లోకేష్ బాడీ వెయిట్ తో పాటు బుర్ర వెయిట్ కూడా తగ్గింది..
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డెడ్ బాడీ కనిపిస్తే లోకేష్ రాబందులాగా వాలిపోతాడు. బూతులు తిడుతుంటే హీరో అయిపోతాను అనుకుంటున్నాడు అని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. పిచ్చి వర్కవుట్ లు చేసి బాడీ వెయిట్ తో పాటు బుర్ర వెయిట్ కూడా తగ్గింది అని పేర్కొన్నారు. లోకేష్ కు తన తండ్రి హయాంలో దళితుల పై జరిగిన దాడుల సంగతి తెలుసా… కారంచేడు సంఘటన ఎవరి హయాంలో జరిగిందో లోకేష్ తెలుసుకోవాలి అని సూచించారు. నేరస్తుడు ఎలాంటి వ్యక్తి అయినా కఠిన శిక్ష వేయటం ఖాయం అని తెలిపిన ఆయన లోకేష్ బుర్రతక్కువ వ్యక్తి, పరమశుంఠ అన్నారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చంద్రబాబు చెప్పిన మాటలు ప్రజలు మరిచిపోలేదు. మీడియా ప్రెస్ మీట్ పెట్టడాని కంటే ముందు లోకేష్ ఆనందంతో వెకిలి నవ్వులకు పాల్పడ్డాడు అని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
BCCI: “చేసిన ప్రయోగాలు చాలు. నువ్వు వెళ్ళిపోరా బాబు”.. గౌతమ్ గంభీర్‌పై వేటుకు బీసీసీఐ సిద్ధం..?
-
NPPA: సామాన్యుడికి భారీ ఉపశమనం.. రక్తపోటు నుంచి మధుమేహం వరకు.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం
-
England vs India: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ .. చెత్త రికార్డులు మూటగట్టుకున్న టీమిండియా..
-
Harry Brook: టీమిండియా ఓడిపోతుంటే ఫుల్ హ్యాపీగా ఉంది.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
-
Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!