-
BJP: నేడు హస్తినకు బీజేపీ నేతలు.. రేపు ఎన్డీఏ ఎంపీల సమావేశం..
BJP: తెలంగాణ బీజేపీ నేతలు ఇవాళ హస్తినకు వెళ్తున్నారు. ఎంపీలుగా గెలిచిన బండి సంజయ్, డీకే అరుణ, రఘనందనరావు తదితరులు ఢిల్లీ వెళ్తున్న వారిలో ఉన్నారు. -
Fire Accident: మేడ్చల్ లో అగ్నిప్రమాదం.. మెకానిక్ షాప్ లో మంటలు..
Fire Accident: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ మెకానిక్ షాప్ లో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళన చెందారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. -
Telangana Graduate MLC: రెండోరోజు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్.. ఆధిక్యంలో..
Telangana Graduate MLC: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రెండోరోజు కొనసాగుతోంది. -
Monsoon: చల్లటి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు..
Heavy rains in Telugu states for 5 days: తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. -
Warangal Crime: వరంగల్ లో దారుణం.. చెట్ల పొదల్లో మహిళ మృతదేహం..
Warangal: వరంగల్ లో దారుణం చోటుచేసుకుంది. చెట్ల పొదల్లో మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానిక సమాచారంతో ఘటన స్థాలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad Metro: మెట్రో రైల్ లో సాంకేతిక లోపం.. తెరుచుకోని మెట్రో డోర్లు
Hyderabad Metro: మియాపూర్ - ఎల్బీ నగర్ మార్గంలో హైదరాబాద్ మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్ల రెడ్‌లైన్‌లో రైళ్లు నిలిచిపోయాయని మెట్రో రైలు నిర్వాహకులు తెలిపారు. -
Astrology: జూన్ 06, గురువారం దినఫలాలు
NTV Daily Astrology As on 06th June 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? -
Telangana Janasena: తెలంగాణ జనసేన కార్యాలయం వద్ద సంబరాలు..
Telangana Janasena: తెలంగాణ జనసేన కార్యాలయం వద్ద సంబరాలు మిన్నంటాయి. ఆంద్రప్రదేశ్ లో ఏర్పడే ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామ్యం అవుతుందని తెలంగాణ జనసేన నాయకులు తెలిపారు. -
Malkajgiri Lok Sabha Result 2024: మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో ఈటల ముందంజ
Malkajgiri Lok Sabha Result 2024: మల్కాజిగిరి లోక్‌సభ స్థానం తాజా సమాచారం ప్రకారం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 331466 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సునీతకు 206008 ఓట్లు, బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి 103594 ఓట్లు వచ్చాయి. -
Malkajigiri BRS MP Candidate: ఓటమిని సమీక్షించుకుంటాం..
Malkajigiri BRS MP Candidate: ఓటమిని సమీక్షించుకుంటామని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి అన్నారు. ఓటమిని అంగీకరించిన ఆయన కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వెళ్లిపోయారు.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?