Raviteja : మాస్ మహారాజ రవితేజ అభిమానులకు సూపర్ న్యూస్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న తాజా మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది కిషోర్ తిరుమల, ఇక నిర్మాతగా చెరుకు సుధాకర్ వ్యవహరిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. “టైటిల్ & ఫస్ట్ లుక్ రివీల్ రేపు మధ్యాహ్నం 3.33 గంటలకు” అంటూ తెలిపారు. దీంతో రవితేజ ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్‌మెంట్ నెలకొంది. Read […]
Ariyana : బిగ్ బాస్ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్న అరియానా గ్లోరీ తరచూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అరియానా తన గతం గురించి స్పష్టంగా వెల్లడించింది. “నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు నా బావతో లవ్‌లో పడ్డాను. మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లం. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చాక మేము మూడు […]
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈవెంట్లలో అభిమానుల జోష్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన పేరు విన్నా హాల్ కుదరదు, ఆ హంగామా చూస్తే ఎవరికైనా షాక్ వస్తుంది. తాజాగా యాంకర్ సుమ కనకాల ఈ విషయాన్నే గుర్తు చేసుకుంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు తాను శిల్పకలా వేదికలో రెండు సార్లు కిటికీలోంచి దూకి బయటకు వచ్చేశానని యాంకర్ సుమ తెలిపింది. ఆమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు […]
Samantha – Rashmika : సమంత రాజ్ నిడుమోరుతో డేటింగ్ లో ఉందని ఎప్పటి నుంచో రూమర్లు వస్తున్నాయి. కానీ ఆమె దానిపై పెద్దగా స్పందించట్లేదు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పదే పదే అడుగుతున్నారు. ఏదైనా ఉంటే చెప్పేయమని అంటున్నారు. కానీ సమంత నుంచి నో రెస్పాన్స్. కానీ రాజ్ నిడుమోరుతో తరచూకలిసి తిరుగుతోంది. చాలా క్లోజ్డ్ గా ఉన్న ఫొటోలను పోస్టులు చేస్తోంది. అతన్ని గట్టిగా హగ్ చేసుకున్న ఫొటోను కూడా నిన్న వదిలింది. కానీ […]
JR NTR : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో మరపురాని సినిమాలు ఉన్నాయి. చాలా విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు యంగ్ టైగర్. అయితే ఎన్టీఆర్ కెరీర్ లో తల్లిగా, భార్యగా నటించిన ఒక నటి గురించి తెలుసుకుందాం. ఎన్టీఆర్ నటించిన ‘ఆంధ్రావాలా’ మూవీకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. 2004లో భారీ అంచనాల నడుమ […]
Anupama Parameshwaran : స్టార్ హీరోయిన్ అనుపమ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె పేరు మీద అనేక తప్పుడు పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీనిపై విసిగిపోయిన అనుపమ నేరుగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఓ 21 ఏళ్ల యువతిపై కేసు పెట్టింది. తమిళనాడుకు చెందిన యువతి అనుపమపై ఫేక్ ఐడీలతో తప్పుడు పోస్టులు పెడుతోంది. ఫొటోలు, వీడియోలు మార్పింగ్ చేస్తోంది. 21 ఏళ్ల యువతి, అనుపమ పేరుతో […]
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తోంది. ఇప్పటికే ఫైర్ మీద ఉన్న కంటెస్టెంట్లు వెళ్లిపోయారు. దమ్ము శ్రీజ, దివ్వెల మాధురి లాంటి వారు బయటకు వచ్చేశారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరూ ఊహించిన విధంగా ఫోక్ సింగర్, డ్యాన్సర్ అయిన రాము రాథోడ్ ఎలిమినేట్ అయిపోయాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. […]
Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్. రెహ్మాన్ కాంబినేషన్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో గేమ్ ఛేంజర్ సినిమాకి రెహ్మాన్ మ్యూజిక్ ఇచ్చినప్పటికీ, ఆ ఆల్బమ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాటలకు అనుకున్నంత హైప్ లేదా క్రేజ్ రాలేదు. అయితే ఆ ఫలితాన్ని పక్కన పెట్టి, రామ్ చరణ్ మళ్లీ తన కొత్త సినిమా పెద్ది కోసం ఏఆర్. రెహ్మాన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాడు. రెహ్మాన్‌పై […]
Peddi : బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో వస్తున్న పెద్ది మూవీలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి మొన్న చికిరి సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో రామ్ చరణ్ గ్రేస్ గురించే ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. అయితే దీని వెనకాల చిరంజీవి ఉన్నాడంట. గ్రేస్ ఉండే డ్యాన్స్ చేయక చాలారోజులు అవుతోందని.. ఈ సినిమాలో కచ్చితంగా దాన్ని చేయాలని చిరంజీవి ఆర్డర్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. మనకు తెలిసిందే […]
Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వరుసగా టాలీవుడ్ ప్రాజెక్టుల్లో భాగమవుతూ సౌత్ ఆడియెన్స్‌కు దగ్గరవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో కలిసి దేవర సినిమాలో నటించిన జాన్వీ, ప్రస్తుతం రామ్ చరణ్ – బుచ్చి బాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. దీని తర్వాత మరో తెలుగు సినిమాలోనూ ఆమె నటిస్తుందనే టాక్ నడుస్తోంది. జాన్వీ కపూర్ ఓల్డ్ ఇంటర్వ్యూ ఇప్పుడు […]