Andhra Pradesh: కిరణ్ రాయల్పై ఆరోపణల కేసులో ట్విస్ట్.. లక్ష్మీరెడ్డిని అరెస్ట్!
- కిరణ్ రాయల్పై సంచలన ఆరోపణలు చేసిన లక్ష్మీ రెడ్డి..
- తిరుపతి ప్రెస్క్లబ్ వద్ద లక్ష్మీ రెడ్డిని అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు..
- జైపూర్, చాంద్వాజీ పోలీసు స్టేషన్లో లక్ష్మీ రెడ్డిపై చీటింగ్ కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: జనసేన నేత కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేసిన లక్ష్మీ రెడ్డిని జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ దగ్గర ఆమెను అదుపులోకి తీసుకొని యూనివర్సిటీ పోలీసు స్టేషన్ కి తరలించారు. 2021లో జైపూర్, చాంద్వాజీ పోలీసు స్టేషన్ లో లక్ష్మీ రెడ్డితో పాటు అరుణ్ రెడ్డి, మహమ్మద్ జాహిద్ ఖాన్ అలియాస్ ఘని అనే ముగ్గురిపై చీటింగ్ కేసు నమోదు అయింది. 419, 420, 66C, 66D, 120-B, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Also: Smartphone: రూ.10 వేల బడ్జెట్‌లో Redmi 14C 5G Vs Realme C63 5Gలో ఏ ఫోన్ బెటర్?
Also Read
- OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
- CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
అయితే, గతంలోనే అరుణ్ రెడ్డి, మహమ్మద్ జాహిద్ ఖాన్ అలియాస్ ఘని అనే ఇద్దరిని జైపూర్ పోలీసులు అరెస్టు చేయగా.. పరారీలో ఉన్న లక్ష్మీ రెడ్డి గత మూడు రోజులుగా కిరణ్ రాయల్ వ్యవహారంలో మీడియాలో కనిపించడంతో జైపూర్ నుంచి తిరుపతికి వచ్చిన పోలీసులు.. యూనివర్సిటీ పోలీసు స్టేషన్ లో హాజరు పరిచి.. తిరిగి జైపూర్ కి తీసుకుని వెళ్లి అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!