NTV WebDesk
Author- NTV Telugu-
Baby: కుర్రాళ్ళని నిద్ర పట్టకుండా చేస్తున్న బేబీ.. వీక్ డే కూడా దిమ్మతిరిగే కలెక్షన్లు
Baby The Movie 4 Days Collections: చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ అందుకుంది బేబీ మూవీ. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా విరాజ్ అశ్విన్ మరో హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఈ సినిమాలో నటించారు. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాలను డైరెక్ట్ చేసి కలర్ ఫోటో లాంటి సినిమాని నిర్పించిన సాయి రాజేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద డైరెక్టర్ మారుతి, […] -
Sreeleela: వరుస ఆఫర్లు .. ఓవర్ నైటే మైండ్ బ్లాకయ్యే డెసిషన్
Sreeleela demands Double remuneration: పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన శ్రీ లీల ఇప్పుడు వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది. ఆమె సినిమాలో నటిస్తే పక్కాగా హిట్ అవుతుందనే సెంటిమెంట్ తో దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముందు చిన్నాచితకా హీరోలతో నటించినా ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు లాంటి హీరోలతో నటించే అవకాశాలు తన్నుకొస్తున్నాయి. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఇప్పటికే అరడజనుకు పైగా ప్రాజెక్టులు ఉన్న మరిన్ని సినిమా […] -
Heart Attack: గుండెపోటుతో అల్లుడు మృతి.. తట్టుకోలేక మామ మరణం
వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో గుండెపోటుతో మృతి చెందిన అల్లుని మృతదేహాన్ని చూసి తట్టుకోలేక మామ కూడా అనంత లోకాలకు వెళ్లాడు. తాండూర్ లోని బృందావన్ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మోయిన్ అహ్మద్ హార్ట్ ఎటాక్ తో మరణించాడు. అతని మృతదేహాన్ని చూసి స్పృహ కోల్పోయి మున్నాభాయ్ ను.. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లడంతో మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. -
TFJA: ఆ విషయంలో సినీ సెలబ్రెటీలకు అండగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్
TFJA ID and health Cards Distribution 2023-24: తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(టిఎఫ్జేఏ సభ్యులకి ఈ యేడాది (2023 మార్చి 2024 మార్చి) వరకు సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులతో పాటు, హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి రష్మిక మందన్న ముఖ్య అతిధిగా హాజరు కాగా ఎర్నేని నవీన్, జాన్వీ నారంగ్, సాహు గారపాటి అలానే టీజీ విశ్వప్రసాద్ హాజరయ్యారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ లో చేరిన ప్రతి సభ్యుడి […] -
Property cheating: అట్లెట్లా నమ్మినావ్ బ్రో.. బిల్డింగ్ చూపిస్తే కోట్లు ఇచ్చేస్తావా..!
Property cheating: ఇటీవల రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కష్టపడి పని చేయడం సాధ్యం కాదు.. ఈజీ మనీ కోసం కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. -
TS Red Alert: తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ.. 20 సెంటీ మీటర్ల వర్షం కురిసే ఛాన్స్..!
TS Red Alert: నైరుతి రుతుపవనాల నేపథ్యంలో ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. -
Car Door: సైడ్ పార్క్ చేసి కారు డోర్ తీసాడు.. అంతే వచ్చేవాడు చచ్చాడు..!
సైనిక్పురిలోని రాఘవ గార్డెన్స్కు చెందిన సురేష్ తన ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు సోమవారం ఈసీఐఎల్కు వెళ్తున్నాడు. ఇంతలో డ్రైవర్ రాజూరి జగదీష్ ఈసీఐఎల్ చౌరస్తా సమీపంలో రోడ్డు పక్కన కారును నిలిపాడు. -
Sangareddy: గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు అస్వస్థత.. వాంతులు విరోచనాలు
Sangareddy: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినిలకు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న స్టూడెంట్స్ ను నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు యాజమాన్యం. -
Telangana Congress: తొలిసారి గాంధీభవన్కు పొంగులేటి.. ఘన స్వాగతం పలికిన నేతలు
Telangana Congress: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి గాంధీభవన్లో ఘనస్వాగతం లభించింది. ఈ నెలలో ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. -
Indrakaran Reddy: ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన దిలావర్ పూర్ మండల రైతులు
Indrakaran Reddy: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామ రైతులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసారు. మండల పరిసర ప్రాంతంలో జనావాసాల్లో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును విరమించుకోవాలని కోవాలని కోరారు.
తాజావార్తలు
-
CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Food Safety Raids: హైదరాబాద్లోని కేఎఫ్సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!