NTV WebDesk
Author- NTV Telugu-
Vishwak Sen: విశ్వక్ సేన్ షాకింగ్ డెసిషన్.. అప్పుడేనా?
Vishwak Sen entry on OTT: 100% తెలుగు ఓటీటీ మాధ్యమంగా చెబుతున్న ‘ఆహా’లో వెర్సటైల్ హీరో విశ్వక్ సేన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆహాలో బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లో, స్పెషల్ టాక్ షోస్, రియాలిటీ షోస్ తో అలరిస్తోంది. ఇక అందులో భాగంగా ఇప్పుడు మరో విలక్షణమైన షో తో ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే […] -
Razakar: మాజీ గవర్నర్, ఎంపీల చేతుల మీదుగా రజాకర్ మూవీ పోస్టర్ లాంచ్
Razakar Poster Launch: హైదరాబాద్ లో అప్పటి ప్రజలపై జరిగిన అణచివేత, అవమానాలు, దౌర్జన్యాలను కళ్ళకి కట్టినట్టు చూపేలా రజాకర్ సినిమా తెరకెక్కిస్తున్నారు. బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాతో చరిత్రను చూపిస్తున్నామని చెబుతున్నా రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది. అయితే రజాకార్ల అంశం అనేది తెలంగాణలోని చాలా మంది భావోద్వేగాలకు ముడిపడిన అంశమనే చెప్పాలి. ఈ రజాకర్ అనే సినిమా కోసం దర్శకుడు యాట సత్యనారాయణ 1946 నాటి గ్రామాన్ని […] -
Guatemala: ఏంది అక్కో.. ఏకంగా అగ్నిపర్వతం మీదనే పిజ్జా వండుకొని తింటున్నావ్..
అలెగ్జాండ్రా బ్లాడ్జెట్ అనే పర్యాటకురాలు గ్వాటెమాలలో యాక్టివ్‌గా ఉన్న అగ్ని పర్వతంపై ఓ పిజ్జాను వండుకుని తింటున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆమె స్వయంగా ఈ వీడియోను పోస్ట్ చేసింది. యాక్టివ్‌గా ఉన్న అగ్ని పర్వతంపై పిజ్జా వండుకుని తినడానికి గ్వాటెమాలకు వెళ్తున్నాను.. అంటే అక్కడ ఉన్నా.. ఆహ్లాదకరమైన ప్రదేశాలు చూడటానికి కూడా అని పేర్కొంది. 2021లో బద్దలైన ఇక్కడి అగ్ని పర్వతం యాక్టివ్గానే ఉంది. -
Yashasvi Jaiswal: అరంగేట్రం టెస్టులో 150 పరుగుల మార్క్ దాటిన యశస్వి జైస్వాల్..
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పూర్తిగా ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. మూడో రోజు ఆట స్టార్ట్ కాగానే ఓవర్ నైట్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 150 పరుగుల మార్క్ ను దాటేశాడు. ఈ క్రమంలోనే అతడు డెబ్యూ టెస్టులో 150 మార్క్ ను అందుకున్న ఐదో అతి చిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. యశస్వి 21 సంవత్సరాల 196 రోజుల వయసులో టెస్ట్ అరంగేట్రంలో 150 పరుగుల మార్కును అందుకున్నాడు. -
Meenakshi Chaudhary: ఊదా పువ్వు రెక్కలపై వర్ణం… ఎన్నో చేరనీ కన్నె గగనం!
-
BCCI: డిసెంబర్లో సౌతాఫ్రికాకు టీమిండియా.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ..!
ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ టూర్లో టెస్టు సిరీస్ ఆడుతుంది. మరో నెల రోజుల పాటు అక్కడే ఉండి వన్డే, టీ20 సిరీస్‌లను ఆడనుంది. ఆ తర్వాత ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ టోర్నీలు ఆడుతుంది. ఆ తర్వాత డిసెంబర్లో సౌతాఫ్రికా టూర్‌కి బయలుదేరి వెళ్లనుంది. డిసెంబర్ 10 నుంచి సౌతాఫ్రికాలో మూడు మ్యాచ్ ల టీ20, వన్డే సిరీస్‌లతో పాటు రెండు టెస్ట్ మ్యాచ్ లు కూడా ఆడుతుంది. -
Chandini Tamilarasan: ఓమైగాడ్.. పొట్టి బట్టల్లో క్లీవేజ్ షోతో పాటు థైస్ ట్రీట్.. ఫొటోలు చూశారా?
-
Supreme Court: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉజ్జల్ భుయాన్, వెంకటనారాయణ భట్టిల ప్రమాణం స్వీకారం
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఇవాళ( శుక్రవారం) ఇద్దరు జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ఇధ్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టిలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులకు ఛాన్స్ ఉంటుంది. తాజాగా ఇద్దరు న్యాయమూర్తుల చేరికతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు పెరిగింది. -
Samantha party: వాళ్ళందరికీ సమంత స్పెషల్ పార్టీ.. ఎందుకంటే?
Samantha farewell party: ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన సమంతకు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా సినిమా అవకాశాలు తగ్గుతున్నాయి. దానికి తోడు ఆమె మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధి బారిన పడటంతో గత కొన్నాళ్లుగా ఆమె ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడమే కష్టంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా సినిమా షూటింగులు పూర్తి చేసి ఆమె అమెరికా వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఒక ఏడాది రెస్టు తీసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే […] -
Pawan Kalyan: ఒకపక్క రక్తం కారుతుంటే.. మత్తుమందు వద్దు పవన్ పాటలు పెట్టమన్న పేషేంట్.. షాకైన డాక్టర్లు
Pawan Kalyan Songs played while stiching to wound of his fan at singarayakonda: మెగా హీరోలలో పవన్ కళ్యాణ్ ది ప్రత్యేకమైన క్రేజ్. నిజానికి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగానే ఆయన సినీ రంగ ప్రవేశం చేశాడు కానీ పవర్ స్టార్ గా ఎదిగిన తీరు మాత్రం ఆయనకు అనేకమంది అభిమానులను సంపాదించి పెట్టింది. మరీ ముఖ్యంగా ఖుషి సినిమా తర్వాత ఆయనకు యూత్ లో ఎనలేని క్రేజ్ పెరుగుతూ వచ్చింది. ఇక ఇతర […]
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..