NTV WebDesk
Author- NTV Telugu-
Pawan Kalyan: కేటీఆర్ ఛాలెంజ్‌ను స్వీకరించిన పవన్.. మంత్రికి స్పెషల్ ట్వీట్
Pawan Kalyan Accepted KTR Challenge: ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా.. చేనేత దుస్తులు ధరించాలని తాను ధరించి కొన్ని ఫోటోలను ట్విటర్ వేదికగా పోస్ట్ చేసారు కేటీఆర్. అంతేకాకుండా చేనేత దుస్తులు ధరించాలని పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. కేటీఆర్ సవాల్ ను పవన్ స్పందించారు. రామ్ భాయ్ ఛాలెంజ్ స్వీకరించాను. మాజీ సీఎం […] -
Governor Tamilisai: ప్రొటో కాల్ ఎక్కడ ఉంది..? మెస్ విషయంలో అసంతృప్తి..
Governor tamilisai soundararajan visits basara iiit campus: బాసర ట్రిబుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు నిరసన, ఆందోళనలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోవడంతో పాటు.. సిబ్బంది కొరత, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం వంటి పలు సమస్యలపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తాజాగా బాసర ట్రిబుల్ ఐటి విద్యార్థులు గవర్నర్ తమిళి సైని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో విద్యార్థుల సమస్యలను స్వయంగా పరీక్షించేందుకు నిర్మల్ జిల్లా బాసరకు శనివారం (నిన్న) […] -
Dasara Shooting: సినిమా షూటింగ్లో హీరో నానికి ప్రమాదం.. ఏం జరిగింది?
Dasara Shooting: టాలీవుడ్ లో తనదైన గుర్తింపు దర్కించుకుని నేచురల్ స్టార్ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. ఒకవైపు సినిమాల్లో హీరోగా, మరోవైపు నిర్మాతగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే సినీ ఇండస్ర్టీలో ఓ సమాచారం చక్కర్లు కొడుతోంది. అదే మన నేచురల్ స్టార్ నానికి ప్రమాదం జరిగిందని, అయితే ఆ ప్రమాదం నుంచి నాని బయట పడ్డారని, దీంతో ఆయన కొద్దిరోజులు సినిమా షూటింగ్‌లకు బ్రేక్ చెప్పారని టాక్. హీరో […] -
Dasoju Sravan Joins BJP: తరుణ్ చుగ్ సమక్షంలో.. బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్
Dasoju Sravan Joins BJP: దాసోజు శ్రవణ్ నేడు కమలం గూటికి చేరారు. ఢిల్లీలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్వవహారాల ఇన్ చార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో ఇవాళ ఉదయం బీజేపీలో చేరారు. దాసోజు శ్రవణ్ కు కసాయం కండువాకప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే నిన్న శనివారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ […] -
Sita Ramam: పూజాహెగ్దే నో చెప్పింది.. ఇప్పుడు ఆ సినిమా హిట్ కొట్టింది..?
కొంత మంది హీరో హీరోయిన్లు మంచి సినిమాలకు నో చెప్పి.. మళ్లీ ఆసినిమా బ్లాక్ బాస్టర్ అవడంతో.. అయ్యె మిస్సయ్యానే అని నిరాస పడుతుంటారు. మరికొందరైతే ఆహీరోయిన్, హీరో తో నేను నటించాలా? అంటూ ఎదుటి వారిని తక్కువ చేసి వాల్లేదో లేకపోతే ఆసినిమా చేసే అవకాశం లేనట్లు బిల్డప్పులు ఇస్తుంటారు. ఎంత హిట్ అయినా.. సినిమా ఎలా దూసుకుపోయినా ప్రేక్షకుల చేతిలో వుంటుందని మరిచిపోతారు. ప్రేక్షకుల టాక్.. మంచి సినిమా స్క్రిప్ట్ వుంటే ఆ సినిమాను […] -
Macherla Niyojakavargam: హైదరాబాద్ వేదికగా.. మాచర్ల నియోజకవర్గం ప్రీ రిలీజ్ ఫంక్షన్
Macherla Niyojakavargam Pre Release Function: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నేడు ఆదివారం హైదరాబాద్‌లో జరుపనున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే గుంటూరులో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను జరిపిన విషయం […] -
Governor Tamilisai: బాసరలో గవర్నర్ పర్యటన.. ట్రిబుల్ ఐటీ క్యాంపస్ పరిశీలన
Governor Tamilisai to meet Basara IIIT students: బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలు వార్తల్లో నిలుస్తున్నాయి. వరసగా వర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు నిరసన, ఆందోళనలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు సక్రమంగా లేకపోవడంతో పాటు.. సిబ్బంది కొరత, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం వంటి పలు సమస్యలపై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల నిరసనలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా బాసర ట్రిబుల్ ఐటి విద్యార్థులు గవర్నర్ తమిళి […] -
Hyderabad Weather Report: అలర్ట్.. నేటి నుంచి మూడురోజులు భారీ వర్షాలు
Hyderabad Weather Report: తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలర్ట్ హెచ్చరికల జారీ చేసామని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకులు నాగరత్న తెలిపారు. బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో శనివారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడటంతో.. రాష్ట్రంలో ఆదివారం మరింత తీవ్రమయ్యే సూచనలున్నాయి. కావున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలర్ట్ హెచ్చరిక చేసారు అధికారులు. read also: Police […] -
Police SI Exams Prelims: నేడు ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష.. హాల్ టికెట్ పై అదివుండాల్సిందే..
Police SI Exams Prelims: నేడు ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష మొదలు కానుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్సై పోస్టుల భర్తీకి నేడు (ఆదివారం) ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనుంది. దీనికి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి , పోలీస్‌శాఖ సాంకేతికంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. ఇవాళ ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు హైదరాబాద్, మొదలగు ప్రాంతాలతో కలిపి మొత్తం 503 పరీక్ష కేంద్రాలు, వీటికి అదనంగా 35 పట్టణాల్లోనూ పరీక్ష జరుగనుంది. […] -
CM Jaganmohan Reddy: చేసిన మంచిని ఓట్ల రూపంలో మార్చండి
Cm Jagan interaction with Rajam constituency party cadre
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!