ZPTC Vote Counting: నేడు పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప్ప ఎన్నికల కౌంటింగ్.. ఫలితాలపై ఉత్కంఠ..!
- జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ..
- పులివెందుల, ఒంటిమిట్ట ఫలితాల కోసం ఆస్తికరంగా ఎదురుచూపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ZPTC Vote Counting: కడప జిల్లాలో ఆసక్తికరంగా మారిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నేడు ఫలితాలు తెలిపోనున్నాయి.. కడప రిమ్స్ సమీపంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.. జడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.. పులివెందుల ఉపఎన్నికల కౌంటింగ్ కోసం 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా.. ఒకే రౌండ్లో ఫలితం తేలిపోనుంది.. మరోవైపు, ఒంటిమిట్ట ఉపఎన్నికలకు 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా.. 3 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది.. ఒక్కో టేబుల్‌కు ఓ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్ల చొప్పున సూపర్వైజర్లు, 30 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 60 మంది, స్టాటికల్ అధికారులు ముగ్గురు ఇతర సిబ్బంది కలిపి దాదాపు 100 మంది ఉండేలా ఏర్పాట్లు చేశారు..
Read Also: Sara Tendulkar: తండ్రి బాటలోనే సారా.. త్వరలోనే రిలేషన్‌షిప్‌పై అధికారిక ప్రకటన!
Also Read
కాగా, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.. ముఖ్యంగా వైఎస జగన్ సొంత నియోజకవర్గంలోని పులివెందుల ఫలితాల కోసం అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.. అసెంబ్లీ ఎన్నికలను తలదన్నే విధంగా ఈ ఎన్నికలు నువ్వా నేనే అనే తరహాలో జరిగాయి.. మరోవైపు, పులివెందులలో పోలింగ్‌లో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో.. ఈసీ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం.. బుధవారం రోజు 3, 14వ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!