NTV WebDesk
Author- NTV Telugu-
YV Subbareddy: జూన్ 18 నుంచి జూలై 9 వరకూ అమెరికాలో కళ్యాణోత్సవం
అమెరికాలోని శ్రీవారి భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమెరికాలో వున్న తెలుగు వారి కోసం ఈ నెల 18 వ తేదీ నుంచి జూలై 9తేది వరకు కళ్యాణోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 7 నగరాలలో కళ్యాణోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. నాటా ఆధ్వర్యంలో కళ్యాణోత్సవ కార్యక్రమాలకు భక్తులను ఉచితంగా అనుమతిస్తాం అనీ, భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారని భావిస్తున్నామన్నారు. కళ్యాణోత్సవ కార్యక్రమాలకు విగ్రహాలను తిరుమల […] -
LIVE: సోషల్ మీడియాలో ఫోటోలు..టార్గెట్ అవడానికి మార్గాలు!
ఈమధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది. ప్రతి అంశాన్ని తమకు సంబంధించిన ప్రతి ఫోటోను యువత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీన్నే అదునుగా భావించిన ఆకతాయిలు వీటిని మార్ఫింగ్ చేస్తూ.. వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అంటే.. ఆకతాయులకు టార్గెట్ గా మారడమే.. కాబట్టి యువత ఆచీ తూచీ వ్యవహరించాలి. -
Huzurabad: NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి అరెస్ట్..! ఎందుకు?
NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి అక్రమంగా అదుపులో తీసుకున్నారు పోలీసులు. హుజూరాబాద్ నియోజకవర్గ జమ్మికుంట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లయ్య కుమారుడు సందీప్ మృతి చెందగా.. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి నారాయణగూడలోని తన నివాసం నుంచి NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి ఇవాళ ఉదయం బయలు దేరారు. జమ్మికుంట బయలుదేరిన వెంకట్ బల్మూరిని పోలీసులు అడ్డుకున్నారు. జమ్మికుంటకు వెళ్లడానికి వీళ్లేదంటూ ఆయన్ను ఉప్పల్ క్రాస్ రోడ్డు వద్ద కారును ఆపి.. […] -
NBK107: ఫ్యాన్స్‌కి తప్పని మరింత నిరీక్షణ
NBK107.. సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి ఈ సినిమా టైటిల్ ఏంటా? అని చర్చలు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తున్నప్పుడు టైటిల్ అనౌన్స్ చేయడం టాలీవుడ్ ఆనవాయితీ. కాబట్టి, NBK107 ఫస్ట్ లుక్ రిలీజ్ టైంలో కచ్ఛితంగా టైటిల్ ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కానీ, మేకర్స్ అందరి ఆశలపై నీళ్లు చల్లేశారు. పవర్ఫుల్ పోస్టర్ని విడుదల చేశారే గానీ, టైటిల్ మాత్రం ప్రకటించలేదు. పోనీ, టీజర్ సమయంలో అయినా రివీల్ చేస్తారా అంటే, […] -
Vignesh Shivan: క్షమాపణలు చెప్పిన నయనతార భర్త
తిరుమలలో ఫోటోలు దిగడంతో పాటు మాడవీధుల్లో చెప్పులతో నడవడంతో నయనతార దంపతులు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే! ఆచారాలకు విరుద్ధంగా నయా దంపతులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. హిందూ వర్గాలు సహా టీటీడీ పాలకమండలి సైతం మండిపడ్డాయి. ఈ నేపథ్యంలోనే విఘ్నేశ్ శివన్ ముందుకొచ్చి, తమ ప్రవర్తనపై వివరణ ఇచ్చాడు. అలాగే క్షమాపణలు చెప్పాడు కూడా! ‘‘శ్రీవారి సన్నిధిలో వివాహం చేసుకోవాలని అనుకున్నాం, కానీ కుదరని పక్షంలో చెన్నైలో వివాహం చేసుకున్నాం. వివాహం తర్వాత […] -
RK Roja: టీడీపీవి దిగజారుడు రాజకీయాలు
టీడీపీ, జనసేన పార్టీలపై నిప్పులు చెరిగారు మంత్రి ఆర్ కె రోజా. తిరుమల పర్యటనలో ఆమె టీడీపీ నేతల్ని తీవ్రంగా విమర్శించారు. పదవ తరగతి ఉత్తీర్ణత పై టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు. ఒంగోలులో జరిగిన మహానాడులో తొడగోట్టి రమ్మని పిలిచిన టీడీపీ నేతలు లోకేష్ జూమ్ మీటింగ్ కి కొడాలి నాని,వంశీ వస్తే ఎందుకు పారిపోయారని ఆమె ప్రశ్నించారు. కోవిడ్ కారణంగా పాఠశాలలు సరిగా జరగలేదని, విద్యార్ధులు ఆన్ లైన్ పాఠాలు విన్నారన్నారు. పిల్లలు సరిగ్గా […] -
KTR: నేడు ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన..షెడ్యూల్ ఇదే
పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఖమ్మం పట్టణంతోపాటు నియోజకవర్గంలో నిర్వహించనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం సర్ధార్ పటేల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మంత్రి ప్రసంగిస్తారు. సభకు భారీగా ప్రజలు తరలివచ్చేలా ఇప్పటికే అధికార యంత్రాంగం, టీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేశారు. పర్యటన వివరాలుః ఉదయం […] -
Kranthi Kiran: కబడ్డీ ఆడి ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్
జర్నలిస్టు నుంచి రాజకీయనాయకుడిగా మారి శాసనసభలో అడుగుపెట్టిన క్రాంతి కిరణ్ నిత్యం చురుకుగా వుంటారు. తాజాగా ఆయన కబడ్డీ కబడ్డీ అంటూ గ్రామాల్లో కబడ్డీ ఆడి అందరినీ ఉత్సాహ పరిచారు. రాష్ర్టంలో క్రీడాప్రాంగణాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ క్రీడా మైదానాలను ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మంతురూ, సింగూర్,బస్వపూర్ గ్రామాల్లో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి తో కలిసి క్రీడా మైదానాన్ని […] -
City Civil Court: మంత్రి కేటీఆర్ పై నిరాధార వ్యాఖ్యలు చేయొద్దు
మంత్రి కేటీఆర్ పై నిరాధార వ్యాఖ్యలు చేయొద్దని సిటీ సివిల్ కోర్టు బండి సంజయ్ సహా పలువురికి స్పష్టం చేసింది. ఈ మేరకు కేటీఆర్ వేసిన దావాలో మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. సామాజిక మాధ్యమం ట్విట్టర్లో మే 12న తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సిటి సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. కాగా.. మే 12న […] -
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
*ఇవాళ తిరుమలలో కరెంట్ బుకింగ్ విధానంలో జ్యేష్ఠాభిషేకం టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ. *నేడు గుంటూరు , తెనాలి ప్రాంతాల్లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పవార్ పర్యటన *నేడు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవం. పాల్గొననున్న టీటీడీ ఛైర్మన్ &స్విమ్స్ ఛాన్సలర్ వైవీ సుబ్బారెడ్డి,ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్. *విశాఖ నగరానికి రానున్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి […]
తాజావార్తలు
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
ట్రెండింగ్
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!