold Smuggling: ఆయిల్ టిన్‌లో బంగారం.. స్మగ్లర్ల అతి తెలివి!
బంగారాన్ని అక్రమంగా రావాణాచేసే స్మగ్లర్లు రోజుకో కొత్త పద్దతిలో స్మగ్లింగ్ చేస్తున్నారు. ఎన్ని సార్లు కస్టమ్స్ అధికారులను పట్టుబడినా.. వారిలో మార్పు మాత్రం రావడం లేదు. కొన్ని సార్లు అతి తెలిపి ప్రదర్శిస్తున్నారు. -
Kishan Reddy: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ధర్నా ఢిల్లీలో కాదు సీఎం ఇంటి ముందు చేయండి
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి వెల్లి మహిళా రిజర్వేషన్ బిల్లుపై పోరాడం ఏంటని, మీకు ఏ అధికారం ఉందంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. -
AIADMK Chief: అన్నాడీఎంకే చీఫ్‌గా పళనిస్వామి.. పన్నీర్ సెల్వం సంగతేంటి?
తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీ అయిన ఎఐఎడిఎంకె చీఫ్ గా మాజీ సీఎం ఎడప్పాడి కె పళనిస్వామిని ఎన్నికైయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిపై గత కొంత కాలంగా మాజీ సీఎంలు ఈపీఎస్- ఓపీఎస్ ల మధ్య వివాదం నడుస్తోంది. -
Traffic diversion at Balanagar: హైదరాబాద్ వాసులు అలర్ట్.. 3 నెలల పాటు అక్కడ ట్రాఫిక్ మళ్లింపు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో 2023 మార్చి 28 మంగళవారం నుంచి జూలై 28 వరకు సుమారు 3 నెలలపాలు ట్రాఫిక్ మళ్లించనున్నాట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. -
EPFO: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఎఫ్ వడ్డీరేటు పెంచిన కేంద్రం
ఉద్యోగులకు తీపి కబురు అందించింది కేంద్రం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)కి సంబంధించిన అంశంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేసింది. -
Mahesh kumar goud: డీ.ఎస్ రాజీనామా ఆ కుటుంబం సభ్యుల తగాదే..
మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ రాజీనామా ఆ కుటుంబం సభ్యుల తగాదే అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డి.ఎస్. కాంగ్రెస్ పార్టీలో చేరికపై వివాదం కొనసాగుతుంది. డీఎస్ రాజీనామా వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. -
Gold prices: గోల్డెన్ ఛాన్స్ .. తగ్గిన బంగారం ధర.. నేటి రేట్లు ఇవే
బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. గత కొద్ది రోజులుగా పెగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మళ్లీ దిగి వస్తున్నాయి. వరుసగా రెండో రోజు బంగారం ధరలు పతనమయ్యాయి.
తాజావార్తలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!