SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ఇండియా ప్రాజెక్ట్ ఎస్‌ఎస్‌ఎంబీ29 చుట్టూ రోజురోజుకు హైప్ పెరుగుతోంది. ఈ మూవీ టైటిల్, కాన్సెప్ట్ ఈవెంట్‌ను నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో అద్భుతంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. రాజమౌళి టీమ్ భారీ సెట్స్ వేస్తూ, ప్రపంచ స్థాయి ప్రెజెంటేషన్‌కు సన్నాహాలు చేస్తోంది. దీనిపై తాజాగా మహేశ్ బాబు స్పెషల్ వీడియో పంచుకున్నాడు. ఇన్ని నెలలుగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు 15న […]
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 మొదలైన దగ్గర నుంచి ఒక కంటెస్టెంట్ మీదే అందరి దృష్టి ఉంది. ఆయనే సుమన్ శెట్టి. మొదటి వారం నుంచే ఆయన తన కామెడీ, ఇన్నోసెంట్, సింపుల్ నేచర్‌తో, నిజాయితీతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన ఫ్యాన్‌బేస్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఆయన ఆటకు, మాటలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆయనకు భారీగా ఓటింగ్ వస్తోంది. ఇక శనివారం బిగ్ […]
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబంలో ఆందోళన కలిగించే ఘటన జరిగింది. ఆయన అన్న సత్యనారాయణ రావు గైక్వాడ్ హార్ట్ ఎటాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే రజినీకాంత్ చెన్నై నుండి బెంగళూరుకు చేరుకుని అన్నయ్యను చూసుకున్నారు. వైద్యులు ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తూ, ఆరోగ్య పరిస్థితిని దగ్గరగా పర్యవేక్షిస్తున్నారు. రజినీకాంత్ బెంగుళూరులో వెళ్తున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ […]
Anchor Suma : టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా క్రేజ్ తెచ్చుకున్న సుమ కనకాల తన వ్యక్తిగత జీవితంపై చాలా అరుదుగా మాట్లాడుతుంటుంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన భర్త రాజీవ్ కనకాలతో ఉన్న బంధంపై స్పష్టత ఇచ్చింది. నాకు వచ్చే కలలు చాలా వరకు నిజం అవుతుంటాయి. అలా ఓ సారి రాజీవ్ కు యాక్సిడెంట్ అయినట్టు కల వచ్చింది. వెంటనే కాల్ చేస్తే నిజంగానే యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. ఇక మా పెళ్లి బంధంలో […]
Actor Janardhan : సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య అన్నీ ఓపెన్ గానే చెప్పేస్తున్నారు యాక్టర్లు. తమ పర్సనల్ విషయాలను చెప్పడానికి అస్సలు వెనకాడట్లేదు. అంతకు ముందు ఇలాంటి విషయాలు చెప్పడానికి కొంచెం మొహమాట పడేవాళ్లు. కానీ ఇప్పుడు అవన్నీ పట్టించుకోకుండా ఓపెన్ గానే తమ ఎఫైర్లు కూడా చెబుతున్నారు. తాజాగా మరో మళయాల నటుడు ఇలాంటి కామెంట్స్ చేశాడు. అయితే జనార్థన్. సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న ఆయన.. చాలా సినిమాల్లో నటించి విలక్షణ […]
Proddatur Dussehra : దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకునే ప్రాంతాల్లో ప్రొద్దుటూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతీ ఏటా ఇక్కడ జరిగే దసరా వేడుకలు కళాత్మకంగా, భక్తి శ్రద్ధలతో నిండిపోయి తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తుంటాయి. ఈ అపూర్వ ఉత్సవాన్ని మరింత మందికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో డైరెక్టర్ మురళీ కృష్ణ తుమ్మ తెరకెక్కించిన “ప్రొద్దుటూరు దసరా” డాక్యుమెంటరీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌పై, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ఈ డాక్యుమెంటరీని నిర్మాత […]
Samantha : సమంత తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరుతో ఈ మధ్య బాగా కలిసి తిరుగుతోంది. కానీ తమ మధ్య ఏం ఉందో అస్సలు బయట పెట్టట్లేదు. ముఖ్యంగా చైతూ-శోభిత పెళ్లి అయిపోయిన తర్వాత వీరిద్దరూ ఇలా రెచ్చిపోతున్నారు. రాజ్‌తో క్లోజ్‌గా కనిపిస్తోంది. తరచూ ఇద్దరూ ట్రిప్ లకు కూడా వెళ్తున్నారు. అంతే కాకుండా రెస్టారెంట్లు, పార్టీలు అంటూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎన్ని ట్రోల్స్, వార్తలు వస్తున్నా సరే ఇద్దరు మాత్రం […]
Chiranjeevi- Ram Charan : చిరంజీవికి సంక్రాంతి సీజన్ కలిసొస్తుంది. ఆయన నటించిన వాల్తేరు వీరయ్య 2023లో పోటీ మధ్య వచ్చి పెద్ద హిట్ అయింది. అందుకే ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీని కూడా 2026 సంక్రాంతికి తీసుకొస్తున్నారు. ఇదే సంక్రాంతి సీజన్ రామ్ చరణ్ కు పెద్దగా కలిసి రాలేదు. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ఎన్నో అంచనాల మధ్య […]
Akhanda 2 : నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మళ్లీ తన సరికొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది. వీరి కాంబోలో వచ్చిన అఖండ భారీ హిట్ కావడంతో రెండు పార్టుపై మంచి అంచనాలు పెరిగాయి. ఇప్పటికే వచ్చిన టీజర్ హైప్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ‘తాండవం’ సాంగ్ ప్రోమోను […]
SSMB 29 : రాజమౌళి తీసే సినిమాలపై ఎన్ని ప్రశంసలు ఉంటాయో.. అదే విధంగా కొన్ని ట్రోల్స్ కూడా ఉంటాయి. ఆయన సినిమా నుంచి ఏదైనా లుక్ రిలీజ్ అయిందంటే చాలు.. ఆ లుక్ పలానా సినిమా నుంచి కాపీ కొట్టాడని సదరు ఫొటోలతో పోలుస్తూ పోస్టులు పెట్టేస్తారు. ఇక జక్కన్న సినిమా రిలీజ్ అయ్యాక.. అందులోని సీన్లు పలానా మూవీ నుంచి కొట్టేశాడని.. ఆ సినిమా సీన్ ను ను చూసి దీన్ని డిజైన్ చేశాడంటూ […]