NTV WebDesk
Author- NTV Telugu-
Ganesh Immersion: గణేష్ నిమజ్జనంలో 400 మంది పోకిరీలు అరెస్టు
ఉత్సవాలకు వచ్చే మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం, వేధించడం వంటిచి చేసిన 400 మందిపై కేసులు నమోదు చేశారని సీపీ ఆనంద్ వెల్లడించారు. పవిత్రమైన శోభాయాత్రకు కొందరు మద్యం తాగి వచ్చారని, అలాంటి వారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. -
Varun Tej: ‘ఆపరేషన్ వాలెంటైన్’కి మైండ్ బ్లాకయ్యే నాన్-థియేట్రికల్ రైట్స్
Mega Prince Varun Tej’s Air Force Actioner Operation Valentine Non-Theatrical Rights For 50 Crore: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, ఇప్పటివరకు చూడని భయంకరమైన వైమానిక దాడుల, భారత వైమానిక దళ ధైర్య […] -
MIM vs BJP Clash: బండి సంజయ్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత.. ఎంఐఎం వర్సెస్ బీజేపీ..
కరీంనగర్ లో బండి సంజయ్, ఆయన ఎంపీ కార్యాలయం దగ్గర ఎంఐఎం కార్యకర్తల హాల్ చల్ చేశారు. ఎంఐఎం జెండాలతో 50కి పైగా బైక్ లపై కార్యకర్తలు ర్యాలీగా వచ్చి.. బీజేపీకి, బండి సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక, బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఎంఐఎం కార్యకర్తలు అక్కడి నుంచి జారుకున్నారు. -
Hitler : చిరంజీవి టైటిల్ తో విజయ్ ఆంటోనీ.. ‘’హిట్లర్’’ అంటూ వచ్చేస్తున్నాడు!
Hitler Movie First Look Released: చేస్తున్న అన్ని సినిమాలు వైవిధ్యమైనవి ఉండేలా చూసుకుంటున్న సౌత్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా హిట్లర్ తో తెరపైకి రాబోతున్నారు. గతంలో చిరంజీవి హిట్లర్ సినిమా సూపర్ హిట్ కాగా ఇప్పుడు అదే పేరుతో విజయ్ ఆంటోనీ సినిమా వస్తోంది. విజయ్ ఆంటోనీతో గతంలో విజయ్ రాఘవన్ అనే మూవీని నిర్మించిన చందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్ గా […] -
Kotha Manohar Reddy: రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి
కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని రాహుల్ గాంధీకి, మల్లికార్గున ఖర్గేకు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడంపై ఆయన మీడియా సమావేశంలో మండిపడ్డాడు. -
Anukreethy Vas : ‘టైగర్ నాగేశ్వర రావు’ కోసం రంగంలోకి తమిళ బ్యూటీ.. బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
Anukreethy Vas as Jayavani First Look Released:మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న బయోపిక్ ‘టైగర్ నాగేశ్వర రావు’ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లు కాగా వారిద్దరూ కాకుండా మరొక బ్యూటిఫుల్ లేడీ కూడా ఉన్నారు. ఆ తమిళ బ్యూటీ లుక్ ఈ రోజు విడుదల చేశారు మేకర్స్. టైగర్ నాగేశ్వర రావు సినిమాలో జయవాణి పాత్రలో అనుకీర్తి వ్యాస్ నటిస్తున్నట్లు సినిమా యూనిట్ వెల్లడిస్తూ ఆమె […] -
Kishan Reddy: నాకు కేసీఆర్, కేటీఆర్ సర్టిఫికేట్ అవసరం లేదు
నాకు కేసీఆర్, కేటీఆర్ సర్టిఫికేట్ అవసరం లేదు అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ట్రిపుల్ ఆర్ తీసుకువచ్చాను.. కనీసం భూ సేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు.. ప్రధాన మంత్రితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కనీసం సీఎం కేసీఆర్ రావడం లేదు.. ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా? -
CBFC Corruption: విశాల్ ఆరోపణలకు దిగొచ్చిన కేంద్రం.. విచారణకు ఆదేశం!
Tamil actor Vishal alleges corruption in CBFC Centre initiates inquiry: తమిళ స్టార్ హీరో విశాల్ ముంబై సెన్సార్ బోర్డు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం అడిగారని ఆధారాలతో సహా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “వెండితెరపై అవినీతి చూపించడం కామన్ కానీ నిజ జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు. అలాంటి నేను తొలిసారి లంచం ఇచ్చి పని చేయించుకోవాల్సి వచ్చింది, ముంబైలోని […] -
Bhatti Vikramarka: పని చేసే సీఎం కావాలా.. ఫామ్ హౌస్ లో పడుకునే సీఎం కావాలా..?
కేసీఆర్ ఎప్పుడు ఫామ్ హౌస్ లో ఉంటాడు అని భట్టి విక్రమార్క ఆరోపించాడు. అసెంబ్లీ సమావేశాల అప్పుడు మాత్రమే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చే సీఎం కావాలా సంపదను సృష్టించి ప్రజలకు అందించే సీఎం కావాలా.. తేల్చుకోవాలని ఆయన అన్నారు. -
Gundeninda Gudi Gantalu: ‘స్టార్ మా’లో సరికొత్తగా “గుండె నిండా గుడిగంటలు” సీరియల్
Gundeninda Gudi Gantalu to Telecast in Star Maa: అమ్మ అంటే దైవం, అమ్మ మన కళ్ళ ముందు తిరిగే దేవత. అలాంటి అమ్మకు దూరమైన ఓ కొడుకు ఏమవుతాడు? అసలు ఎందుకు దూరమయ్యాడు? అనేదే “గుండె నిండా గుడిగంటలు” సీరియల్ కథ అంటున్నారు మేకర్స్. విలక్షణమైన కథలతో ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ అందిస్తున్న స్టార్ మా ఈ సారి అమ్మ కథతో అలరించబోతోందని అధికారికంగా ప్రకటించింది. తెలుగు లోగిళ్ళలో తనదంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర […]
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!