CM Revanth Reddy: నేడు సొంతూరు కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్నున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండా రెడ్డి పల్లిలో దసరా పండుగ వేడుకలు సీఎం రేవంత్ రెడ్డి జరుపుకోనున్నారు.
Heavy Rains: ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణ, ఏపీలకు తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఉరుములు, మెరుపులు వచ్చినా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Skill University Admission: తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
Dasara Puja 2024: దసరా రాక్షసుల సంహారానికి ప్రతీక. చెడుపై మంచి విజయం సాధించాలనే సందేశాన్ని అందించే పండుగ విజయదశమి. విజయ దశమి విశిష్టతను వివరించే అనేక పురాణాలు ఉన్నాయి.
Dussera 2024: దసరా పండుగ.. విజయదశమి రోజున జమ్మిచెట్టుకు పూజలు చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? శమీ చెట్టుకి విజయదశమికి సంబంధం ఏమిటి?పురాణాలలో జమ్మిచెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది.
NTV Daily Astrology As on 12th Oct 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
Ponnam Prabhakar: రైతులు పంటలకోసం తీసుకున్న రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Jagadish Reddy: సీఎం రేవంత్ రెడ్డి ది అట్లతద్దె.. అందుకే బతుకమ్మ పాట వింటే సీఎం రేవంత్ రెడ్డికి వణుకు పుడుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.