NTV WebDesk
Author- NTV Telugu-
రైల్వేశాఖకు కాసులు తెచ్చిపెడుతున్న ఓ నయా ఐడియా…
రైల్వేశాఖ సరికొత్త ఐడియా ఆ శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నది. 150 సంత్సరాలుగా దేశంలో రైళ్లు సేవలు అందిస్తున్నాయి. నిరంతరం వేల కిలోమీటర్ల మేర రైళ్లు పరుగులు తీస్తున్నాయి. దేశంలో 50 సంత్సరాల నుంచి సేవలు అందిస్తున్న రైల్వే పెట్టెలు అనేకం ఉన్నాయి. అవి ప్రస్తుతం ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కొన్నింటిని మ్యానేజ్ చేసి ఏదోలా నడిపిస్తున్నారు. ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్న రైల్వే కోచ్‌లు అనేకం ఉన్నాయి. వీటిని అలాగే వదిలేస్తే తుప్పుపట్టిపోతాయి. వీటిని ఎలాగైనా వినియోగించుకోవాలని […] -
ఉద్యోగులకు మీషో బంపర్ ఆఫర్… ఇకపై ఎక్కడి నుంచైనా…
కరోనా కారణంగా చాలా కంపెనీలు వర్క్‌ఫ్రమ్ హోమ్‌ను ఇచ్చేశాయి. ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ఉద్యోగులు గత రెండేళ్లుగా ఇంటికే పరిమితమయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక ట్విట్టర్ సంస్థ తమ ఉద్యోగులకు జీవితకాలం వర్క్‌ఫ్రమ్ హోమ్‌ను ఇచ్చేసింది. ఈ బాటలో మరో ఈ కామర్స్ సంస్థ మీషో కూడా పయనిస్తున్నది. మీషోలో పనిచేసే ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ను ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉద్యోగులు ఇకపై ఎక్కడి నుంచైనా పనిచేసుకునే వెసులుబాటును కల్పించింది. Read: వైరల్: […] -
మంత్రి వేణుగోపాల్ కు అయ్యన్న ఛాలెంజ్
అధికార వైసీపీ నేతలకు విపక్ష టీడీపీ నేతల మధ్య సవాళ్ళ పర్వం కొనసాగుతోంది. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మంత్రి వేణు గోపాల కృష్ణ కు సవాల్ విసిరారు. బీసీలను రెండు ప్రభుత్వాల్లో ఏది ఆదుకుందో బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు అయ్యన్నపాత్రుడు. ప్రచారం కోసమే 56 కార్పొరేషన్లు… కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవన్నారు. రాజకీయాల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ఎన్టీఆరే అన్నారు అయ్యన్న. చంద్రబాబు తీసుకొచ్చిన ఆదరణ, పెళ్లి […] -
వైరల్: ఆమె ధైర్యానికి సోషల్ మీడియా ఫిదా… కోబ్రాను ఇలా పట్టుకొని…
మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. పురుషులతో సమానంగా వారితో కలిసి వారు చేసే పనులను మహిళలు సైతం చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. సాధారణంగా ఉద్యోగాలు అన్నింటిలోకి కష్టమైన ఉద్యోగం స్నేక్ క్యాచింగ్. ఇందులో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోతాయి. అయితే, కొంతమంది ఇలాంటి రిస్క్ ఉద్యోగాలను కూడా చాలా ఇష్టంగా చేస్తుంటారు. విజయాలు సాధిస్తుంటారు. ఇలాంటి వారిలో రోహిణి కూడా ఒకరు. Read: కరుగుతున్న గ్రీన్లాండ్… ఇలానే కొనసాగితే ప్రపంచం… కేరళకు చెందిన రోహిణి […] -
LIVE: సమతామూర్తి సన్నిధిలో ఏపీ సీఎం జగన్
ముచ్చింతల్‌లో శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. నేడు సమతామూర్తి సహస్రాబ్ధి వేడుకల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సమతామూర్తి కేంద్రంలోని 108 దివ్య దేశాల్లో 33 ఆలయాలకు ఋత్వికులు ప్రాణ ప్రతిష్టాపన చేయనున్నారు. యాగశాలలో సంస్కరించిన 33 దేవతామూర్తులతో శోభాయాత్ర నిర్వహిస్తారు.అంతకుముందు ముచ్చింతల్‌కు చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. -
కరుగుతున్న గ్రీన్లాండ్… ఇలానే కొనసాగితే ప్రపంచం…
దృవప్రాంతాల్లోని మంచు గత దశాబ్దకాలంగా విపరీతంగా కరుగుతున్నది. ముఖ్యంగా గ్రీన్లాండ్, అంటార్కిటికా ప్రాంతాల్లోని మంచు భారీగా కరుగుతున్నది. దీనికి కారణం లేకపోలేదు. కర్భర ఉద్గార వాయువులు భారీ ఎత్తున విడుదల అవుతుండటంతో భూతాపం పెరిగిపోతున్నది. ఫలితంగా మంచు కరుగుతున్నది. గ్రీన్లాండ్లోని మంచుఫలకాల్లోని అడుగుభాగంలోని మంచు కరుగుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే ఈ శతాబ్దం చివరినాటికి గ్రీన్ లాండ్ లోని మంచు మొత్తం కరిగిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్భన వాయువులను నియంత్రించేందుకు […] -
పవన్ కళ్యాణ్ పై సజ్జల సెటైర్లు
ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అటు టీడీపీ కూడా అధికార పార్టీని విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షంగా చెప్పుకునే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు వైసీపీ నేత సజ్జల. టీడీపీ నేత వినోద్ జైన్ వల్ల బాలిక ఆత్మహత్య చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు సజ్జల. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆధిపత్య ధోరణి అవలభిస్తుంది అని పవన్ కళ్యాణ్ అంటున్నారు.ఆధిపత్య […] -
అక్కడ అన్ని పనులు రోబోలే చేస్తున్నాయి…
ఫిబ్రవరి 4 నుంచి చైనాలో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. కరోనా నిబంధనలకు కఠినంగా అమలు చేస్తూ క్రీడలను నిర్వహిస్తున్నారు. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో వివధ దేశాల నుంచి క్రీడాకారులు వచ్చిన సంగతి తెలిసిందే. క్రీడలు జరిగే స్డేడియంలో ప్రేక్షకులు ఎవర్నీ అనుమతించడం లేదు. అంతేకాదు, క్రీడాకారులు నివశించే ప్రాంతాల్లోకి కూడా ఎవర్నీ అనుతించడం లేదు. క్రీడాకారులకు కావాల్సిన బట్టలు, ఇతర వస్తువులు, ఆహారం అన్నింటిని రోబోలే అందిస్తున్నాయి. Read: వీడేం […] -
సీఎం కేసీఆర్ పై సోము వీర్రాజు ఫైర్
తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. మోదీ ఆధ్యాత్మిక పురుషుడు.కేసీఆర్ చాలా తప్పులు మాట్లాడారన్నారు. ఆయన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆయన కొడుకుని, కూతుర్ని దింపేయమనండి రాజ్యాంగం మారిపోద్ది. ఫ్యామిలీ పార్టీలకు చెక్ పెట్టేందుకు రాజ్యాంగం రాసుకుంటూ పోతున్నాం అన్నారు. ఫ్యామిలీ పార్టీ లను భారతదేశంలో ఉంచం. ఆంధ్ర రాష్టంలో మేము, మా మిత్రపక్షం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక చేస్తున్నాం. రెండు యూనిట్ ల […] -
LIVE : శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!