NTV WebDesk
Author- NTV Telugu-
ఏపీకి జరిగిన అన్యాయం… అవి రెండూ ముద్దాయిలే
ఏపీకి జరిగిన అన్యాయంపై అంతా గొంతెత్తుతున్నారు. ఏపీ విభజన విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ ముద్దాయిలే అన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కాంగ్రెస్ పార్టీ సరిగా చేయలేదని ప్రధాని అనడం తప్పించుకోవడానికి చేసిన కామెంట్లు. జరిగిన తప్పు మాది కాదంటే మాది కాదని ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ సమర్ధించకుంటే ఏపీ విభజన జరిగేదే కాదన్నారు మల్లాది విష్ణు. విభజన చట్టాన్ని అమలు చేయడం లేదు.. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు. […] -
గుడ్‌న్యూస్: టీకాలతోనే మెరుగైన రక్షణ…
కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ టీకాలను తీసుకుంటున్నారు. కరోనా నుంచి ప్రస్తుతం ప్రపంచాన్ని కాపడగలిగేది టీకాలు మాత్రమే కావడంతో ప్రపంచంలోని అన్ని దేశాల్లో వేగంగా వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. ఇప్పటికే అనేక రకాల టీకాలు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సిన్ తీసుకున్న కొంతకాలం తరువాత వ్యాక్సిన్ నుంచి రక్షణ తగ్గిపోతుంది. అయినప్పటికీ కరోనా వైరస్‌ను నుంచి రక్షణ కల్పించడంతో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఆసుపత్రిలో చేరికలు, మరణాల సంఖ్యను తగ్గిస్తున్నాయని తాజా రీసెర్చ్‌లో తేలినట్టు స్వీడన్ పబ్లిక్ హెల్త్ […] -
వైరల్: ప్రాణాలకు తెగించి శునకాన్ని కాపాడిన పోలీస్…శభాష్ అంటున్న నెటిజన్లు…
ప్రపంచంలో అత్యంత విశ్వాసపాత్రమైనవి కుక్కలు. యజమానుల యెడల అవి చూపే ప్రేమ అంతా ఇంతా కాదు. చాలా మంది కుక్కలను తమ సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. యజమానులు రిస్క్‌లో ఉన్నప్పుడు కుక్కలు కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే, కుక్కలు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు వాటిని కాపాడుకోవడం యజమానులు పడే తాపత్రయం అంతాఇంతా కాదు. యూఎస్ లోని కొలరాడోలోని పోలీసులకు ఓ కాల్ వచ్చింది. కారులో మంటలు చెలరేగాయని, వెంటనే రావాలని […] -
ట్విట్టర్ లో మోడీపై మండిపడ్డ కేటీఆర్
ప్రధాని మోడీ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ప్రజల్ని అవమానించారని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహంతో వున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని, ఎర్రబెల్లి, ఎంపీలు బీజేపీ నేతల్ని టార్గెట్ చేశారు. తాజాగా మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా బీజేపీ తీరుని ఎండగట్టారు. ఇది చాలా అవమానకరం. తెలంగాణ ప్రజల దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని మరియు త్యాగాలను ప్రధాని మోడీ పదే పదే అవమానిస్తున్నారు. ప్రధాని మోడీచేసిన అసంబద్ధ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను […] -
టాబ్లెట్స్ పౌడర్.. నార్కోటిక్ డ్రగ్స్ అంటూ మోసం
అడుగడుగునా మోసగాళ్ళు.. ఆదమరిస్తే అంతే సంగతులు. డ్రగ్స్ అంటూ నకిలీ మందులను జనానికి అంటగట్టే ముఠాలు ఎక్కువైపోయాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ ముఠా గుట్టురట్టయింది. మెడికల్ టాబ్లెట్స్ లోని పౌడర్ ను నార్కోటిక్ డ్రగ్స్ అంటూ విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయిందో ముఠా. మోసానికి పాల్పడుతున్న ఐదుగురు సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేశారుకూకట్ పల్లి పోలీసులు. ట్రమాటాస్ అనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ నుండి పౌడర్ వేరు చేసి డ్రగ్స్ అని నమ్మించి పబ్బులలో విక్రయిస్తోందీ ముఠా. […] -
వైరల్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి…
ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని జమ్మూకాశ్మీర్‌లో భారత ప్రభుత్వం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్ వ్యాలీని జమ్మూతో అనుసంధానం చేసేందుకు ఈ రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. చినాబ్ నడిపై 1.3 కిలోమీటర్ల మేర 359 మీటర్ల ఎత్తులో రైల్వే బ్రిడ్జి ఉండబోతున్నది. ఫ్రాన్స్‌లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎక్కువ ఎత్తులో ఈ బ్రిడ్జి ఉంటుంది. ఈ బ్రిడ్జి కిందనుంచి మేఘాలు పాస్ అవుతున్న దృశ్యాలను రైల్వేశాఖ మంత్రి అశ్విన్ సోషల్ మీడియాలో […] -
కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ల నిర్వహణపై ఉన్నత విద్యామండలి దృష్టి…
తెలంగాణలో ఇంటర్ పరీక్ష తేదీలను ఇప్పటికే విద్యాశాఖ ఖరారు చేసింది. ఇంటర్ పరీక్షలు ఖరారు కావడంతో ఎంసెట్ పరీక్షల నిర్వహాణపై ప్రస్తుతం విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. దీనికోసం ఉన్నత విద్యామండలి సెట్ కమిటీని వేసింది. ఈ కమిటీ నివేదికను బట్టి పరీక్షల నిర్వహణ ఉండే అవకాశం ఉంది. అయితే, జూన్ రెండో వారంలో ఎంసెట్ పరీక్షలను నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. Read: ముంబైవాసులకు గుడ్ న్యూస్: ఫిబ్రవరి నెలాఖరు నుంచి… జూన్ రెండోవారం […] -
కొలిక్కిరాని సింగరేణి కార్మిక సంఘాల చర్చలు
బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమిస్తున్నారు. రీజినల్ లేబర్ కమిషనర్ తో ముగిసిన సింగరేణి కార్మిక సంఘాల చర్చలు జరిగాయి. అయితే, సింగరేణి కార్మిక సంఘాల చర్చలు కొలిక్కిరాలేదని తెలుస్తోంది. ఈనెల 21న మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంబంధించి 4 బ్లాకు లు ప్రైవేటుకు అమ్ముతాం అని చెప్పడం తో నవంబర్ లో సమ్మె నోటీస్ ఇచ్చామన్నాయి కార్మిక సంఘాలు. అప్పుడు మూడు రోజులు సమ్మె చేశామని ఆసమ్మె ఫలప్రదం […] -
ముంబైవాసులకు గుడ్ న్యూస్: ఫిబ్రవరి నెలాఖరు నుంచి…
గత నెలరోజులుగా మహారాష్ట్రను కరోనా ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోవిడ్ కేసులు భారీగా తగ్గిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు అన్ని రంగాలు ఓపెన్ అయ్యాయి. కేసులు పెద్ద సంఖ్యలో తగ్గిపోవడంతో చాలా వరకు నిబంధనలను సడలిస్తూ వస్తున్నారు. త్వరలోనే పూర్తిస్తాయిలో నిబంధనలు సడలించే అవకాశం ఉన్నట్టు ముంబై మేయర్ ప్రకటించారు. ఈ నెలాఖరు నుంచి పూర్తిస్థాయిలో నిబంధనలు సడలించనున్నారు. అయితే, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ వంటివి పాటించాలని మేయర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ముంబైలో […] -
కొత్త జిల్లాల్లో జిల్లా జడ్జి కోర్టులు.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణలో ఏర్పడిన కొత్త జిల్లాలో త్వరలోనే జిల్లా జడ్జి కోర్టులు ఏర్పాటుచేస్తామని, దీనిపై హైకోర్ట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా జడ్జి కోర్టులను సత్వరమే ఏర్పాటు చేసే చర్యలను వేగవంతం చేయాలని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. […]
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!