Mounika
Author- NTV Telugu-
Yash : ‘రామాయణ’ కోసం అన్నగారు ఎన్టీఆర్ సెంటిమెంట్ ఫాలోఅవుతున్న యష్
‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో రాఖీ భాయ్‌గా దేశ వ్యాప్తంగా తిరుగులేని అభిమానులను సంపాదించుకున్నాడు క్రేజీ స్టార్ యష్. ఈ సినిమాలతో కన్నడ ఇండస్ట్రీ వైపు యావత్ భారతం ఆశ్చర్యంతో చూసింది. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్ మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. అదుకని ఆలోచించి ఫైనల్‌గా లేడీ డైరెక్టర్‌తో ‘టాక్సిక్’ మూవీకి శ్రీకారం చుట్టిన యష్ అదే జోష్‌తో మరో మహత్తర సినిమాకు పూనుకున్నారు అదే ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ […] -
Mrunal : మెగాస్టార్‌తో ఛాన్స్ మిస్ చేసుకున్న మృణాల్..!
ఒకే ఒక్క సినిమా.. రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది మృనాల్ ఠాకూర్. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినీ పరిశ్రమలో మృణాల్ ఠాకూర్ పేరు మార్మోగిపోతోందంటే దానిక్కారణం ‘సీతారామం’ సినిమా. తర్వాత నానితో చేసిన సినిమా ‘హాయ్ నాన్న’ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమె నటించిన ‘ది ఫ్యామిలీ స్టార్’ మాత్రం డిజాస్టర్ అయ్యింది. దీంతో చాలా నెలలు తరబడి మృణాల్ తెలుగు సినిమాకి దూరం అయిపోయింది. […] -
Simran : సిమ్రాన్ అన్నది ఆ హీరోయిన్ నేనా ?
స్టార్ సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి పరిచయం అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్లో బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరితో స్ర్కీన్ షేర్ చేసుకుంది. ప్రజంట్ వరుస సినిమాలు సీరీస్ లు చేస్తోంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే.. రీసెంట్గా జరిగిన ఒక అవార్డు ఫంక్షన్లో సిమ్రాన్ తన కో యాక్టర్‌ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో వైరల్‌గా మారాయి. […] -
Malavika : టాలీవుడ్ డైరెక్టర్స్ పై యంగ్ బ్యూటీ సంచలన కామెంట్స్.
మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్.. సినిమాటోగ్రాఫర్ కేయు మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. 2013లో ‘పట్టం పోల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, పలు తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ల్లో విజయ్ హీరోగా 2021లో వచ్చిన ‘మాస్టర్’ మూవీతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రజనీకాంత్ తో ‘పెట్టా’, ధనుష్ తో ‘మారన్’, విక్రమ్ తో ‘తంగళాన్’ వంటి వరుస సినిమాల్లో నటించి అలరించింది. […] -
Srinidhi Shetty : అందుకే నాని తో మూవీ ఓకే చూశా..
‘కేజీఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. మొదటి సినిమాతోనే స్టార్ హోదా సంపాదించుకుంది. కానీ యష్ లాంటి స్టార్ హీరోతో కలిసి తెరపై మెరిసిన, ఆ తర్వాత మాత్రం ఆమె కెరీర్ ఊహించిన దిశగా సాగలేదు. తదుపరి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందులో విక్రమ్ సరసన చేసిన ‘కోబ్రా’ ఒకటి. అయినా సరే నిరుత్సాహ పడకుండా.. ఇప్పుడు టాలీవుడ్లో తన రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని ఉత్సాహంగా ఉంది శ్రీనిధి. ప్రస్తుతం […] -
Rohit Shetty : టాలీవుడ్ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది..
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి గురించి పరిచయం అక్కర్లేదు..‘గోల్ మాల్’, ‘సింగం’ సిరీస్‌లతో మంచి పాపులరిటి దక్కించుకున్నాడు. ముఖ్యంగా ‘సింగం’ తో కాప్ యూనివర్స్‌ను క్రియేట్ చేసి, ఇప్పటికే పలు చిత్రాలను తెరకెక్కించారు . లాస్ట్ ఇయర్ ‘సింగం ఎగైన్’ సినిమాతో హిట్టు కొట్టిన రోహిత్.. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సినిమాల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రోహిత్. Also Read: Coolie : సూపర్ స్టార్ […] -
Vidya Balan : ఆ నిర్మాత కారణంగా నేను అద్దం చూసుకోవడం మానేశా..
సినిమా ఇండస్ట్రీలో నటినటులు కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు, అలాగే అడ్డంకులను ఎదుర్కొని ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే ఫిట్నెస్, లుక్స్ విషయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంటారు ఉంటారు. ఒకప్పుడు విపరీతమైన అవమానాలు భరించి ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్న ముద్దుగుమ్మలు చాలామంది ఉన్నారు. అందులో బాలీవుడ్ స్టార్ విద్య బాలన్ ఒకరు. ఈ హీరోయిన్ అందంగా లేదని అలాగే లావుగా ఉన్నావంటూ ఆమెను ఏకంగా 13 సినిమాల నుంచి తిరస్కరించారట. అయినా కూడా అన్ని దాటుకుంటూ […] -
Pooja Hegde : నాని తో వర్క్ చేయాలని ఉంది..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘రెట్రో’. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సూర్య తన హోమ్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే ‘రెట్రో’ సినిమాలో పూజా హెగ్డే.. డీ-గ్లామరస్ రోల్ చేశారు. పెద్దగా మేకప్ లేకుండా నేచురల్ లుక్‌లోనే కనిపించనున్నారు. ఇటీవల వచ్చిన ట్రైలర్ లో ఆమె […] -
Coolie : సూపర్ స్టార్ మూవీ కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన శ్రుతి హాసన్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో ఉపేంద్ర, అక్కినేని నాగార్జున తో పాటు బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. శృతిహాసన్ ఫిమేల్ లీడ్‌లో కనిపించనున్నారు. […] -
Danush : ‘కుబేర’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..
తమిళ స్టార్ ధనుష్ ప్రజంట్ ఒక సినిమా పూర్తి చేస్తూనే మరో సినిమాలు కమిట్ అవుతూ ఆ షుటింగ్స్ కూడా కంప్లీట్ చేప్తున్నాడు. ఇందులో భాగంగా ధనుష్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘కుబేర’ ఒకటి. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా, వంటి క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా.. టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న […]
తాజావార్తలు
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!