NTV WebDesk
Author- NTV Telugu-
Manchiryala Crime: మంచిర్యాల మహేష్ హత్య కేసులో ట్విస్ట్.. యువతి వీడియో కలకలం
మంచిర్యాల జిల్లాలో సంచలనం రేపిన మహేష్ దారుణ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. తన భర్త నుంచి తనను విడిపించాలని ఓ వివాహిత మహేశ్‌ను వేడుకున్న వీడియోలు బయటకు వచ్చాయి. -
Tata Tiago Cng Car : రూ. 52 వేలకే టాటా టియాగో CNG కారు కొనే ఛాన్స్
పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వెహికిల్స్ వైపు దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో సందడి చేస్తుండగా.. ఛార్జింగగ్ పాయింట్ల కొరత ఉండటంతో పాటు ఛార్జింగ్ అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే పెట్రోల్ వేగంగా ప్యూయల్ నింపుకొని వెళ్లగలిగే కార్ల విషయానికొస్తే CNG ఒక ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. -
New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవం … షెడ్యూల్ ఇదే
New Secretariat: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ నెల 30న సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. -
Focus on farmers: అందరి చూపు రైతుల వైపు.. రైతులకు భరోసా ఇవ్వడానికి కసరత్తు
తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు కన్నీరుమున్నీరయ్యారు. చేతికి వచ్చిన పంట వర్షాలకు దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. -
Revanth Reddy: కేసీఆర్ కొనకపాయే.. చేతికొచ్చిన పంట ఆగమైపాయే
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. లక్షల ఎకరాల్లో పంటలు నాశనమవుతున్నాయి. కందిపప్పులో నూర్చిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
Vinod Adani : అదానీ కంపెనీల డైరెక్టర్ పదవికి వినోద్ అదానీ రాజీనామా!
ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఆస్ట్రేలియాలోని అదానీ బొగ్గు గనులతో సంబంధం ఉన్న మూడు కంపెనీల డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. -
Puri Jagannath Temple: ఆలయానికి 250 కోట్లు విరాళమిచ్చిన ఒడిశా ఎన్నారై
ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి దేవాలయం దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఆ గుడిలో జరిగే రథోత్సవం ఎంత ప్రసిద్ధమో మనకు తెలుసు. ఈ ఆలయ వార్షిక రథోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. -
CM JaganMohan Reddy: చంద్రబాబుపై జగన్ సెటైర్లు..పంచతంత్రం కథ చెప్పిన సీఎం
Cm Jagan Mohan Reddy Satires on chandrababu at narpala Meeting -
PM Modi: ప్రకాశ్ సింగ్ బాదల్‌కి ప్రధాని మోడీ నివాళి
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు ప్రకాశ్ సింగ్ బాదల్ భౌతికకాయాన్ని బుధవారం చండీగఢ్‌లోని శిరోమణి అకాలీదళ్ పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. శ్వాసకోశ సమస్యలతో మరణించిన బాదల్‌కు నివాళులు అర్పించేందుకు ప్రధాని మోదీ చండీగఢ్ చేరుకున్నారు. -
America Presedent Elections: ఆ ఇద్దరూ మాకు వద్దంటున్న అమెరికన్లు..
మరోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేందుకు అవకాశం ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది మొదట్లోనే తన పోటీపై క్లారిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
Trump Assassination Plot: ట్రంప్ హత్యకు కుట్ర.. పాకిస్థానీ వ్యక్తికి అమెరికాలో 27 ఏళ్ల జైలు శిక్ష!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలావుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
Kulgam Gunfight: కుల్గాంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు.. లతీఫ్ భట్ కోసం వేట
ట్రెండింగ్
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!