Hyderabad: బైక్ పై ముద్దులతో హద్దులు దాటిన ఇద్దరు యువ జంటను మూడు రోజుల వ్యవధిలో పోలీసులు పట్టుకున్నారు. బైక్ నడుపుతున్న యువకుడు మహ్మద్ వాసిఫ్ అర్షద్ కాగా అతనిపై కూర్చున్న యువతి భానుగా పోలీసులు గుర్తించారు.
Ponnam Prabhakar: తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసీ ప్రజావాణి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు (ఈ నెల 28)న నగరంలో పర్యటించనున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవం 28న జరుగుతోంది.
Musi River Area: చైతన్యపురి సత్య నగర్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మూసీ రివర్ బెడ్ నిర్మాణాలు గుర్తించి రెవిన్యూ అధికారులు మార్కింగ్ చేపట్టారు. మార్కింగ్ చేస్తున్న అధికారులను అడ్డుకుంటున్న స్థానికులు.
Pravasi Prajavani: ప్రజా భవన్ లో వారానికి రెండు రోజులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుండగా.. ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం.