-
Jagtial Crime: ఎస్సై కొట్టిందని నిప్పంటించుకున్న వ్యక్తి.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన..
ఎస్సై కొట్టిందని ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపుతుంది. ఈ నెల 22 న జగిత్యాలలోని శివప్రసాద్ అనే వ్యక్తం తన నివాసంలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. -
Dr K Laxman: చాకలి ఐలమ్మ చరిత్ర ను పాఠ్యాంశాల్లో చేర్చాలి..
Dr K Laxman: చాకలి ఐలమ్మ చరిత్ర ను పాఠ్యాంశాల్లో చేర్చాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం నిర్వహించారు. -
Mulugu: బ్రౌన్ కలర్ సంచీలో చిరుత పులి చర్మం..
Mulugu: చిరుత పులి చర్మాన్ని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం చంద్రుపట్ల గ్రామం వద్ద చోటుచేసుకుంది. -
Musi River: మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే.. కూల్చి వేసే ప్రాంతాలకు మార్కింగ్..
Musi River: మూసీ నది పరివాహక ప్రాంతంలో పోలీసుల బందోబస్తు మధ్య అధికారుల సర్వే కొనసాగుతోంది. హైదరాబాద్ జిల్లాలో 16 బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి. -
Mallu Bhatti Vikramarka: హూవర్ డ్యామ్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
Mallu Bhatti Vikramarka: ఇవాళ నెవాడా-అరిజోనా రాష్ట్రాల సరిహద్దులోని హూవర్ డ్యామ్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. -
Meerpet Water Flood: బయటికి రాలేము, ఎటూ వెళ్ళలేము.. మిథిలా నగర్ వాసుల ఆవేదన..
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురవడంతో ప్రధాన రహదారులు మోకాలి లోతులో నీళ్లు నిలిచి చెరువులను తలపించాయి. -
Hydra Commissioner: ప్రభుత్వ భూముల్లో ఇళ్ల రుణాలు ఇస్తే.. పేదవారికి న్యాయం జరిగేలా చూస్తాం..
Hydra Commissioner: పార్కుల కబ్జాపై అన్ని విభాగలతో సమగ్ర సర్వేకు అధికారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. -
Heavy Rain: నేడు, రేపు భారీ వర్షాలు.. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
Heavy Rain: తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. -
Minister Seethakka: పైసా చట్టంపై జాతీయ సదస్సు.. నేడు ఢిల్లీకి సీతక్క
Minister Seethakka: నేడు ఢిల్లీకి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెళ్లనున్నున్నారు. పెసా చట్టంపై జరిగే జాతీయ సదస్సుల్లో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. -
Dattatreya Stotram: ఇష్టకామ్యాలను అనుగ్రహించే అభిషేక సహిత శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం
Dattatreya Stotram: ఇష్టకామ్యాలను అనుగ్రహించే అభిషేక సహిత శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం.. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!