NTV WebDesk
Author- NTV Telugu-
Ponnala: పార్టీలో ఓబీసీ లకు గుర్తింపు, గౌరవం ఇవ్వాలి..
కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంట్ల సమావేశం అయ్యారు. ఈ మీటింగ్ లో మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కామెంట్స్... పార్టీలో ఓబీసీ లకు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేశారు. బీసీలను విస్మరిస్తే..ఏ రాజకీయ పార్టీ అయినా మనగలగడం కష్టం.. ఈ విషయాన్ని కాంగ్రెస్ కూడా పరిగణనలోకి తీసుకోవాలి.. బీసీలు ఇతర రాజకీయ పార్టీలలో గెలుస్తున్నప్పుడు కాంగ్రెస్ లో ఎందుకు గెలవరు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. -
Rashmi Gautam: స్టుపిడ్ అంటూ రెచ్చిపోయిన నెటిజన్.. దిమ్మతిరిగేలా కౌంటరిచ్చిన రష్మీ
Rashmi Gautam Strong counter to netizen: యాంకర్ గా, నటిగా దూసుకుపోతున్న రష్మీ మరోపక్క సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఎక్కువగా నోరు లేని జీవాల పక్షాన ఉండి వాటి హక్కుల గురించి సోషల్ మీడియాలో తన వంతు పోరాటం చేసే ఆమె తాజాగా మతం అంశంలో ఎంటర్ అయ్యారు. ఒక స్టాండప్ కమెడియన్ వీడియోను రీట్వీట్ చేసిన రష్మీ అతని మీద విమర్శలు చేశారు. అయితే అతను ఏమీ మాట్లాడలేదు […] -
V. Hanumantha Rao: తెలంగాణ రైతులను పట్టించుకోరు గానీ.. బీహార్, పంజాబ్ రైతులకు డబ్బులిచ్చారు
కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ పేదలకు ఇచ్చిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుంది అని కాంగ్రెస్ సీనియన్ నేత వి. హన్మంత్ రావు అన్నారు. బీసీ జనగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు అని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ బీసీలకు ఇప్పటి వరకు ఏం చేయలేదు.. ఇక్కడ సీఎం కేసీఆర్ వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి తాహసిల్దార్స్ కు పని లేకుండా చేశారు అని విమర్శించారు. -
Minster KTR: పాతబస్తీ మెట్రోను ఎల్&టి పూర్తి చేయకపోతే.. మేమే నిర్మిస్తాం..
ప్రతీ సంవత్సరం ప్రోగ్రెస్ రిపోర్ట్ ను విడుదల చేయడం ఆనవాయితిగా పెట్టుకున్నాము అని మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు తొమ్మిది సంవత్సరాల రిపోర్ట్ ను విడుదల చేశాము అని ఆయన పేర్కొన్నారు. ఇది సమగ్రమైన నివేదిక.. హైదరాబాద్, తెలంగాణలోని మున్సిపాలిటిలు బాగా పని చేస్తున్నాయి అనడానికి మాకు కేంద్రం నుంచి వచ్చిన అవార్డులే నిదర్శనం అని కేటీఆర్ అన్నారు. -
Sai Chand Son: కంటతడి పెట్టిస్తున్న సాయిచంద్ కుమారుడి ఫోటో!
Sai Chand Son Photo hugging his shirt goes viral: ప్రముఖ ఉద్యమ గాయకుడు, జానపద కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పని చేసిన సాయిచంద్ ఇటీవల చిన్న వయసులో అంటే 39 ఏళ్ళ వయసులోనే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో తెలంగాణ రాష్ట్రం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. తమకు నేరుగా పరిచయం లేకున్నా ఆయన పాటతో పరిచయం ఉన్న వారందరూ సైతం కన్నీరుమున్నీరయ్యారు. అయితే ప్రేమించి పెళ్లి […] -
Actor Suman: మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుంది.. జగన్ మళ్లీ సీఎం అవుతారు
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని.. జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారని సినీ నటుడు సుమన్... -
MLA Rajaiah Vs Sarpanch Navya: రాజయ్య VS నవ్య ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ .. ఇది ఎవ్వరూ ఊహించరూ..!
స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే రాజయ్య, ధర్మసాగరం మండలం జానకీపురం సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నవ్య చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పోలీసులు తేల్చారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చినా సరైన ఆధారాలు సమర్పించలేదని పోలీసులు వెల్లడించారు. -
Do Patti: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాజీ కోడలితో కృతి సనన్, కాజోల్ మూవీ
Kriti Sanon – Kajol reuniting for Kanika Dhillon’s Kathha Pictures Do Patti: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాజీ కోడలితో కృతి సనన్, కాజోల్ మూవీ చేస్తున్నారు. అవును నిజమే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ రావు మాజీ భార్య, రచయిత్రి కనికా ధిల్లాన్ నిర్మాతగా మారి “దో పట్టి” అనే సినిమా చేస్తుండగా ఆ సినిమాలో కాజోల్, కృతి సనన్ నటిస్తున్నట్టు మేకర్స్ బుధవారం ప్రకటించారు. ఆకట్టుకునే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా నెట్‌ఫ్లిక్స్ […] -
Gongidi Sunitha: మసీదులు, గోరీలు తొవ్వుతా అంటే ఇలాగే జరుగుద్ది.. బండిపై ఎమ్మెల్యే హాట్ కామెంట్
Gongidi Sunitha: మసీదులు తొవ్వుతా , గోరీలు తొవ్వుతా అంటే ఇలాగే ఉంటదని బండి సంజయ్ పై ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత హాట్ కామెంట్ చేశారు. యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని బూర్జుబావి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గొంగిడి సునీత శంకుస్థాపన చేశారు. -
Chiranjeevi: ‘భోళా శంకర్’ పూర్తి.. అమెరికా వెకేషన్‌కు మెగాస్టార్
Chiranjeevi’s Vacation trip to New York: మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోలా శంకర్’ అనే సినిమా చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల కాగా ఆ టీజర్లో తన వింటేజ్ స్టైలిష్ మాస్ అవతార్‌లో కనిపించారు చిరంజీవి. ఇక తాజాగా ఈ భోళా శంకర్ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని మెహర్ రమేష్ అధికారికంగా ప్రకటించారు. భోళా శంకర్ షూట్ పూర్తయింది, రాత్రి పగలు విరామం […]
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!