NTV WebDesk
Author- NTV Telugu-
DK Aruna: మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చిన డీకే అరుణ
కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోవడంలో ఫిట్ అని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అన్ ఫిట్ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. -
Soyam Bapu Rao: కాంగ్రెస్ పార్టీ నేతలను నేను కలవలేదు..
పార్టీ మారుతారు అనే ప్రచారంపై ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు స్పందించారు. నేను పార్టీ మారడం లేదు.. జరుగుతున్నది ప్రచారం మాత్రమే అందులో వాస్తవం లేదు.. ఏఐసీసీలో నాపై చర్చ జరిగినట్టుగా సమాచారం ఉంది.. కాంగ్రెస్ పార్టీ నేతలను నేను కలవ లేదు అని ఆయన తెలిపారు. -
Pelleppudu: పెళ్లిపై మరో సినిమా.. ‘పెళ్లెప్పుడు’ అంటూ అక్టోబర్ 6న విడుదల
Pelleppudu Movie set to Release on October 6th: ఈ రోజుల్లో పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న సర్వ సాధారణం అయిపోయింది. పెళ్లి కాన్సెప్ట్ తో ఈ మధ్య అనేక సినిమాలు రాగా ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా తెర మీదకు వచ్చింది. తాజాగా శ్రీ సాయి సై౦దవి క్రియేషన్స్ బ్యానర్ మీద సీనియర్ నటి రమాప్రభ, వినయ్ ప్రసాద్ , అరవింద్ సహా పలువురు కీలక పాత్రలలో నటించిన ‘పెళ్లెప్పుడు’ సినిమా ట్రైలర్ […] -
PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఖరారు అయింది. అక్టోబర్ ఒకటిన తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. -
TS Govt: “ముఖ్యమంత్రి అల్పాహార పథకం”పై అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం'కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. -
iPhone 13 Price Drop: ₹52,499కే ఐఫోన్ 13.. కొనాలనుకున్న వారు డోంట్ మిస్!
Buy iPhone 13 Only for Rs 52,499 in Flipkart: iPhone 15 సిరీస్ సేల్స్ మొదలు పెట్టిన తర్వాత, iPhone లోని అంతకు ముందు సిరీస్ ఫోన్లు ఇపుడు తక్కువ ధరకు అందుబాటులోలి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా iPhone 13 128 GB వేరియంట్ ఇ-కామర్స్ వెబ్సైట్ అయిన Flipkartలో ఇప్పుడు ఏకంగా ₹52,499కి అందుబాటులోకి వచ్చింది. కంపెనీ అధికారిక వెబ్సైట్లో దీని ధర ₹ 59,900 కాగా అంతకన్నా తక్కువకే ఫ్లిప్ కార్ట్ […] -
Australia: టీమిండియాతో జరిగే మూడో వన్డేలో ఆసీస్ స్టార్ ప్లేయర్స్ ఎంట్రీ
భారత జట్టుతో రేపు ( బుధవారం ) జరుగబోయే నామమాత్రపు మూడో వన్డేలో ఇద్దరు ఆస్ట్రేలియా స్టార్లు ప్లేయర్లు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గాయాల కారణంగా తొలి రెండు వన్డేలకు దూరంగా ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్ మూడో వన్డేలో బరిలో దిగుతున్నట్లు తెలుస్తుంది. -
Team India: అనుకోకుండా కలిసిన టీమిండియా స్టార్ క్రికెటర్లు..
కెప్టెన్ రోహిత్ శర్మ, రెండో వన్డేకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా రేపు (బుధవారం) మ్యాచ్ కోసం ముంబై నుంచి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా టీమిండియా టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా విమానంలో రోహిత్, బుమ్రాను కలుసుకున్నాడు. -
Group-1 Prelims: ఎన్నిసార్లు విఫలమవుతారంటూ టీఎస్పీఎస్సీపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై తెలంగాణ హైకోర్టు ఇవాళ(మంగళవారం) విచారణ చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారంటూ తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
Singareni: గుడ్ న్యూస్.. సింగరేణి ఉద్యోగులకు రూ.700 కోట్ల ఇన్సెంటివ్స్
2022 -23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి లాభాల వాటాలో 32 శాతం ఉద్యోగులకు స్పెషల్ ఇంసెంటివ్స్ ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగులకు 700 కోట్ల రూపాయల ఇంసెంటివ్స్ ఇచ్చేందుకు యాజమాన్యం నిర్ణయించుకుంది.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!