Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Janasena Inquiry Committee Visits Railway Koduru Over Arava Sridhar Allegations

MLA Arava Sridhar controversy: నేడు రైల్వే కోడూరుకు జనసేన విచారణ కమిటీ.. పవన్‌ నిర్ణయంపై ఉత్కంఠ..!

Published Date :February 3, 2026 , 8:10 am
By Sudhakar Ravula
  • నేడు రైల్వే కోడూరుకు జనసేన విచారణ కమిటీ..
  • ఇవాళ, రేపు రైల్వే కోడూరులో కమిటీ పర్యటన..
MLA Arava Sridhar controversy: నేడు రైల్వే కోడూరుకు జనసేన విచారణ కమిటీ.. పవన్‌ నిర్ణయంపై ఉత్కంఠ..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

MLA Arava Sridhar controversy: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలపై జనసేన పార్టీ అంతర్గత విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో జనసేన విచారణ కమిటీ నేడు, రేపు రైల్వే కోడూరులో పర్యటించనుంది. బాధితురాలు వీణా, ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై NGRCను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి వీణా విడుదల చేసిన వీడియోలు, వాటిలో ఉన్న అంశాలను విచారణ కమిటీ సేకరిస్తోంది. అలాగే అసెంబ్లీలో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన సందర్భానికి సంబంధించిన వీడియో వివరాలపై కూడా కమిటీ దృష్టి సారించింది.

Read Also: US India Trade Deal: ట్రక్‌లోకి ట్రంప్-మోడీ దోస్తాన్.. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే భారత్‌పై తక్కువ సుంకాలు..

ఇప్పటికే ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో జనసేన పార్టీ అంతర్గత విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో విచారణ కమిటీ బాధితురాలు వీణాతో పాటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, అలాగే ఘటనకు సంబంధించిన మరికొందరిని కూడా కలవనుంది. వాస్తవ పరిస్థితులను పూర్తిగా పరిశీలించిన అనంతరం పూర్తి వివరాలతో కమిటీ నివేదిక సిద్ధం చేయనుంది. ఈ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా, నిన్న జరిగిన జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో కూడా ఈ వ్యవహారంపై పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. విచారణ కమిటీ నివేదిక అందిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh political news
  • Arava Sridhar controversy
  • Janasena inquiry committee
  • Janasena internal inquiry
  • Janasena MLA Arava Sridhar

తాజావార్తలు

  • INS Taragiri: మరింత శక్తివంతంగా భారత్.. నేవీ అమ్ములపొదిలో చేరనున్న ఆయుధాలు

  • Stamina Health Tips : శృంగారంలో చెలరేగాలంటే తినాల్సిన ఫుడ్ ఇదే..

  • TVK Chief Vijay: చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్‌.. నామినేషన్ రద్దయ్యే ఛాన్స్?

  • Gold Man: ఈసారి నిజమైన బంగారం.. మరో ‘గోల్డ్ మాన్’.. రూ.1 కోటి విలువైన బంగారం స్వాధీనం..!

  • US China Tensions: షాకింగ్.. చైనా, అమెరికా మధ్య సముద్ర ఘర్షణలు.. నలిగిపోతున్న ఈ చిన్న దేశం!

ట్రెండింగ్‌

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions