NTV WebDesk
Author- NTV Telugu-
Rajinikanth: పీఎంతో జైలర్ భేటీ!
Prime minister of Malaysia greets Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. కేవలం ఇండియాలోనే కాక జపాన్, మలేషియా లాంటి దేశాల్లో కూడా రజనీ అంటే చెవి కోసుకుని అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక తాజాగా మలేషియా పర్యటనలో ఉన్న రజనీకాంత్ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. ఇద్దరు ప్రధానమంత్రి కార్యాలయంలో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న వీడియో షేర్ చేశారు. జైలర్ హీరో […] -
Pallavi Prashanth: పాపం పులిహోర బిడ్డ.. హౌస్ మేట్స్ లాజిక్స్ కి జావగారిపోయాడు!
Pallavi Prashanth Targetted by Bigg Boss 7 Telugu Contestants: బిగ్‌బాస్ 7 రసవత్తరంగా సాగుతూ పోతోంది. నేను రైతు బిడ్డను, రైతుల కష్టాలు అని అంటూ వీడియోలు చేసి బిగ్‌బాస్ దాకా వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతానంటూ మొదటి రోజు నుంచి చెబుతున్నాడు. నిజానికి హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ రతిక మాయలో పడియి రోజంతా రతిక చుట్టే తిరుగుతున్నాడు. ప్రశాంత్ విషయంలో రతిక క్లారిటీగానే ఉన్నా ప్రశాంత్ మాత్రం ఆమె […] -
Jawan: నాలుగు రోజుల్లో 520 కోట్లు.. షారుఖ్ అంటార్రా బాబూ!
Jawan Box Office Collection: సౌత్ ఇండియన్ డైరెక్టర్ అట్లీ షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా భారతదేశంలో 7 సెప్టెంబర్ 2023న బాక్సాఫీస్ వద్ద విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.21 కోట్లు వసూలు చేసి అద్భుతమైన స్పందనను అందుకుంది. షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొనే నటించిన జవాన్ సినిమా మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్లు […] -
Sameera Sherief: రక్తమోడే ఫోటో షేర్ చేసిన నటి.. అసలు ఏమైంది?
Actress Sameera Sherief Shares Disturbing Photo in Instagram: 2006 సంవత్సరంలో ‘ఆడపిల్ల’ సీరియల్‌తో బుల్లితెర నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన సమీరా షరీఫ్.. ఆ తర్వాత అభిషేకం, మూడు మూళ్ళ బంధం, ప్రతిబింబం, భార్యామణి, మంగమ్మ గారి మనవరాలు తదితర సీరియల్స్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయింది. ఇక నాగబాబు ‘అదిరింది’ షోతో యాంకర్‌గా కూడా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది. అయితే పెళ్లి తర్వాత కెరీర్ పరంగా కాస్త స్లో అయిన […] -
Pushpa 2 The Rule: రూల్ చేసేందుకు ‘పుష్ప’గాడు దిగుతున్నాడు..రిలీజెప్పుడో చెప్పేశారు!
Pushpa 2 The Rule Release Date: ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప2 టాప్ ప్లేస్‌లోకి వెళ్ళింది. ఈసారి దానికి తోడు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్న క్రమంలో పుష్ప 2 పై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే పుష్ప2ని నెక్స్ట్ లెవల్ అనేలా తెరకెక్కిస్తున్న సుకుమార్ నేషనల్ అవార్డ్ ఇచ్చిన బూస్టింగ్‌తో ఇంకెలా డిజైన్ చేస్తాడో ఊహించుకోవచ్చని సినీ […] -
Peddha Kapu Movie: పవన్ కళ్యాణ్ కి ‘పెద్ద కాపు’కు ఉన్న రిలేషన్ ఇదే!
Srikanth Addala Clarity on Peddha Kapu Movie Relation with Pawan kalyan:విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’ విడుదలకి రెడీ అవుతోంది. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజే ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. పెద కాపు-1 అణచివేత, ఘర్షణల నేపథ్యంలో […] -
Jigarthanda Double X: లారెన్స్ ఏంటి ఇంత భయంకరంగా ఉన్నాడు.. జిగర్ తండా డబుల్ ఎక్స్ టీజర్ చూశారా?
Jigarthanda Double X Telugu Version teaser: దర్శక నిర్మాత కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ నిర్మిస్తోన్న ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది. రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను హై యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. సోమవారం ఈ సినిమా తెలుగు టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ రిలీజ్ చేసి యూనిట్‌కి అభినందనలు తెలియజేశారు. తెలుగు […] -
MLA Krishnamohan Reddy: హైకోర్టును తప్పుదోవ పట్టించిన డీకే అరుణకు శిక్ష తప్పదు
గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. డీకే అరుణ తెలంగాణ హైకోర్టును తప్పుదోవ పట్టించారు అని ఆయన ఆరోపించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో తప్పుడు సమాచారం ఇచ్చారు.. హైకోర్టును తప్పుదోవ పట్టించిన డీకే అరుణకు శిక్ష తప్పదు అంటూ ఎమ్మెల్యే అన్నారు. -
Shashi Tharoor: నరేంద్రమోడీని ప్రశంసిస్తూనే విమర్శించిన శశిథరూర్
జీ20 శిఖరాగ్ర సదస్సుని భారత్ విజయవంతంగా నిర్వహించిన విషయం అందరికి సుపరిచితమే.. కాగా గతంలో ఒకసారి మోడీని ప్రశంసల జల్లులో ముంచెత్తిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశిథరూర్ -
NIMS : నవజాత శిశువులకు, పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్ లు
వైద్యో నారాయణో హరీ అంటారు.. దీని అర్ధం వైద్యుడు దేవునితో సమానం.. ఎందుకంటే జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే.. పునర్జన్మ నిచ్చేది వైద్యులు.. అందుకే డాక్టర్ ని దేవునితో సమానంగా చూస్తారు..
తాజావార్తలు
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!