Mounika
Author- NTV Telugu-
Venkatesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’ వెంకటేష్ బాక్సాఫీస్ ఊచకోత
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. తాజాగా సంక్రాంతి పండుగా కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలి ఎంటర్టైనర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఈ సినిమాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. వెంకటేష్ కామెడీ స్టైల్, మేనరిజం మరోసారి తెరపై చూపించారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ యాక్టింగ్ కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. మొత్తానికి […] -
Gautham Vasudev Menon: వాళ్ళ కోసమే ఇంకా బతికి ఉన్నాను: డైరెక్టర్ గౌతమ్ మీనన్
సౌత్ ఇండస్ట్రీ ఫేమస్ డైరెక్టర్ లలో గౌతమ్ మీనన్ ఒకరు. తెలుగు, తమిళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏమాయ చేసావే’ సినిమాతో మరింత హిట్ తో మరింత పాపులారిటీ సంపాదించుకున్నడు గౌతమ్. ఆయన దర్శకుడిగా మాత్రమే కాకుండా పలు చిత్రాల్లో ముఖ్యపాత్రల్లో కూడా నటించాడు. అయితే కొన్నాళ్లుగా గౌతమ్ తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుండటంతో, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అసహనం వ్యక్తం […] -
Shraddha Srinath: బాలయ్య హీరోయిన్ నక్క తోక తొక్కిందే!
‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నటి శ్రద్ధా శ్రీనాథ్. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకుని, నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంటూ.. తెలుగు, తమిళ్, కన్నడ భాషలతో పాటు హిందీ లోనూ నటించింది. ఇక రీసెంట్గా బాలయ్య బాబు సరసన ‘డాకు మహారాజ్’ మూవీలో నటించి మంచి హిట్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ […] -
VD 12: నెక్స్ట్ లెవల్ హైపెక్కించే అప్డేట్ ?
బాలయ్య నటించిన ‘డాకు మహారాజ్’ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాగవంశీ, యంగ్ హీరో విజయ్ దేవరకొండ ‘వీడీ 12’ గురించి లీక్ చేసిన అప్డేట్స్ .. రౌడీ ఫ్యాన్స్‌లో రోజు రోజుకి అంచనాలు పెంచేలా ఉన్నాయి. ‘వీడీ 12’ గురించి నాగ వంశీ మాట్లాడిన ప్రతిసారి ఫ్యాన్స్‌కి హై […] -
Allu Arjun: బన్నీ భారీ ప్రాజెక్ట్.. ఊహించని కాంబో లోడింగ్?
‘పుష్ప 2’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఏకంగా రూ.1900 కోట్ల వరకు వసూలు చేసి.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంకా ఈ సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ముఖ్యంగా నార్త్‌లో పుష్పగాడి హవా మామూలుగా లేదు. దీంతో.. బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్‌తో సినిమా అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. మైథలాజికల్ […] -
Blood in the urine: మూత్రంలో రక్తం పడుతుందా ? అయితే ఇది చదవాల్సిందే !
మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని అంగాలు ఆరోగ్యంగా పని చేయాలి. అప్పుడే మనిషి జీవితం సాఫీగా సాగుతుంది. మన శరీరం చాలా పక్రియలు జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రతీరోజూ శరీరం నుండి జరిగే విసర్జన ప్రక్రియ సక్రమంగా ఉండి తీరాల్సిందే. శరీరం నుండి రోజూ జరిగే మూత్ర విసర్జన విషయంలో తగిన దృష్టి పెట్టాలి. రోజులో మూత్రం ఎన్ని సార్లు వస్తుంది? ఏ రంగులో వస్తుంది? ఎలా వస్తుంది? మూత్రంలో నురగ ఎక్కువగా వస్తుందా? మూత్ర […] -
Sai Pallavi: ఆ స్టార్ హీరోని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి పరిచయం అక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాల ఎంపిక విషయంలో సాయిపల్లవి చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది. కథలో కొత్తదనంతో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటే తప్ప అంగీకరించదు. అందుకే ఆమె సినిమాలపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. రీసెంట్గా ‘అమరన్’ మూవీ హిట్‌తో ఫుల్ జోష్ మీదున్న ఈ ముద్దుగుమ్మ మరో తెలుగు సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ‘బలగం’ మూవీ […] -
Mohan Babu: కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసిన మోహన్ బాబు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండుగ అంటే రైతులకు ఎంతో ఇష్టం. మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగ చేసుకుంటారు. ఈ ఏడాది నేడు అనగా జనవరి 13న భోగి పండుగను ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకుంటారు. ఊరూరా, పల్లె పల్లెనా తెల్లవారుజామున నిద్ర లేచి భోగి మంటలు కాలుస్తున్నారు. ఇలాంటి అందాలు చూడాలంటే రెండు కళ్ళు చాలవు. ముఖ్యంగా పిండి […] -
Balakrishna: డాకు మహారాజ్.. ఓటీటీ పార్టనర్ ఎవరో తెలుసా..?
నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ అంచనాల నడుమ విడుదలైంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మాస్ ప్రేక్షకులకు ఎంతో నచ్చేసింది.ఈసారి పండక్కి కూడా బాలయ్య హిట్టు కొట్టాడని అంటున్నారు ఫ్యాన్స్. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతెలా, బాబి డియోల్, సచిన్ ఖేడ్, షేన్ టామ్ చాకో కీలకపాత్రలు పోషించగా. తమన్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. మంచి విజువల్స్‌తో మొదలయ్యే […] -
Sukumar: ఇండస్ట్రీకి వస్తే నేను ఏదైనా చేయగలననే నమ్మకం ఆ హీరో వల్ల కలిగింది: సుకుమార్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో సుకుమార్ ఒకరు. ఇప్పటికే మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించి, అల్లు అర్జున్ తో ‘పుష్ప’,‘పుష్ప 2’ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పుష్ప 2’ సినిమా అయితే ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. ఇటీవల విడుదలైన ఈ మూవీ రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి రికార్డు సృష్టించింది. అయితే ఇండస్ట్రీలో ప్రతి ఒక్క నటీనటులకు, స్పూర్తిగా […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?