Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ysrcp Social Media Campaign On Ap Assembly Incident

YSRCP: సభలో దాడి ఘటనపై వైసీపీ సీరియస్‌.. మంత్రులు, ఎమ్మెల్యేల వరుస ట్వీట్లు

Published Date :March 20, 2023 , 2:41 pm
By Sudhakar Ravula
YSRCP: సభలో దాడి ఘటనపై వైసీపీ సీరియస్‌.. మంత్రులు, ఎమ్మెల్యేల వరుస ట్వీట్లు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఈ రోజు ఘర్షణ వాతావరణం చర్చగా మారింది. అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ.. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.. అయితే, స్పీకర్‌పై చేయి చేసుకున్నారు.. అడ్డుకుంటే తోసివేసి దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తుంది.. ఇదే సమయంలో.. సభలో టీడీపీ దాడి ఘటనపై క్యాంపైన్ చేపట్టారు ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు.. టీడీపీ వైఖరిని ఖండిస్తూ సోషల్ మీడియాలో వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.. టీడీపీ రౌడీస్ ఇన్ అసెంబ్లీ, వైఎస్సార్ దళిత ఎమ్మెల్యే అటాక్డ్ ఇన్ అసెంబ్లీ (#TDPRowdiesInAssembly, #YSRCPDalitMLAattackedInAssembly) అనే హ్యాష్ టాగ్ లను వైరల్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు..

స్పీకర్ తమ్మినేని సీతారాం, దళిత ఎమ్మెల్యే సుధాకర్ లపై దాడి అమానుషం అంటూ ట్వీట్ చేస్తున్నారు నేతలు.. ఇక, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు చేసిన ట్వీట్లను ఓసారి పరిశీలిస్తే..
* సుధాకర్‌బాబు పై దాడి హేయమైన చర్య, ఇది ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే : గడికోట శ్రీకాంత్ రెడ్డి
* స్పీకర్ ను తిట్టిస్తూ, రచ్చ చేస్తున్న టీడీపీ సభ్యులను శాశ్వతంగా సస్పెండ్ చేయాలి : ఆర్కే రోజా
* దళితుడిని ముందు పెట్టి రాక్షసానందం పొందుతున్న చంద్రబాబును శాశ్వతంగా అసెంబ్లీకి రాకుండా చేయాలి : బియ్యపు మధుసూదనరెడ్డి
* స్పీకర్ పై దాడి చేసిన సంస్కార హీనుడు డాలాపై కఠిన చర్యలు తీసుకోవాలి : బాలినేని శ్రీనివాసరెడ్డి
* శాసన సభ సాక్షిగా దళిత ఎమ్మెల్యే సుధాకర్ పై దాడి చేయటం హేయమైన చర్య, ఇవ్వాళ బ్లాక్ డే : నందిగం సురేష్,ఎంపీ
* స్పీకర్, ఎమ్మెల్యేపై దాడి హేయమైన చర్య, ఇవ్వాళ బ్లాక్ డేగా చెప్పుకోవాలి :పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి
* ఈ దాడి విషయం రాజ్యాంగ వ్యవస్థలో సరైన పద్దతి కాదు, బీసీ వర్గానికి చెందిన స్పీకర్ పై దాడి ఏపీ చరిత్రలో బ్లాక్ డే : చింతల రామచంద్రారెడ్డి
* బీసీలపై దాడి ద్వారా ఆ పార్టీకి బీసీలపై ఉన్న కపట ప్రేమ కనపడుతోంది : మార్గాని భరత్, ఎంపీ
* సభలో ప్రతిరోజూ ఎస్సీ నేతలతో తిట్టించటం, పోడియాన్ని చుట్టుముడుతున్న టీడీపీ సభ్యులను సభ నుండి బహిష్కరించాలి : పుష్పశ్రీవాణి ఇలా చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Assembly
  • AP Assembly Incident
  • tdp
  • YSRCP

తాజావార్తలు

  • Stock Market: నేటి స్టాక్ మార్కెట్.. నష్టాల నుంచి లాభాల్లోకి ఇలా..

  • Amaravati Capital Bill: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

  • Karnataka: ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందని రూమర్స్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..

  • IPL 2026: ఐపీఎల్ లవర్స్ గెట్ రెడీ.. ఉప్పల్‌లో ఏప్రిల్ 05 నుంచి మ్యాచ్ లు.. ఆ తేదీ వరకు పండగే

  • Rajnath Singh: 22 నిమిషాల్లోనే కాళ్ల బేరానికి పాకిస్తాన్, మళ్లీ కుట్రలకు ప్రయత్నిస్తే..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions