Buttermilk Sugar: మజ్జిగను తరచూ తాగడం వల్ల శరీరానికి చల్లదనాన్ని అందించే, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కానీ చాలా మంది మజ్జిగలో ఉప్పు కలుపుకుని తాగుతారు.
Minister Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగలపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు.
Banjara Hills Crime: రూ.6 కోట్ల ఆభరణాలు మామైన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని శ్రీ కృష్ణా జూవెలర్స్ షాప్ లో జరిగింది. దీంతో షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Bitcoin Case: యూ బిట్ కాయిన్ కేసు పై ఈడీ దృష్టి సారించింది. నిర్మల్ జిల్లా లో నమోదు అయిన కేసు వివరాలు కావాలని నిర్మల్ జిల్లా పోలీసులకు ఈడీ లేఖ రాసింది.
Iron Wire in Biscuit: అమీర్‌పేట్ ఇంటర్‌ఛేంజ్ వద్ద ఒక మెట్రో ప్రయాణీకుడు దుకాణంలో కొన్న చాక్లెట్ లో పురుగులు గుర్తించిన ఘటన మరువక ముందే ఇప్పుడు బిస్కట్లలో ఇనుప తీగలు ప్రత్యక్షమైన ఘటన కామారెడ్డిలో కలకలం రేపుతుంది.
CM Revanth Reddy: నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం.2 గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లోని కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు శంకుస్థాపన చేస్తారు.
NTV Daily Astrology As on 11th Oct 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?