NTV WebDesk
Author- NTV Telugu-
KTR to Inaugurate Osmansagar Park: నేడు గండిపేట పార్కును ప్రారంభించనున్న కేటీఆర్
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండీఏ స్థాపించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసిన గండిపేట ఉస్మాన్‌సాగర్ ల్యాండ్‌స్కేప్ పార్క్‌ను నేడు మంత్రి కెటి రామారావు ప్రారంభించనున్నారు. -
Russia – Ukraine War: అనవసర ప్రయాణాలొద్దు.. భారతీయులకు హెచ్చరిక జారీ
క్రిమియా, రష్యాను అనుసంధానం చేసే కెర్బ్ వంతెనను ధ్వంసం చేయడంతో.. ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులతో... -
KCR Up Tour: ములాయం సింగ్ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్.. రాత్రి ఢిల్లీలో బస
నేడు సీఎం కేసీఆర్ ఉత్తరప్రదేశ్‌కు వెళ్లనున్నారు. నిన్న స్వర్గస్తులైన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫయకు ఇవాళ మధ్యామ్నం సీఎం చేరుకుంటారు... దివంగత ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి శ్రద్దాంజలి ఘటించి నివాళులర్పించి, అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. -
Astrology: అక్టోబర్ 11, మంగళవారం దినఫలాలు
ntv astrology October 11, 2022 -
Minister AppalaRaju: మంత్రి సీదిరి అప్పలరాజుకి భద్రత పెంపు
Maoist's Letter On Minister Sidiri Appalaraju.. Security Alert -
Celebrations of Venkateswara Swamy: నేటి నుంచే వైభవోత్సవాలు.. ఎన్టీఆర్ స్టేడియంలో ఐదురోజులు
నేటి నుండి హైదరాబాద్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు అంకురార్పణ కార్యక్రమానికి హాజరైన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి జరిగే నిత్య, వారసేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నారు. -
Vladimir Putin: ఉక్రెయిన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్.. బేఖాతరు చేస్తే దబిడిదిబిడే
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా సోమవారం క్షిపణి దాడులు చేసిన విషయం తెలిసిందే! ఈ దాడులపై... -
Manickam Tagore: నేడు నగరానికి మాణిక్కం ఠాగూర్.. జోడో యాత్ర ముగిసే వరకు రాష్ట్రంలో
కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ నేడు హైదరాబాద్ రానున్నారు. ఠాగూర్ నెల రోజుల పాటు రాష్ట్రంలోనే ఉంటారు. మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్ భారత్ జోడో యాత్ర నేపథ్యంలో ఠాగూర్ రంగంలోకి దిగారు. ఇవాళ సాయంత్రం వచ్చి మూడు రోజుల తర్వాత వెళ్లి మళ్లీ నగరానికి తిరిగి రానున్నారు. -
Hanuman Chalisa Bhakthi Tv Live: హనుమాన్ చాలీసా వింటే మీ కష్టాలు తొలగి..
Hanuman Chalisa Bhakthi Tv Live -
Munugode bypoll: చండూరులో పోస్టర్ల కలకలం.. Phone Pay తరహాలో Contract Pe
చండూరులో రాత్రికి రాత్రి Phone Pay తరహాలో Contract Pe, 18000 కోట్లు transaction కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికు కేటాయించడం జరిగిందని వేల సంఖ్యలో షాపులకు, గోడలకు వెలశాయి. పేసీఎం తరహా Contract Pe అంటూ వెళిసిన పోస్టర్లు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి.
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!