NTV WebDesk
Author- NTV Telugu-
Metro : ఎండ దెబ్బకు.. నిండిన మెట్రో
మెట్రోలో ప్రయాణించే వారు దాదాపు 5 లక్షల వరకు ఉంటుందని దానికి అనుగుణంగా మెట్రో సర్వీసులను కూడా నడిపిస్తామని మెట్రో యాజమాన్యం పేర్కొంది. ఇప్పటికే మెట్రోలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు కూడా చేశారు. మెట్రోలో రద్దీని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
Heart Stroke : హాస్పిటల్లోనే గుండెపోటుతో గర్భిణి మృతి
హైదరాబాద్ లో ఓ గర్భిణి హాస్పటల్ లోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. నిన్న (గురువారం) ఉదయం స్నానం కోసం బాత్రూంలోకి వెళ్లిన కల్పన ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయింది. దీంతో తల్లిదండ్రులు ఆమెనే గాంధీ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు కల్పనకు చికిత్స అందిస్తుండగా ఒక్కసారిగా ఫిట్స్, గుండెపోటుకు గురయ్యింది. -
Koonanneni Sambasivarao : పొంగులేటి కమ్యూనిస్టుల మీద బురద చల్లడం సరికాదు..
పొంగులేటి కమ్యూనిస్టు ల మీద బురద చల్లడం సరికాదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులగా మేము ఎప్పుడు మారలేదు.. పొంగులేటి ఎన్ని పార్టీలు మారారు.. డబ్బులతో వ్యవస్థను అవినీతి మయం చేస్తారా అని కూనంనేని అన్నారు. -
TS Congress : పార్టీలో చేరికలపై కాంగ్రెస్ నజర్
తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఆయా రాజకీయ పార్టీలు వారి బలాన్ని పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ నజర్ సారించింది. భారీ చేరికల దిశగా ఫోకస్ పెట్టింది. ఆపరేషన్, ఘర్ వాపసీకి శ్రీకారం చుట్టాలని హస్తం నేతలు చూస్తున్నారు. -
Hyderabad : హైదరాబాద్ లో అమావాస్య నాడు బాలుడి నరబలి
అబ్దుల్ వహీద్ అనే బాలుడి మృతదేహం ఇంటికి సమీపంలోని నాలాలో కుటుంబ సభ్యులు గుర్తించారు. ఎనిమిదేళ్ల బాలుడు వహీద్ ను ఇమ్రాన్ అనే ట్రాన్స్ జెండర్ హత్య చేసిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
Hyderabad: హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా హైదరాబాద్, పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. -
IPL 2023: చెన్నైకి గుడ్ న్యూస్!.. ఆ స్టార్ ప్లేయర్ ఈజ్ బ్యాక్
చెన్నై సూపర్ కింగ్స మరో కీలక పోరుకు సిద్దమైంది. చెపాక్ స్టేడియం వేదికగా ఇవాళ ( శుక్రవారం ) సైన్ రైజర్స్ హైదరాబాద్ తో సీఎస్కే టీమ్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కు ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అడతాడని సమాచారం. -
Twitter Blue Tick : ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన విరాట్, సమంత, షారుఖ్, జగన్, పవన్ కల్యాణ్
ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ చెప్పింది చేస్తాడు అని అందరికీ తెలుసు.. అయితే ట్విట్టర్ బ్లూటిక్ కావాలంటే డబ్బులు కట్టాల్సిందే అని చెప్పాడు.. ప్రస్తుతం దాన్ని అమలు చేస్తున్నాడు. అయితే నిన్నటి నుంచి పలువురు రాజకీయ నాయకులు, సినీనటులు ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయారు. -
Tim Cook : ఆ హీరోయిన్ తో కలిసి మ్యాచ్ చూసిన యాపిల్ సీఈఓ
యాపిల్ సంస్థ సీఈఓ టీమ్ కుక్ ఐపీఎల్ మ్యాచ్ లో సందడి చేశారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తో కలిసి మ్యాచ్ చూశాడు. టీమ్ కుక్ తో పాటు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా ఉన్నారు. -
Degrees Courses : కొత్త డిగ్రీ కోర్సులకు నాలుగేళ్ల కాలవ్యవధి..?
డిగ్రీలో కొత్తగా వచ్చే కోర్సులన్నీ నాలుగేళ్ల కాలపరిమితితో ఉండబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీన్నీ అమలు చేయబోతున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యావిధానం-2020ని అనుసరించి, ఉన్నత విద్యలో గుణాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.
తాజావార్తలు
-
RC17 Heroine: హీరోయిన్ రేసులో ఐదుగురు కుర్ర భామలు.. సుకుమార్ మనసులో ఎవరున్నారు?
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడి.. తొలి విడతలో 1.18 లక్షల నామినేషన్లు.. పూర్తి లెక్కలివే..!
-
VinFast VF 2: టాటా నానో కంటే చిన్న ఎలక్ట్రిక్ కారు.. VinFast కొత్త ఎలక్ట్రిక్ కారు.. 18.3kWh బ్యాటరీ, 210KM రేంజ్
-
Akvan Cyclone: తీవ్ర తుఫాన్‌గా బలపడిన అక్వాన్.. కోస్తాంధ్రకు గండం.. రేపు, ఎల్లుండి అత్యంత భారీ వర్షాలు
ట్రెండింగ్
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!