Mounika
Author- NTV Telugu-
Satya : ‘రావు బహదూర్’ గా వస్తున్న సత్యదేవ్..
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ అర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రజంట్ హీరోగా మంచి మంచి కథలు ఎంచుకుంటున్నారు సత్యదేవ్. ‘బ్రోచేవారెవరురా’, ‘ఇస్మార్ట్ శంకర్’ , ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌తో గుర్తింపు పొంది.. తర్వాత ‘బ్లఫ్ మాస్టర్’ మూవీ తో హీరోగా మారిన సత్యదేవ్ ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’, మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తర్వాత ‘గుర్తుందా శీతాకాలం’, […] -
Ram Charan : రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించిన.. హృతిక్ మాజీ భార్య
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మద్య కాలంలో ఎక్కువగా ఆమె హైదరాబాద్‌తో అనుంబంధం కొనసాగిస్తోంది. సుసానే ..షారూక్ భార్య గౌరీఖాన్ తో కలిసి పలు వ్యాపారాలలో భాగస్వామిగా ఉంది. ప్రజంట్ వారు తమ వ్యాపారాన్ని హైదరాబాద్‌కి విస్తరించాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ లో మొట్టమొదటి చార్ కోల్ స్టోర్‌ని సుసానే ప్రారంభించారు. అయితే ఈ స్టోర్ లాంచ్ కి ముఖ్య అతిథిగా […] -
Ram Pothineni : రామ్ పోతినేని తో డేటింగ్.. రింగ్ తో క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని, మహేష్ బాబు పి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘RAPO 22’ అనే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ మీదకు తీసుకెళ్లి శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీలో రామ్ కి జోడిగా అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్లు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. […] -
Mohanlal : ‘తుడరుమ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్..
ప్రస్తుతం ‘L2: ఎంపురాన్’ సక్సెస్ జోష్‌లో ఉన్న మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్.. అదే స్పీడ్ తో ‘తుడరుమ్’ అనే ఫామిలి మూవీతో రాబోతున్నాడు. ఈ సినిమాకు తరుణ్ మూర్తి దర్శకత్వం వహించగా.. మోహన్ లాల్ సరసన సీనియర్ నటి శోభన నటిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన మూవీలో మోహన్ లాల్ ఓ సాధారణ భర్తగా, ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు.. రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై ఎం.రెంజిత్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ […] -
Peddi : ‘పెద్ది’ మూవీపై బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. గ్రామీణ వాతావరణంలో జరిగే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతిబాబులు కూడా ఇందులో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. Also […] -
Aamir Khen : బాలీవుడ్ నుండి మరో భారీ ప్రజెక్ట్.. అదిరి పోయే అప్ డేట్ ఇచ్చిన ఆమిర్ ఖాన్
బాలీవుడ్ పరిస్ధితి ఎలా ఎందో మనకు తెలిసిందే. గట్టి హిట్ కొట్టడంకోసం నానా తంటాలు పడుతున్నారు. ప్రతి ఒక స్టార్ హీరో అండ్ హీరోయిన్ అని విధాలుగా ట్రై చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే బాలీవుడ్ ల్లో భారీ స్థాయిలో ‘రామాయణ’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నితేశ్ తివారీ దర్శకత్వంలో అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పౌరానిక చిత్రం. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగంను విడుదల […] -
Amardeep : బిగ్ బాస్ అమర్దీప్ హీరోగా కొత్త సినిమా
సన్నీ లియోన్ నటించిన ‘మందిర’ తో విజయాన్ని అందుకున్న విజన్ మూవీ మేకర్స్ ‘సుమతీ శతకం’ అంటూ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో ఎం.ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. బండారు నాయుడు ఈ కథను అందించగా, సుభాష్ ఆనంద్ సంగీతం సమకూర్చుతున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా హాల్‌స్వామి, ఎడిటర్‌గా సురేష్ విన్నకోట పని చేస్తున్న ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి, సైలీ చౌదరి […] -
Rambha : వారి కోసమే ఇండస్ట్రీకి దూరం అయ్యా..
నైంటీస్‌లో తెలుగు సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన కథానాయికల్లో రంభ ఒకరు. అసలు పేరు విజయలక్ష్మి అయినప్పటికి స్క్రీన్ నేమ్‌ను రంభగా మార్చుకుంది. ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీతో ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత ‘బావగారు బాగున్నారా’ తో సహా ఎన్నో పెద్ద సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. తమిళంలో సైతం పలు చిత్రాల్లో నటించిన రంభ.. దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది. చివరగా […] -
Robinhood : అప్పుడే ఓటీటీలోకి ‘రాబిన్‌హుడ్’ మూవీ..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, గ్లామరస్ బ్యూటీ శ్రీ లీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’ . వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ, రోటీన్ కథ అవడం, డేవిడ్ వార్నర్ పాత్రను పూర్తిగా చూపించకపోవడం వంటి కారణాలతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. […] -
Sai Pallavi : అవార్డుల కన్న నాకు ప్రేక్షకులే ముఖ్యం..
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. డ్యాన్సర్‌గా తన కెరీయర్‌ను ప్రారంభించి ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో వరస పెట్టి సినిమాలు చేస్తోంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ను దక్కించుకుంది. ఇండస్ట్రీలో మిగత హీరోయిన్లకంటే పల్లవి పూర్తి భిన్నంగా ఉంటుంది.ఒక స్కిన్ షో చేయదు, మెకప్ వేయదు,బోల్డ్ సీన్స్ లో నటించదు. అందుకే ఆమె లెడీ పవర్ స్టార్‌గా గుర్తింపు సంపాదించుకుంది. తన నేచురల్ బ్యూటీతోనే సౌత్ ఆడియెన్స్‌ను కట్టిపడేసింది. హీరోయిన్లు […]
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!