టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మోత మోగిద్దాం కార్యక్రమంలో భాగంగా నారా లోకేశ్ ఢిల్లీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై కక్షసాధింపు కోసం జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారు అని తెలిపారు. బాబు రిమాండ్ కు వెళ్ళే ముందు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాడాలి అన్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ ఎలా ఉండాలి అనేది నారా లోకేశ్ కనుసన్ననలోనే జరిగింది అని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. నారా లోకేశ్ ఎఫ్ఐఆర్ లో ముద్దాయి.. తప్పు చేశాడు.. అప్పటి సీఎం తనయుడిగా ఆయనకు అన్నీ ముందస్తుగా తెలుసు.. అన్నీ తానై లోకేష్ నడిపించాడు.. హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ గా పలు భూములు కొనుగోలు చేశాడు అంటూ ఆయన అన్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున మోత మోగిద్దం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రాజమండ్రిలోని టీడీపీ క్యాంపు కార్యాలయం దగ్గర మోత మోగిద్దాం నిరసన కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, తెలుగు మహిళలు పాల్గొన్నారు.
Lucifer 2 Empuraan Movie : మలయాళం సినిమా ఇండస్ట్రీ కొత్త కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ సినీ ప్రేక్షకులను మెపిస్తూ, విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ ముందుకు సాగిపోతున్న సంగతి తెలిసిందే. మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతో మని టాలెంటెడ్ నటీనటులు మెథడ్ యాక్టింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అందరినీ అలరిస్తున్నారు. ఇక అదే మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి అటు మాస్, ఇటు క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ కంప్లీట్ యాక్టర్ […]
Sitara Ghattamaneni Cutest Video Goes Viral in Social Media: సామాజిక మాద్యమాల్లో ఈ మధ్య సోషల్ సెలబ్రిటీగా మారిన సూపర్‌స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని కూడా చలనచిత్ర రంగంలోకి అడుగిడుతుంది అనే ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ మధ్య సితార నటించిన పీఎంజే జ్యువెల్స్ యాడ్ షార్ట్ ఫిల్మ్ ‘ప్రిన్సెస్’ ప్రివ్యూను శనివారం బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో ఆవిష్కరించగా అప్పుడు తన తల్లి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి హాజరైన ఆమె […]
టీడీపీ పార్టీ మోతలు ఎందుకు.. లంచాలు తీసుకొని కంచాలు కొట్టడం ఎందుకు.. అన్ని కోర్టులు తిరస్కరించాకే చంద్రబాబు జైల్లో ఖైదీగా ఉన్నాడు.. ఎవరి కోసం హారన్లు.. ఎవరి కోసం విజిల్స్? అంటూ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ముంబైలోని బ్రిటీష్ దౌత్యవేత్త ఇంటి బయటి నుంచి ఒక జత బ్రాండెడ్ షూలను దొంగిలించిన దొంగ కోసం ముంబై పోలీసులు గాలిస్తు్న్నారు. డేవిడ్ మాథ్యూస్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ విషయంలో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Nagarjuna Fires on Shivaji and Sundeep on Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 నాలుగో వారం చివరికి వచ్చేయగా వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఇందులో నాగార్జున హౌజ్ లోని కొంతమంది బెండు తీసే పనిలో పడ్డారు అని ఆ ప్రోమో చూస్తే అర్ధం అవుతుంది. ఇక ఆ కంటెస్టెంట్ చేసిన పనికి డైరెక్ట్ ఇంటికి పంపించాలని కూడా నిర్ణయించడం హాట్ టాపిక్ అయింది. ఈ బిగ్ బాస్ […]
హుస్సేన్ సాగర్ సరసన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ తీర్చిదిద్దిన లేక్ ఫ్రంట్ పార్క్ రేపటి (అక్టోబర్ 1వ తేదీ) నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానుంది.
Madam Chief Minister Movie Started: తెలుగు సినీ పరిశ్రమలో లేడీ డైరెక్టర్లు చాలా తక్కువే. ఈమధ్యన లేడీ డైరెక్టర్ల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. తాజాగా డా.సూర్య రేవతి మెట్టుకూరు హీరోయిన్ గా నటిస్తూ స్వీయ దర్శకనిర్మాణంలో ఒక సినిమా ప్రారంభించారు. ఇక ఈరోజు పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి రేవతి క్లాప్ నివ్వగా తెలంగాణ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్ఆర్పి ప్రొడక్షన్స బ్యానర్‌పై […]