కీసర బ్రిడ్జిపై నుంచి దూకిన మాజీ మిస్ తెలంగాణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణాజిల్లా కంచికచర్ల మండలంలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. కీసర బ్రిడ్జి పై నుంచి నీటిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా యువతి. ద్విచక్ర వాహనంపై వచ్చి బ్రిడ్జి పైన వాహనాన్ని నిలిపింది. అనంతరం నది నీటిలోకి దూకింది యువతి. ఈ విషయం గమనించి రక్షించారు స్థానిక యువకులు.
అనంతరం 108 వాహనంలో నందిగామ ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి వుంది. స్థానికులు సకాలంలో స్పందించడంతో యువతికి ప్రాణాపాయం తప్పింది. యువతి వివరాలను ఆరా తీస్తున్నారు పోలీసులు.
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
ఆత్మహత్యకు పాల్పడింది మాజీ మిస్ హాసినిగా గుర్తించారు. తాజాగా నందిగామ కీసర దగ్గర మున్నేరు వాగులోకి దూకేందుకు ప్రయత్నించింది. ఆమెను స్థానికులు, పోలీసులు రక్షించారు. ఇలా హాసిని ఆత్మహత్యాయత్నం చేయడం రెండవసారి. రెండు రోజుల క్రితం నారాయణగూడలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది హాసిని. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్లో ఆత్మహత్య యత్నం చేస్తూ టెలికాస్ట్ చేసింది హాసిని. పోలీసులు ఆమెని రక్షించారు. మళ్ళీ ఇబ్రహీం పట్నం దగ్గర నదిలో దూకింది హాసిని. కొన్నాళ్ళ క్రితం తనపై అత్యాచారం చేశారంటూ బంజారాహిల్స్ లో ఫిర్యాదు చేసింది హాసిని.
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!