NTV WebDesk
Author- NTV Telugu-
Enjoy Every Moment: తాత నువ్వు తోపు.. ఇంతకు ఈ పెద్దాయన ఏం చేశాడో తెలుసా!
కొంతమంది వయస్సులో ఉన్నప్పటికీ వారి ఉత్సాహం ఎప్పుడూ తగ్గదని చూపిస్తారు. శారీరక, మానసిక సామర్థ్యాలు ఏమాత్రం సడలించకపోవడంతో వయసు తమకు ఒక సంఖ్య మాత్రమేనని అంటున్నారు. రీసెంట్ ఓ వీడియోలో వృద్ధుడు సైకిల్ తొక్కుతూ చేసిన విన్యాసాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. -
MLC Kavitha: మోడీ వచ్చే ముందు ED రావడం సహజం.. జైల్లో పెడతాం అంటే భయపడం!
ఢిల్లీ లిక్కర్ స్కాం పై ఎమ్మెల్సీ కవిత మీడియా ముందుకు వచ్చారు. జై తెలంగాణ అనే నినాదంతో మీడియాతో ఆమె మాట్లాడారు. మోడీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతుందని అన్నారు. -
MLA’s Purchase Case: వెలుగులోకి బీఎల్ సంతోష్, రామచంద్ర భారతి వాట్సాప్ చాట్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు రామచంద్ర భారతికి, బీఎల్ సంతోష్ కు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలు వెలుగు చూశాయి. -
Gangula Kamalakar: నేడు సీబీఐ విచారణకు మంత్రి గంగుల, ఎంపీ
మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్ర నేడు ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్‌లో విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే సీబీఐ అధికారులు గంగుల కమలాకర్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఢిల్లీకి రావాలని ఆదేశించారు. -
Y.S.Sharmila: రేపటి నుంచి పాదయాత్ర పునఃప్రారంభం.. ఇవాళ గవర్నర్ ను కలవనున్న షర్మిల!
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర ఇవాల్టి నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. ఎక్కడైతే తనను అరెస్ట్ చేశారో అక్కడినుంచే ఆమె పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట లింగగిరి నుంచి పాదయాత్ర కొనసాగిస్తారు. -
Bhakthi TV Live: మార్గశిర గురువారం నాడు శ్రీగురు రాఘవేంద్ర స్వామి స్తోత్ర పారాయణం చేస్తే
మార్గశిర గురువారం నాడు శ్రీగురు రాఘవేంద్ర స్వామి స్తోత్ర పారాయణం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి -
Bhakthi TV Live : గురువారం నాడు శ్రీ సాయి చాలీసా వింటే
గురువారం నాడు శ్రీ సాయి చాలీసా వింటే భాదలు, కష్టాలు ఇట్టే మాయమవుతాయి -
YS Jagan Mohan Reddy: తన కాన్వాయ్ ఆపి.. ఆంబులెన్స్‌కి దారిచ్చిన సీఎం జగన్
మదెనపల్లిలోని విద్యాదీవెన కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి హెలిపాడ్ నుంచి... -
Bhakthi TV Live: మీ విఘ్నాలన్ని తొలగి విఘ్నేశ్వరుని అండ మీ పైన ఉండాలంటే..
మీ విఘ్నాలన్ని తొలగి విఘ్నేశ్వరుని అండ మీ పైన ఉండాలంటే బుధవారం నాడు ఈ స్తోత్రం వినండి -
MLA,s Poaching Case: తుషార్ కు హైకోర్టులో ఊరట.. అరెస్ట్ చేయొద్దని ఆదేశం
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన కేసులో కేరళకు చెందిన తుషార్‌ను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.రెండు రోజుల క్రితం తెలంగాణ హైకోర్టులో తుషార్ పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తుషార్‌ను అరెస్టు చేయవద్దని సిట్‌ను ఆదేశించింది.
తాజావార్తలు
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?