హుజురాబాద్ బీజేపీ పార్టీ విజయం సాధించబోతుందని..ఎవరు వచ్చినా ఈటల రాజేందర్ గెలుపును ఆపలేరని పేర్కొన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హుజూరా బాద్ ఉప ఎన్నిక కోసం సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. అధికార పార్టీకి అసలు అభ్యర్థి దొరకడం లేదని.. పొర్లు దండాలు పెట్టిన అక్కడ గెలిచేది బీజేపీనేనని స్పష్టం చేశారు. అడ్డదారిలో టీఆర్ఎస్ పార్టీ గెలిచే ప్రయత్నం చేస్తుందన్నారు. తెలంగాణకు ద్రోహం చేసింది కేసీఆర్… […]
సూర్యాపేట జిల్లా : బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కృష్ణా జలాల పై బండి సంజయ్ వ్యాఖ్యలు అపరిపక్వతతో ఉన్నాయని…తెలంగాణ హాక్కులను కేంద్రానికి దారాదత్తం చేయాలనట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య విభేదాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తోందని…రాష్ట్రాల మధ్య వచ్చే సమస్యలను కేంద్రం పరిష్కరించడంలేదన్నారు. నదీ జలాలను న్యాయంగా వాడుకోవడం పై జగన్ కి ఎంతో వివేకంతో కేసీఆర్ స్పష్టం చేసారని.. గోదావరి నది […]
ప్రస్తుతం దేశంలో కాకలుతీరిన రాజకీయ నాయకుల కంటే.. వ్యూహకర్తలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ విషయంలో ప్రశాంత్ కిశోర్ టాప్‌లో ఉంటే.. ఇప్పుడు ఆయన శిష్య బృందానికి సైతం గిరాకీ పెరిగింది. తెలంగాణలో రాజకీయంగా నిలబడాలని చూస్తోన్న YS షర్మిల.. ఆ బృందంలో నుంచి ఒకరిని వ్యూహకర్తగా ఎంచుకున్నారట. ఆ వ్యూహకర్త సూచనలతో దూకుడుగా వెళ్లాలని నిర్ణయించారట. షర్మిల పార్టీ వ్యూహకర్తగా పీకే టీమ్‌లోని ప్రియ! ఈ నెల 8న తెలంగాణలో కొత్త పార్టీ పేరు ప్రకటించబోతున్న […]
పీజేఆర్ కుమారుడు విష్ణు ఇంటికి ఇవాళ రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పీజేఆర్ చరిత్రను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అంటే పీజేఆర్.. పీజేఆర్ అంటే కాంగ్రెస్ అనిపించారని.. సీఎల్పీ నేతగా అప్పటి ప్రభుత్వాలను గడగడలాడించారని.. హైదరాబాద్ కు కృష్ణా జలాల కోసం పీజేఆర్ పోరాటం చేశారని పేర్కొన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో నీటి సమస్య పరిష్కారం.. పీజేఆర్ వల్లే సాధ్యమైందన్నారు. బస్తీలలో ఇప్పటికీ పీజేఆర్ అంటే ప్రేమ ఉందని… తెలంగాణలో పీజేఆర్ […]
సీఎం జగన్ తండ్రినిమించిన తనయుడు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి సుచరిత, మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, ముస్తఫా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని…రెండు రోజులలో ఐదు లక్షల ఇళ్లకు శంఖుస్థాపన జరిగిందన్నారు. read also : […]
బీజేపీలో ఈటల చేరికతో రుసరుసలాడుతోన్న ఆ కమలనాథుడు.. పార్టీతో తెగతెంపులు చేసుకోబోతున్నారా? పక్కచూపులు చూస్తున్నారా? కమలానికి గుడ్‌బై చెప్పడమే మిగిలిందా? ఇంతకీ ఎవరా నాయకుడు? రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? బీజేపీకి గుడ్‌బై చెప్పబోతున్నారా? బీజేపీలో కొత్తగా చేరిన వెటరన్స్ పక్కచూపులు చూస్తున్నారట. పార్టీ నుండి జారుకునేందుకు మార్గాలు వెతుకుతున్నట్టు సమాచారం. ఈ జాబితాలో మాజీమంత్రి ఇనగాల పెద్దిరెడ్డి ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఆయన కమల పార్టీని వదిలేసినట్టేనని బీజేపీ వర్గాలు ఒక అభిప్రాయానికి వచ్చాయట. […]
రంగారెడ్డి : రాజేంద్రనగర్ మైలార్ దేవిపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోటర్ సైకిల్ ను సిమెంట్ రెడీ మిక్స్ లారీ ఢీ కొట్టింది. దీంతో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ చక్రాల కింద ముగ్గురు యువకులు నలిగిపోయారు. మైలార్ దేవిపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ రోడ్డు ప్రమాదం ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు… హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రోడ్డు […]
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. రామ్ చరణ్ తేజ్ ముఖాన్ని స్వాపింగ్ చేస్తూ ”వినయ విధేయ రామ” సినిమాలోని ఫైటింగ్ వీడియోను క్లిప్పింగ్స్‌ను తన ముఖానికి జోడించి అలరించాడు. రామ్ చరణ్‌లా ఫైటింగ్, డైలాగ్‌లు చెప్పుతూ ఆకట్టుకున్నాడు వార్నర్. ఈ వీడియోను ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వేల సంఖ్యలో లైక్స్, కామెట్స్ వస్తున్నాయి. read also : ఢిల్లీ అంతర్జాతీయ పోస్టాఫీసులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. కాగా.. వార్నర్ గత ఏడాది […]
ఢిల్లీ అంతర్జాతీయ పోస్టాఫీసులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఆఫ్రికా నుండి ఢిల్లీ వచ్చిన ఓ పార్సిల్ లో 7.4 కోట్ల విలువ చేసే హెరాయిన్ డ్రగ్స్ గుర్తించారు కస్టమ్స్ అధికారులు. ఢిల్లీ లోని గుర్‌గావ్ అడ్రస్ కు పార్సిల్ వచ్చినట్లు గుర్తించారు అధికారులు. పార్సిల్ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీలు చేసిన కస్టమ్స్ అధికారులు… పార్సిల్ ను అత్యాధునిక పరికరాలతో స్కానింగ్ చేయగా అందులో నిషేధిత డ్రగ్స్ బయటపడింది. చేతికి వేసుకునే గాజులలో డ్రగ్స్ ను నింపిన కేటుగాళ్లు… […]