NTV WebDesk
Author- NTV Telugu-
Lavanya-Varun: వీరిద్దరు ఎక్కడ, ఎప్పుడు, ఎలా కలిశారు?
Lavanya-Varun: టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా తమ బ్యాచిలర్ జీవితాన్ని ముగించుకుంటున్నారు. రీసెంట్ గా బ్యాచిలర్ లైఫ్ ని ముగించుకుని బ్యాచిలర్ అయ్యాడు శర్వానంద్. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. -
Giriraj Singh: నాథూరామ్ గాడ్సే భారతదేశపు సుపుత్రుడు..
మహాత్మా గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సే భారతదేశ సుపుత్రుడు (సపుత్) అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. గాడ్సే భారతదేశంలోనే జన్మించాడు.. అతను బాబర్, ఔరంగజేబుల మాదిరిగా విదేశీ దురాక్రమణదారుడు కాదని అన్నారు. -
New York City: న్యూయార్క్ లో ఆరెంజ్ కలర్ లోకి మారిన ఆకాశం
అమెరికాలోని న్యూయార్క్ ఆకాశమంతా ఆరెంజ్ రంగులోకి మారింది. అమెరికా ఆర్థిక రాజధాని అయిన ఈ సిటీని పొగమంచు ముంచెత్తడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిణామం నేపథ్యంలో ఆడ నగర మేయర్ ఎరిక్మ్స్ వాయుకాలుష్య హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. -
Hyderabad On Wheels: టీఎస్ఆర్టీసీ వినూత్న కార్యక్రమం.. బస్సులో పులుల ఫొటో ఎగ్జిబిషన్
TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. జీవవైవిధ్యంలో పులుల ప్రాముఖ్యతను ఫోటోగ్రఫీ ద్వారా వివరించేందుకు దేశంలోనే తొలిసారిగా 'హైదరాబాద్ ఆన్ వీల్స్' బస్సులో పులుల ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. -
Cyclone Biparjoy: రానున్న 24 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్న బిపర్ జోయ్ తుఫాన్
బిపోర్‌జోయ్ తుఫాన్ ఉత్తర-ఈశాన్యల వైపు పయనిస్తున్నందున మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు-మధ్య అరేబియా సముద్రం వద్ద తీవ్రరూపం దాల్చింది. -
Astrology: మే 10, శనివారం దినఫలాలు
NTV Daily Astrology As on 10th June 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? -
Saturday Stotram: భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్ర పారాయణం చేస్తే విశేష ధనయోగం లభిస్తుంది
Saturday Stotram: శనివారం నాడు భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్ర పారాయణం చేస్తే విశేష ధనయోగం లభిస్తుంది. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి. -
Govinda Namalu: గోవింద నామాలు వింటే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి
Govinda Namalu: గోవింద నామాలు వింటే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్ లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి. -
Uttar Pradesh: పెళ్లి భరాత్ లో పొట్టు పొట్టు కొట్టుకున్న ఇరువర్గాలు
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో పెళ్లి భరాత్ లో రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు ఘర్షణ పడ్డారు. ఇరువర్గాల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అదే సమయంలో ఒకరిపై ఒకరు ఇటుకలు, రాళ్లు రువ్వుకుని, కర్రలతో దాడి చేసుకున్నారు. -
Hanuman Stotra: శని పరిహారాల కోసం ఈ స్తోత్ర పారాయణం తప్పక చేయండి
Sri Hanuman Stotra Parayanam: శని పరిహారాల కోసం ఈ స్తోత్ర పారాయణం తప్పక చేయండి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి.
తాజావార్తలు
-
OTR: కోనసీమ ZP పీఠంపై ఉత్కంఠ.. ఇద్దరు మహిళా నేతల మధ్య నువ్వా నేనా..?
-
OTR: కూటమి నేతలకు కొత్త టెన్షన్.. ఎందుకంటే..?
-
Sai Pallavi: ప్లీజ్ అలా చేయొద్దు.. ధనుష్‌కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్!
-
OTR: విజయనగరం ZP పీఠం కోసం ముగ్గురి పోటీ.. చంద్రబాబు మనసులో ఎవరున్నారు..?
-
Shreyas Iyer: సంతోషం మాటల్లో చెప్పలేకపోతున్నా.. క్రెడిట్ అంతా వారిదే: శ్రేయస్ అయ్యర్
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!